Prathi Udayamuna Lyrics Song Chords PPT - ప్రతి ఉదయమున ప్రతి సాయంత్రము నిన్ను

ప్రతి ఉదయమున ప్రతి సాయంత్రము నిన్ను స్తుతియించెద నా యేసయ్య

ప్రతి వాక్యమును ప్రతి ఆజ్ఞలను తలంచుచు నిత్యము ఆరాధించెదయ

నా పూర్ణ మనస్సుతో నా పూర్ణ హృదయముతో
నా పూర్ణ ఆత్మతో నిన్ను పొగెడదయ్యా

ఆరాధనా ఆరాధనా నీకే ప్రభూ తరతరములు
ఆరాధనా ఆరాధనా నీకే ప్రభూ యుగయుగములు

ఏమి ఉన్న లేకున్న ఉన్నవన్నీ కోల్పోయినా
యోబు వలె నమ్మకముగా నీలోనే నిలిచెదయ "2"

నా జీవితమంతా నిన్ను విడువకుండా
నా మనసారా నిన్ను పొగెడదయ్యా

ఆరాధనా ఆరాధనా నీకే ప్రభూ తరతరములు
ఆరాధనా ఆరాధనా నీకే ప్రభూ యుగయుగములు

నా నోటిమాటలు నా హృదయ ధ్యానములు
దావీదు వలె నిన్ను సంతోషపరచాలయ్య "2"

మహిమోన్నతుడా మా గొప్ప దేవా

Presenter Print & View

Prathi Udayamuna Lyrics Song Chords PPT - ప్రతి ఉదయమున ప్రతి సాయంత్రము నిన్ను Lyrics in Telugish

Prati udayamuna prati sāyantramu
Ninnu stutiyin̄cheda nā Yesayya

Prati vākyamunu prati ājñalanu talañchuchu
Nityamu ārādhinceḍaya

Nā pūrṇa manassuto nā pūrṇa hrudayamuto
Nā pūrṇa ātmato ninnu pogedḍaya

Ārādhana Ārādhana nīke Prabhu tarataramulō
Ārādhana Ārādhana nīke Prabhu yugayugamulō

Emi unna lēkunna unnavaṇṇi kolpoyina
Yōbu vale nammakamuga nīlōnē nilicchēda (2)

Nā jīvitamantā ninnu viduvakunda
Nā manasārā ninnu pogedḍaya

Ārādhana Ārādhana nīke Prabhu tarataramulō
Ārādhana Ārādhana nīke Prabhu yugayugamulō

Nā nōṭimāṭalu nā hrudaya dhyānamulu
Dāvidu valē ninnu santoshiparacālaya (2)

Mahimonnatuda mā goppa Devā

Prathi Udayamuna Lyrics Song Chords PPT - ప్రతి ఉదయమున ప్రతి సాయంత్రము నిన్ను Lyrics in Telugu and English

ప్రతి ఉదయమున ప్రతి సాయంత్రము నిన్ను స్తుతియించెద నా యేసయ్య
Every morning and every evening
I will praise You, O my Jesus

ప్రతి వాక్యమును ప్రతి ఆజ్ఞలను తలంచుచు నిత్యము ఆరాధించెదయ
Every word, every command I will remember
And worship You daily

నా పూర్ణ మనస్సుతో నా పూర్ణ హృదయముతో
నా పూర్ణ ఆత్మతో నిన్ను పొగెడదయ్యా
With my full mind, with my full heart
With my full soul I will exalt You

ఆరాధనా ఆరాధనా నీకే ప్రభూ తరతరములు
ఆరాధనా ఆరాధనా నీకే ప్రభూ యుగయుగములు
Worship, worship to You, Lord, throughout generations
Worship, worship to You, Lord, for ages and ages

ఏమి ఉన్న లేకున్న ఉన్నవన్నీ కోల్పోయినా
యోబు వలె నమ్మకముగా నీలోనే నిలిచెదయ "2"
Even if I have something or lose everything
Like Job, steadfast in faith, I will stand in You (2)

నా జీవితమంతా నిన్ను విడువకుండా
నా మనసారా నిన్ను పొగెడదయ్యా
All my life, never forsaking You
With my heart I will praise You

ఆరాధనా ఆరాధనా నీకే ప్రభూ తరతరములు
ఆరాధనా ఆరాధనా నీకే ప్రభూ యుగయుగములు
Worship, worship to You, Lord, throughout generations
Worship, worship to You, Lord, for ages and ages

నా నోటిమాటలు నా హృదయ ధ్యానములు
దావీదు వలె నిన్ను సంతోషపరచాలయ్య "2"
My words, my meditations of heart
Like David, may I bring You joy (2)

మహిమోన్నతుడా మా గొప్ప దేవా
నా మనసారా నిన్ను పొగెడదయ్యా
O Most Glorious, our mighty God,
With my heart I will exalt You

ప్రతి ఉదయమున ప్రతి సాయంత్రము నిన్ను స్తుతియించెద నా యేసయ్య
Every morning and every evening
I will praise You, O my Jesus

ప్రతి వాక్యమును ప్రతి ఆజ్ఞలను తలంచుచు నిత్యము ఆరాధించెదయ
Every word, every command I will remember
And worship You daily

నా పూర్ణ మనస్సుతో నా పూర్ణ హృదయముతో
నా పూర్ణ ఆత్మతో నిన్ను పొగెడదయ్యా
With my full mind, with my full heart
With my full soul I will exalt You

ఆరాధనా ఆరాధనా నీకే ప్రభూ తరతరములు
ఆరాధనా ఆరాధనా నీకే ప్రభూ యుగయుగములు
Worship, worship to You, Lord, throughout generations
Worship, worship to You, Lord, for ages and ages

Tags

ప్రతి ఉదయమున ప్రతి సాయంత్రము నిన్ను , Prathi Udayamuna ,ప్రతి ఉదయమున ప్రతి సాయంత్రము నిన్ను ,Prathi Udayamuna Lyrics Song Chords PPT -ప్రతి ఉదయమున ప్రతి సాయంత్రము నిన్ను

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create