రాజు పుట్టెను రాజు పుట్టెను
లోకమంతా సందడి ఆయెను (2)
ఊరు వాడా పండుగాయెను (2)
కాంతులతో మెరసిపోయెను (2)
రాజు పుట్టెను మహారాజు పుట్టెను
లోకమంతా సందడి ఆయెను
దూతలు వెళ్లిరి గొల్లలకు తెల్పిరి
లోక రక్షకుడు పుట్టాడని (2)
అంధకారమైన బ్రతుకును మార్చుటకు
చీకటినుండి వెలుగులో నడుపుటకు (2)
జ్ఞానులు వెళ్లిరి యేసుని చూచిరి
సంతోషముతో ఆరాధించిరి (2)
మన జీవితము మార్చుకొనుటకు
ఇదియే సమయము ఆసన్నమాయెను (2)
Raju puttenu Raju puttenu
Lokamantha sandadi ayenu (2)
Ooru vaada pandugayenu (2)
Kanthulatho merasipoyenu (2)
Raju puttenu Maharaju puttenu
Lokamantha sandadi ayenu
Doothalu velliri gollalaku telpiri
Loka rakshakudu puttadani
Andhakaaramaina bratukunu marchutaku
Cheekatinundi velugulo nadupataku (2)
Gnaanulu velliri Yesuni choochiri
Santoshmutho aaradhinchiri (2)
Mana jeevitam marchukonataku
Idi ye samayamu aasannamayenu (2)
Raju puttenu Raju puttenu Lokamantha sandadi ayenu (2) Ooru vaada pandugayenu (2) Kanthulatho merasipoyenu (2) Raju puttenu Maharaju puttenu Lokamantha sandadi ayenu Doothalu velliri gollalaku telpiri Loka rakshakudu puttadani Andhakaaramaina bratukunu marchutaku Cheekatinundi velugulo nadupataku (2) Gnaanulu velliri Yesuni choochiri Santoshmutho aaradhinchiri (2) Mana jeevitam marchukonataku Idi ye samayamu aasannamayenu (2)
రాజు పుట్టెను రాజు పుట్టెను
లోకమంతా సందడి ఆయెను (2)
ఊరు వాడా పండుగాయెను (2)
కాంతులతో మెరసిపోయెను (2)
Raju puttenu Raju puttenu
Lokamantha sandadi ayenu (2)
Ooru vaada pandugayenu (2)
Kanthulatho merasipoyenu (2)
రాజు పుట్టెను మహారాజు పుట్టెను
లోకమంతా సందడి ఆయెను
Raju puttenu Maharaju puttenu
Lokamantha sandadi ayenu
దూతలు వెళ్లిరి గొల్లలకు తెల్పిరి
లోక రక్షకుడు పుట్టాడని
అంధకారమైన బ్రతుకును మార్చుటకు
చీకటినుండి వెలుగులో నడుపుటకు (2)
Doothalu velliri gollalaku telpiri
Loka rakshakudu puttadani
Andhakaaramaina bratukunu marchutaku
Cheekatinundi velugulo nadupataku (2)
జ్ఞానులు వెళ్లిరి యేసుని చూచిరి
సంతోషముతో ఆరాధించిరి (2)
మన జీవితము మార్చుకొనుటకు
ఇదియే సమయము ఆసన్నమాయెను (2)
Gnaanulu velliri Yesuni choochiri
Santoshmutho aaradhinchiri (2)
Mana jeevitam marchukonataku
Idi ye samayamu aasannamayenu (2)
రాజు పుట్టెను రాజు పుట్టెను లోకమంతా సందడి ఆయెను (2) ఊరు వాడా పండుగాయెను (2) కాంతులతో మెరసిపోయెను (2) Raju puttenu Raju puttenu Lokamantha sandadi ayenu (2) Ooru vaada pandugayenu (2) Kanthulatho merasipoyenu (2) రాజు పుట్టెను మహారాజు పుట్టెను లోకమంతా సందడి ఆయెను Raju puttenu Maharaju puttenu Lokamantha sandadi ayenu దూతలు వెళ్లిరి గొల్లలకు తెల్పిరి లోక రక్షకుడు పుట్టాడని అంధకారమైన బ్రతుకును మార్చుటకు చీకటినుండి వెలుగులో నడుపుటకు (2) Doothalu velliri gollalaku telpiri Loka rakshakudu puttadani Andhakaaramaina bratukunu marchutaku Cheekatinundi velugulo nadupataku (2) జ్ఞానులు వెళ్లిరి యేసుని చూచిరి సంతోషముతో ఆరాధించిరి (2) మన జీవితము మార్చుకొనుటకు ఇదియే సమయము ఆసన్నమాయెను (2) Gnaanulu velliri Yesuni choochiri Santoshmutho aaradhinchiri (2) Mana jeevitam marchukonataku Idi ye samayamu aasannamayenu (2)
రాజు పుట్టెను రాజు పుట్టెను
లోకమంతా సందడి ఆయెను (2)
ఊరు వాడా పండుగాయెను (2)
కాంతులతో మెరసిపోయెను (2)
The King is born, the King is born
The whole world rejoices (2)
Every town celebrates (2)
Shining with light (2)
రాజు పుట్టెను మహారాజు పుట్టెను
లోకమంతా సందడి ఆయెను
The King is born, the Great King is born
The whole world rejoices
దూతలు వెళ్లిరి గొల్లలకు తెల్పిరి
లోక రక్షకుడు పుట్టాడని
అంధకారమైన బ్రతుకును మార్చుటకు
చీకటినుండి వెలుగులో నడుపుటకు (2)
Angels went and told the shepherds
That the Savior of the world is born
To change the darkened life
To lead from darkness into light (2)
జ్ఞానులు వెళ్లిరి యేసుని చూచిరి
సంతోషముతో ఆరాధించిరి (2)
మన జీవితము మార్చుకొనుటకు
ఇదియే సమయము ఆసన్నమాయెను (2)
The wise men went and saw Jesus
And worshipped Him with joy (2)
To transform our lives
This is the time that has come (2)