Saadhyamu Anni Saadhyamu Telugu Lyrics Songs Chords - సాధ్యము అన్ని సాధ్యము

సాధ్యము అన్ని సాధ్యము
నీ వలన అన్నియు సాధ్యం
అసాధ్యము లేనే లేదు
నీ నామం చెప్పిన చాలు

సాతాను పారిపోవును
నీ పేర చేతులుంచగా
వ్యాధులెల్ల మాయమగును

నీటిపైన నడిచావు
గాలిని గద్దించావు
సాతానుని ఓడించావు
సర్వశక్తిమంతుడా

సముద్రము నిన్ను చూచి
పారిపోయెనయ్యా
యోర్దాను నిన్ను చూచి
వెనుకకు మల్లెనయ్యా

కొండలు పొట్టేళ్ల వలె
గంతులు వేసెదము
గుట్టలు గొర్రె వలె
గంతులు వేసెదము

Presenter Print & View

Saadhyamu Anni Saadhyamu Telugu Lyrics Songs Chords - సాధ్యము అన్ని సాధ్యము Lyrics in Telugish

Saadhyamu anni saadhyamu
Nee valana anniyu saadhyam
Asaadhyamu lene ledu
Nee naamam cheppina chaalu

Saathaanu paaripovunu
Nee pera chetulu unchagaa
Vyaadhulella maayamavunu

Neeti paina nadichaavu
Gaalini gaddinchaavu
Saathaanuni odinchaavu
Sarva-shaktimanthudaa

Samudramu ninnu choochi
Paaripoyenayyaa
Yordaanu ninnu choochi
Venukaku mallenayyaa

Kondalu potteellu vale
Ganthulu vesedamu
Guttalu gorre vale
Ganthulu vesedamu

Saadhyamu Anni Saadhyamu Telugu Lyrics Songs Chords - సాధ్యము అన్ని సాధ్యము Lyrics in Telugish

సాధ్యము అన్ని సాధ్యము
నీ వలన అన్నియు సాధ్యం
అసాధ్యము లేనే లేదు
నీ నామం చెప్పిన చాలు
Saadhyamu anni saadhyamu
Nee valana anniyu saadhyam
Asaadhyamu lene ledu
Nee naamam cheppina chaalu

సాతాను పారిపోవును
నీ పేర చేతులుంచగా
వ్యాధులెల్ల మాయమగును
Saathaanu paaripovunu
Nee pera chetulu unchagaa
Vyaadhulella maayamavunu

నీటిపైన నడిచావు
గాలిని గద్దించావు
సాతానుని ఓడించావు
సర్వశక్తిమంతుడా
Neeti paina nadichaavu
Gaalini gaddinchaavu
Saathaanuni odinchaavu
Sarva-shaktimanthudaa

సముద్రము నిన్ను చూచి
పారిపోయెనయ్యా
యోర్దాను నిన్ను చూచి
వెనుకకు మల్లెనయ్యా
Samudramu ninnu choochi
Paaripoyenayyaa
Yordaanu ninnu choochi
Venukaku mallenayyaa

కొండలు పొట్టేళ్ల వలె
గంతులు వేసెదము
గుట్టలు గొర్రె వలె
గంతులు వేసెదము
Kondalu potteellu vale
Ganthulu vesedamu
Guttalu gorre vale
Ganthulu vesedamu

Saadhyamu Anni Saadhyamu Telugu Lyrics Songs Chords - సాధ్యము అన్ని సాధ్యము Lyrics in Telugu and English

సాధ్యము అన్ని సాధ్యము
నీ వలన అన్నియు సాధ్యం
అసాధ్యము లేనే లేదు
నీ నామం చెప్పిన చాలు
All things are possible,
Through You everything is possible.
There is nothing impossible,
Just calling Your Name is enough.

సాతాను పారిపోవును
నీ పేర చేతులుంచగా
వ్యాధులెల్ల మాయమగును
Satan will flee away
When Your Name is lifted high.
All sicknesses will disappear.

నీటిపైన నడిచావు
గాలిని గద్దించావు
సాతానుని ఓడించావు
సర్వశక్తిమంతుడా
You walked upon the waters,
You rebuked the winds,
You defeated Satan,
O Almighty One.

సముద్రము నిన్ను చూచి
పారిపోయెనయ్యా
యోర్దాను నిన్ను చూచి
వెనుకకు మల్లెనయ్యా
The sea saw You and fled away,
O Lord.
The Jordan saw You
And turned back in awe.

కొండలు పొట్టేళ్ల వలె
గంతులు వేసెదము
గుట్టలు గొర్రె వలె
గంతులు వేసెదము
The mountains leapt like rams,
The hills jumped like lambs,
Rejoicing before You.

Tags

సాధ్యము అన్ని సాధ్యము ,Saadhyamu Anni Saadhyamu,సాధ్యము అన్ని సాధ్యము ,Saadhyamu Anni Saadhyamu Telugu Version Lyrics Songs Chords -సాధ్యము అన్ని సాధ్యము

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create