నన్ను ప్రేమించావు.., సిలువను మోసావు
నీ రక్తధారలో ~ క్రొత్తగా చేసావు
లోక ప్రేమ నన్ను విడచినా
నీ ప్రేమ నాతో సదా నిలిచేను
లోక ప్రేమ నన్ను మరచినా
నీ ప్రేమ నాతో సదా నిలిచేను
యేసయ్య నీ ప్రేమే నన్ను మార్చి వేసెను
యేసయ్య నీ ప్రేమే నన్ను నడిపించెను
క్రీస్తు నీ ప్రేమ నాకై ప్రాణమునిచ్చేను
నా పాపమంతా మోసి, నను విమోచించెను
క్రీస్తు నీ ప్రేమ నాకై ప్రాణమిచ్చెను
నా పాపమంతా మోసి, నను విమోచించెను
ఈ లోక ప్రేమ స్వార్థముతో నన్ను క్రుంగ దీయగా
నీ ప్రేమ నన్ను కాపాడి, బ్రతికించెను
సంతోషం అనిపించెను, లోకపు ప్రేమను చూసి
అదే నా హృదయాన్ని, మోసం చేసి విడచెను
ఈ లోక ప్రేమ నటనలతో నేను బాధ పొందగా
నీ ప్రేమ ఒడిలో నాకు సంతోషం ఇచ్చివు
నన్ను ప్రేమించావు.., సిలువను మోసావు
నీ రక్తధారలో నన్ను క్రొత్తగా చేసావు
లోక ప్రేమ నన్ను విడచినా
నీ ప్రేమ నాతో సదా నిలిచేను
Nannu preminchaavu.. siluvanu mosavu
Nee raktadhaarlo nannu kottaga chesaavu
Loka prema nannu vidachinaa
Nee prema naatho sada nilichenu
Loka prema nannu marchinaa
Nee prema naatho sada nilichenu
Yesayya nee premae nannu maarchi vesenu
Yesayya nee premae nannu nadipinchenu
Kreestu nee prema naakai praanamunichchenu
Naa paapamanthaa mosi, nanu vimochinchenu
Kreestu nee prema naakai praanamichchenu
Naa paapamanthaa mosi, nanu vimochinchenu
Ee loka prema swaarthamutho nannu krungadiyaga
Nee prema nannu kaapaadi, bratikinchenu
Santhosham anipinchenu lokapu premanu choosi
Adhe naa hrudayanni mosam chesi vidachenu
Ee loka prema natanalatho nenu baadha pondaga
Nee prema odilo naaku santhosham ichchivu
Nannu preminchaavu.. siluvanu mosavu
Nee raktadhaarlo nannu kottaga chesaavu
Loka prema nannu vidachinaa
Nee prema naatho sada nilichenu
Nannu preminchaavu.. siluvanu mosavu Nee raktadhaarlo nannu kottaga chesaavu Loka prema nannu vidachinaa Nee prema naatho sada nilichenu Loka prema nannu marchinaa Nee prema naatho sada nilichenu Yesayya nee premae nannu maarchi vesenu Yesayya nee premae nannu nadipinchenu Kreestu nee prema naakai praanamunichchenu Naa paapamanthaa mosi, nanu vimochinchenu Kreestu nee prema naakai praanamichchenu Naa paapamanthaa mosi, nanu vimochinchenu Ee loka prema swaarthamutho nannu krungadiyaga Nee prema nannu kaapaadi, bratikinchenu Santhosham anipinchenu lokapu premanu choosi Adhe naa hrudayanni mosam chesi vidachenu Ee loka prema natanalatho nenu baadha pondaga Nee prema odilo naaku santhosham ichchivu Nannu preminchaavu.. siluvanu mosavu Nee raktadhaarlo nannu kottaga chesaavu Loka prema nannu vidachinaa Nee prema naatho sada nilichenu
నన్ను ప్రేమించావు.., సిలువను మోసావు
నీ రక్తధారలో నన్ను క్రొత్తగా చేసావు
లోక ప్రేమ నన్ను విడచినా
నీ ప్రేమ నాతో సదా నిలిచేను
లోక ప్రేమ నన్ను మరచినా
నీ ప్రేమ నాతో సదా నిలిచేను
Nannu preminchaavu.. siluvanu mosavu
Nee raktadhaarlo nannu kottaga chesaavu
Loka prema nannu vidachinaa
Nee prema naatho sada nilichenu
Loka prema nannu marchinaa
Nee prema naatho sada nilichenu
యేసయ్య నీ ప్రేమే నన్ను మార్చి వేసెను
యేసయ్య నీ ప్రేమే నన్ను నడిపించెను
క్రీస్తు నీ ప్రేమ నాకై ప్రాణమునిచ్చెను
నా పాపమంతా మోసి, నను విమోచించెను
క్రీస్తు నీ ప్రేమ నాకై ప్రాణమిచ్చెను
నా పాపమంతా మోసి, నను విమోచించెను
Yesayya nee premae nannu maarchi vesenu
Yesayya nee premae nannu nadipinchenu
Kreestu nee prema naakai praanamunichchenu
Naa paapamanthaa mosi, nanu vimochinchenu
Kreestu nee prema naakai praanamichchenu
Naa paapamanthaa mosi, nanu vimochinchenu
ఈ లోక ప్రేమ స్వార్థముతో నన్ను క్రుంగదీయగా
నీ ప్రేమ నన్ను కాపాడి, బ్రతికించెను
సంతోషం అనిపించెను లోకపు ప్రేమను చూసి
అదే నా హృదయాన్ని మోసం చేసి విడచెను
ఈ లోక ప్రేమ నటనలతో నేను బాధ పొందగా
నీ ప్రేమ ఒడిలో నాకు సంతోషం ఇచ్చివు
Ee loka prema swaarthamutho nannu krungadiyaga
Nee prema nannu kaapaadi, bratikinchenu
Santhosham anipinchenu lokapu premanu choosi
Adhe naa hrudayanni mosam chesi vidachenu
Ee loka prema natanalatho nenu baadha pondaga
Nee prema odilo naaku santhosham ichchivu
నన్ను ప్రేమించావు.., సిలువను మోసావు
నీ రక్తధారలో నన్ను క్రొత్తగా చేసావు
లోక ప్రేమ నన్ను విడచినా
నీ ప్రేమ నాతో సదా నిలిచేను
Nannu preminchaavu.. siluvanu mosavu
Nee raktadhaarlo nannu kottaga chesaavu
Loka prema nannu vidachinaa
Nee prema naatho sada nilichenu
నన్ను ప్రేమించావు.., సిలువను మోసావు నీ రక్తధారలో నన్ను క్రొత్తగా చేసావు లోక ప్రేమ నన్ను విడచినా నీ ప్రేమ నాతో సదా నిలిచేను లోక ప్రేమ నన్ను మరచినా నీ ప్రేమ నాతో సదా నిలిచేను Nannu preminchaavu.. siluvanu mosavu Nee raktadhaarlo nannu kottaga chesaavu Loka prema nannu vidachinaa Nee prema naatho sada nilichenu Loka prema nannu marchinaa Nee prema naatho sada nilichenu యేసయ్య నీ ప్రేమే నన్ను మార్చి వేసెను యేసయ్య నీ ప్రేమే నన్ను నడిపించెను క్రీస్తు నీ ప్రేమ నాకై ప్రాణమునిచ్చెను నా పాపమంతా మోసి, నను విమోచించెను క్రీస్తు నీ ప్రేమ నాకై ప్రాణమిచ్చెను నా పాపమంతా మోసి, నను విమోచించెను Yesayya nee premae nannu maarchi vesenu Yesayya nee premae nannu nadipinchenu Kreestu nee prema naakai praanamunichchenu Naa paapamanthaa mosi, nanu vimochinchenu Kreestu nee prema naakai praanamichchenu Naa paapamanthaa mosi, nanu vimochinchenu ఈ లోక ప్రేమ స్వార్థముతో నన్ను క్రుంగదీయగా నీ ప్రేమ నన్ను కాపాడి, బ్రతికించెను సంతోషం అనిపించెను లోకపు ప్రేమను చూసి అదే నా హృదయాన్ని మోసం చేసి విడచెను ఈ లోక ప్రేమ నటనలతో నేను బాధ పొందగా నీ ప్రేమ ఒడిలో నాకు సంతోషం ఇచ్చివు Ee loka prema swaarthamutho nannu krungadiyaga Nee prema nannu kaapaadi, bratikinchenu Santhosham anipinchenu lokapu premanu choosi Adhe naa hrudayanni mosam chesi vidachenu Ee loka prema natanalatho nenu baadha pondaga Nee prema odilo naaku santhosham ichchivu నన్ను ప్రేమించావు.., సిలువను మోసావు నీ రక్తధారలో నన్ను క్రొత్తగా చేసావు లోక ప్రేమ నన్ను విడచినా నీ ప్రేమ నాతో సదా నిలిచేను Nannu preminchaavu.. siluvanu mosavu Nee raktadhaarlo nannu kottaga chesaavu Loka prema nannu vidachinaa Nee prema naatho sada nilichenu
నన్ను ప్రేమించావు.., సిలువను మోసావు
నీ రక్తధారలో నన్ను క్రొత్తగా చేసావు
లోక ప్రేమ నన్ను విడచినా
నీ ప్రేమ నాతో సదా నిలిచేను
లోక ప్రేమ నన్ను మరచినా
నీ ప్రేమ నాతో సదా నిలిచేను
You loved me and carried the cross,
In Your blood You made me new.
Even if the love of the world leaves me,
Your love always stays with me.
Even if the world forgets me,
Your love forever remains with me.
యేసయ్య నీ ప్రేమే నన్ను మార్చి వేసెను
యేసయ్య నీ ప్రేమే నన్ను నడిపించెను
క్రీస్తు నీ ప్రేమ నాకై ప్రాణమునిచ్చెను
నా పాపమంతా మోసి, నను విమోచించెను
క్రీస్తు నీ ప్రేమ నాకై ప్రాణమిచ్చెను
నా పాపమంతా మోసి, నను విమోచించెను
Jesus, Your love transformed me,
Jesus, Your love led me.
Christ, Your love gave Your life for me,
You bore all my sins and redeemed me.
Christ, Your love gave Your life for me,
You carried my sins and set me free.
ఈ లోక ప్రేమ స్వార్థముతో నన్ను క్రుంగదీయగా
నీ ప్రేమ నన్ను కాపాడి, బ్రతికించెను
సంతోషం అనిపించెను లోకపు ప్రేమను చూసి
అదే నా హృదయాన్ని మోసం చేసి విడచెను
ఈ లోక ప్రేమ నటనలతో నేను బాధ పొందగా
నీ ప్రేమ ఒడిలో నాకు సంతోషం ఇచ్చివు
When the selfish love of the world crushed me,
Your love protected and gave me life.
The love of the world seemed joyful,
But it deceived and left my heart in pain.
When I suffered through the world’s false love,
Your loving arms gave me true joy.
నన్ను ప్రేమించావు.., సిలువను మోసావు
నీ రక్తధారలో నన్ను క్రొత్తగా చేసావు
లోక ప్రేమ నన్ను విడచినా
నీ ప్రేమ నాతో సదా నిలిచేను
You loved me and carried the cross,
In Your blood You made me new.
Even if the world’s love leaves me,
Your love always remains with me.