Preminchedan Adhikamuga Aaraadhintun Telugu Version Lyrics Songs Chords - ప్రేమించెదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో

ప్రేమించెదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో
పూర్ణమనసుతో ఆరాధింతున్ పూర్ణబలముతో ప్రేమించెదన్ ఆరాధన ఆరాధన

ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు
నిన్ను పూర్ణమనసుతో ఆరాధింతున్ పూర్ణబలముతో ప్రేమించెదన్ ఆరాధన ఆరాధన

ఎల్రోయి ఎల్రోయి నన్నుచూచావే వందనమయ్య
నిన్ను పూర్ణమనసుతో ఆరాధింతున్ పూర్ణబలముతో ప్రేమించెదన్ ఆరాధన ఆరాధన

యెహోవరాఫా యెహోవరాఫా స్వస్థపరిచావే వందనమయ్య
నిన్నుపూర్ణమనసుతో ఆరాధింతున్ పూర్ణబలముతో ప్రేమించెదన్ ఆరాధన ఆరాధన

Presenter Print & View

Preminchedan Adhikamuga Aaraadhintun Telugu Version Lyrics Songs Chords - ప్రేమించెదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో Lyrics in Telugish

Preminchedan adhikamugaa aaradhinthun aasakthitho
Poornamanasutho aaradhinthun
Poornabalamutho preminchedan Aaradhana aaradhana

Ebinezare ebinezare inthavaraku aadhukunnavu
Ninnu poornamanasutho aaradhinthun
Poornabalamutho preminchedan Aaradhana aaradhana

Elroyi elroyi nannu choochaave vandhanamayyaa
Ninnu poornamanasutho aaradhinthun
Poornabalamutho preminchedan Aaradhana aaradhana

Yehova Raphaa Yehova Raphaa swasthaparichaave vandhanamayyaa
Ninnu poornamanasutho aaradhinthun
Poornabalamutho preminchedan Aaradhana aaradhana

Preminchedan Adhikamuga Aaraadhintun Telugu Version Lyrics Songs Chords - ప్రేమించెదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో Lyrics in Telugish

ప్రేమించెదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో
పూర్ణమనసుతో ఆరాధింతున్
పూర్ణబలముతో ప్రేమించెదన్ ఆరాధన ఆరాధన
Preminchedan adhikamugaa aaradhinthun aasakthitho
Poornamanasutho aaradhinthun
Poornabalamutho preminchedan Aaradhana aaradhana

ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు
నిన్ను పూర్ణమనసుతో ఆరాధింతున్
పూర్ణబలముతో ప్రేమించెదన్ ఆరాధన ఆరాధన
Ebinezare ebinezare inthavaraku aadhukunnavu
Ninnu poornamanasutho aaradhinthun
Poornabalamutho preminchedan Aaradhana aaradhana

ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా
నిన్ను పూర్ణమనసుతో ఆరాధింతున్
పూర్ణబలముతో ప్రేమించెదన్ ఆరాధన ఆరాధన
Elroyi elroyi nannu choochaave vandhanamayyaa
Ninnu poornamanasutho aaradhinthun
Poornabalamutho preminchedan Aaradhana aaradhana

యెహోవా రాఫా యెహోవా రాఫా స్వస్థపరిచావే వందనమయ్యా
నిన్ను పూర్ణమనసుతో ఆరాధింతున్
పూర్ణబలముతో ప్రేమించెదన్ ఆరాధన ఆరాధన
Yehova Raphaa Yehova Raphaa swasthaparichaave vandhanamayyaa
Ninnu poornamanasutho aaradhinthun
Poornabalamutho preminchedan Aaradhana aaradhana

Preminchedan Adhikamuga Aaraadhintun Telugu Version Lyrics Songs Chords - ప్రేమించెదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో Lyrics in Telugu and English

ప్రేమించెదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో
పూర్ణమనసుతో ఆరాధింతున్
పూర్ణబలముతో ప్రేమించెదన్ ఆరాధన ఆరాధన
I will love You more and more; I will worship You with passion
With all my heart I will worship You
With all my strength I will love You Worship, worship

ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు
నిన్ను పూర్ణమనసుతో ఆరాధింతున్
పూర్ణబలముతో ప్రేమించెదన్ ఆరాధన ఆరాధన
Ebenezer, O Ebenezer, You have helped me this far
With all my heart I will worship You
With all my strength I will love You Worship, worship

ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా
నిన్ను పూర్ణమనసుతో ఆరాధింతున్
పూర్ణబలముతో ప్రేమించెదన్ ఆరాధన ఆరాధన
El Roi, O El Roi, You have seen me — I give You thanks
With all my heart I will worship You
With all my strength I will love You Worship, worship

యెహోవా రాఫా యెహోవా రాఫా స్వస్థపరిచావే వందనమయ్యా
నిన్ను పూర్ణమనసుతో ఆరాధింతున్
పూర్ణబలముతో ప్రేమించెదన్ ఆరాధన ఆరాధన
Jehovah Rapha, O Jehovah Rapha, You have healed me — I thank You
With all my heart I will worship You
With all my strength I will love You Worship, worship

Tags

ప్రేమించెదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ,Preminchedan Adhikamuga Aaraadhintun,ప్రేమించెదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో,Preminchedan Adhikamuga Aaraadhintun Telugu Version Lyrics Songs Chords - ప్రేమించెదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create