Raalipoye Puvvuku Lyrics Song Chords PPT - పల్లవి:-రాలిపోయే పూవుకు ఎందుకినీ రంగులో

రాలిపోయే పూవుకు ఎందుకినీ రంగులో
వేడిచివేలే గుడుకు ఎందుకినీ హంగులో
అందమెంతవున్న బంధబలగామెంతవున్న

అందమైన జీవితం రంగుల గాలిపటం
అందరి కన్నుల ముందు
అందంగా ఆడును

ఆధారమైన దారం
అంటు వునంతవరకేగా
తెగక మనునా తెగినoక ఆగునా

అది తెగుల మనునా
తెగినంక ఆగునా
ఏకడో కొమ్మకు
చిక్కుకొని చినుగును

రంగులేమాయే పొంగులేమయే
చెంగులేమయే దానీ హంగులేమయే

మాయలో బ్రతుకులో మనషుల జీవితం
కాదురా శాశ్వతం ఉన్నదంతా అశాశ్వతం
క్షేమకలమంత యేసయ్యను త్రోసివేసి
వెలుచుండగా ప్రాణం పోవుచుండగా

ఇక వెళ్లుచుండగా ప్రాణం పోవుచుండగా
దేవుని పిలచిన కాపడమని పలికిన
మరణమనది కనికరించదు
నరకమునది అది జాల్లిచూపదు

మరణపు ములును విరచిన ధీరుడు
మరణము గెలిచిన సజీవుడై లేచిన
ప్రభువైన యేసక్రీస్తు
తను పిలుచుచుడే నిన్నుపాపివైనను నీవు రోగివైనన్ను

ఎంత పాపివైనాను నీవు రోగివైనను
ప్రేమతో క్షమించి పరలోక రాజ్యమిచ్చు
యేసే మార్గము యేసే జీవము
యేసే సత్యము యేసే నిత్యజీవము

Presenter Print & View

Raalipoye Puvvuku Lyrics Song Chords PPT - పల్లవి:-రాలిపోయే పూవుకు ఎందుకినీ రంగులో Lyrics in Telugish

Raalipoye poovuku endukinee rangulo
Vedichivele guduku endukinee hangulo
Andam entha vunna bandha balagaa mentha vunna

Andamaina jeevitham
Rangula gaalipatam
Andari kannula mundu
Andanga aadhunu

Aadhaaramaaina dhaaram
Antu vunanthavarakegaa
Thegaka manunaa theginanka aagunaa

Adi thegula manunaa
Theginanka aagunaa
Ekado kommakuu
Chikkukoni chinugunu

Rangule maaye pongule maaye
Chengule maaye daanee hangule maaye

Maayalo brathukulo manushula jeevitham
Kaadura saashvatham unnadantha ashaashvatham
Kshemakalam antha Yesayyanu throsivesi
Veluchundaga praanam povuchundaga

Ika velluchundaga praanam povuchundaga
Devuni pilachina kaapadamani palikina
Maranamanadi kanikarinchadu
Narakamunadi adi jaalli choopadu

Maranapu mulunu virachina dheerudu
Maranamu gelichina sajeevudai lechina
Prabhuvaina Yesukristu
Thanu piluchuchude ninnu paapivainanu neevu rogivainanu

Entha paapivainanu neevu rogivainanu
Prematho kshaminchi paraloka raajyamichu
Yese maargamu Yese jeevamu
Yese sathyamu Yese nithya jeevamu

Raalipoye Puvvuku Lyrics Song Chords PPT - పల్లవి:-రాలిపోయే పూవుకు ఎందుకినీ రంగులో Lyrics in Telugish

రాలిపోయే పూవుకు ఎందుకినీ రంగులో
వేడిచివేలే గుడుకు ఎందుకినీ హంగులో
అందమెంతవున్న బంధబలగామెంతవున్న
Raalipoye poovuku endukinee rangulo
Vedichivele guduku endukinee hangulo
Andam entha vunna bandha balagaa mentha vunna

అందమైన జీవితం రంగుల గాలిపటం
అందరి కన్నుల ముందు
అందంగా ఆడును
Andamaina jeevitham Rangula gaalipatam
Andari kannula mundu Andanga aadhunu

ఆధారమైన దారం అంటు వునంతవరకేగా
తెగక మనునా తెగినoక ఆగునా
Aadhaaramaaina dhaaram
Antu vunanthavarakegaa
Thegaka manunaa theginanka aagunaa

అది తెగుల మనునా తెగినంక ఆగునా
ఏకడో కొమ్మకు చిక్కుకొని చినుగును
Adi thegula manunaa Theginanka aagunaa
Ekado kommakuu Chikkukoni chinugunu

రంగులేమాయే పొంగులేమయే
చెంగులేమయే దానీ హంగులేమయే
Rangule maaye pongule maaye
Chengule maaye daanee hangule maaye

మాయలో బ్రతుకులో మనషుల జీవితం
కాదురా శాశ్వతం ఉన్నదంతా అశాశ్వతం
క్షేమకలమంత యేసయ్యను త్రోసివేసి
వెలుచుండగా ప్రాణం పోవుచుండగా
Maayalo brathukulo manushula jeevitham
Kaadura saashvatham unnadantha ashaashvatham
Kshemakalam antha Yesayyanu throsivesi
Veluchundaga praanam povuchundaga

ఇక వెళ్లుచుండగా ప్రాణం పోవుచుండగా
దేవుని పిలచిన కాపడమని పలికిన
మరణమనది కనికరించదు
నరకమునది అది జాల్లిచూపదు
Ika velluchundaga praanam povuchundaga
Devuni pilachina kaapadamani palikina
Maranamanadi kanikarinchadu
Narakamunadi adi jaalli choopadu

మరణపు ములును విరచిన ధీరుడు
మరణము గెలిచిన సజీవుడై లేచిన
ప్రభువైన యేసక్రీస్తు
తను పిలుచుచుడే నిన్ను పాపివైనను నీవు రోగివైనను
Maranapu mulunu virachina dheerudu
Maranamu gelichina sajeevudai lechina
Prabhuvaina Yesukristu
Thanu piluchuchude ninnu paapivainanu neevu rogivainanu

ఎంత పాపివైనాను నీవు రోగివైనను
ప్రేమతో క్షమించి పరలోక రాజ్యమిచ్చు
యేసే మార్గము యేసే జీవము
యేసే సత్యము యేసే నిత్యజీవము
Entha paapivainanu neevu rogivainanu
Prematho kshaminchi paraloka raajyamichu
Yese maargamu Yese jeevamu
Yese sathyamu Yese nithya jeevamu

Raalipoye Puvvuku Lyrics Song Chords PPT - పల్లవి:-రాలిపోయే పూవుకు ఎందుకినీ రంగులో Lyrics in Telugu and English

రాలిపోయే పూవుకు ఎందుకినీ రంగులో
వేడిచివేలే గుడుకు ఎందుకినీ హంగులో
అందమెంతవున్న బంధబలగామెంతవున్న
Why should a fallen flower have color?
Why should a glowing lamp be in vain?
How beautiful it is, how strong the bond!

అందమైన జీవితం రంగుల గాలిపటం
అందరి కన్నుల ముందు అందంగా ఆడును
A beautiful life, A kite of colors,
Before everyone’s eyes, It plays beautifully

ఆధారమైన దారం అంటు వునంతవరకేగా
తెగక మనునా తెగినoక ఆగునా
A rope that is the support,
Will it hold until the end?
Will it break or hold firm?

అది తెగుల మనునా తెగినంక ఆగునా
ఏకడో కొమ్మకు చిక్కుకొని చినుగును
If it breaks, will it stop?
Somewhere it gets caught on a branch,
And drops a dew

రంగులేమాయే పొంగులేమయే
చెంగులేమయే దానీ హంగులేమయే
What is the use of colors? What is the use of glitter?
What is the use of bells or decorations?

మాయలో బ్రతుకులో మనషుల జీవితం
కాదురా శాశ్వతం ఉన్నదంతా అశాశ్వతం
క్షేమకలమంత యేసయ్యను త్రోసివేసి
వెలుచుండగా ప్రాణం పోవుచుండగా
In this illusion-filled life, the lives of humans,
Nothing is eternal, all is temporary
I leave all my security in Jesus,
While life is bright, while life is fading,

ఇక వెళ్లుచుండగా ప్రాణం పోవుచుండగా
దేవుని పిలచిన కాపడమని పలికిన
మరణమనది కనికరించదు
నరకమునది అది జాల్లిచూపదు
While life is passing, while life is fading,
It is God’s calling and protection that speaks
Death does not show mercy,
Hell does not reveal its traps

మరణపు ములును విరచిన ధీరుడు
మరణము గెలిచిన సజీవుడై లేచిన
ప్రభువైన యేసక్రీస్తు
తను పిలుచుచుడే నిన్ను
పాపివైనను నీవు రోగివైనన్ను
The brave one who conquered death,
Who defeated death, Who rose alive,
Our Lord Jesus Christ,
He calls you Himself
Whether I am sinful or sick,

ఎంత పాపివైనాను నీవు రోగివైనను
ప్రేమతో క్షమించి పరలోక రాజ్యమిచ్చు
యేసే మార్గము యేసే జీవము
యేసే సత్యము యేసే నిత్యజీవము
No matter how sinful or sick I am,
He forgives with love and gives the kingdom of heaven
Jesus is the way, Jesus is life,
Jesus is truth, Jesus is eternal life

Tags

పల్లవి:-రాలిపోయే పూవుకు ఎందుకినీ రంగులో , Raalipoye Puvvuku , పల్లవి:-రాలిపోయే పూవుకు ఎందుకినీ రంగులో ,Raalipoye Puvvuku Lyrics Song Chords PPT - పల్లవి:-రాలిపోయే పూవుకు ఎందుకినీ రంగులో

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create