Raj Kumar Ganika Lyrics Song Chords PPT - ఒక్క మాట చాలయ్య

ఒక్క మాట చాలయ్యా -
|| పల్లవి||
ఒక్క మాట పలుకయ్యా
నన్ను బ్రతికించుమయ్యా
దారి తప్పి ఉన్నానయ్యా
నన్ను దాటి పోకుమయ్యా
ఒక్క మాట యేసయ్య!

చ -1
పరుమును వీడిన ప్రేమను మరచితిని
సిలువలొ చాపిన చేతిని విడచితిని (2)
కన్ను మిన్ను గానక నిన్ను గాయపరిచితిని

లోకప్రేమ కోరి నీకు శత్రువైతిని
తండ్రి అని పిలుచుటకు అర్హతను కోల్పోతిని
|| ఒక్క మాట||

చ - 2
ఎందరు ఉన్నా ఒంటరిగానే లెక్కించుకుంటున్న నా బ్రతుకు దినములు (2)
మిగిలి ఉన్న నీడను ఆదరించవా? పగిలియున్నకుండను ఓదార్చావా?

నేనున్నా నీకని ఒక్క మాట పలుకయ్య
నేనున్న నీకని ఒక్క మాట చాలయ్య
|| ఒక్క మాట ||

Presenter Print & View

Raj Kumar Ganika Lyrics Song Chords PPT - ఒక్క మాట చాలయ్య Lyrics in Telugish

None

Raj Kumar Ganika Lyrics Song Chords PPT - ఒక్క మాట చాలయ్య Lyrics in Telugish

None

Raj Kumar Ganika Lyrics Song Chords PPT - ఒక్క మాట చాలయ్య Lyrics in Telugu and English

None

Tags

ఒక్క మాట చాలయ్య ,Raj Kumar Ganika,ఒక్క మాట చాలయ్య ,Raj Kumar Ganika Lyrics Song Chords PPT -ఒక్క మాట చాలయ్య

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create