సాగేను నా జీవ నావ
దొరికేను ఓ ప్రేమ త్రోవ
నా యేసు పయనించు దారదీ
కల్వరిగిరి చేరే త్రోవదీ
ఆ….ఆ….ఆ….
నేనెవరో నేనెరుగని తరుణంలో
నా ఉనికిని యేర్పరచిన నాథుడు
విశ్వాసపు నా జీవనతీరంలో
ప్రేమ కెరటమై వచ్చెను యేసుడు
ఆ….ఆ….ఆ….
తన రక్త ధారలను ప్రోక్షించి
నా హృదిలో పాపము తొలగించెను
అనురాగ రసరమ్య గీతిక
నా హృదిలో ప్రేమను వెలిగించెను
ఆ….ఆ….ఆ….
ప్రభు పనిలో బలమైన యోధులుగా
ప్రతిచోటను నమ్మకముగా ఉండుటకు
నీవిచ్చిన తలాంతులను ప్రతిచోట
వాడుటకు మమ్మును బలపరచుము
ఆ….ఆ….ఆ….
Saagenu naa jeeva naava
Dorikenu O prema trova
Naa Yesu payaninchu daaradi
Kalvarigiri chere trovadi
Aa… aa… aa…
Nenevaro nenerugani tarunamlo
Naa unukini yerparachina Naathudu
Vishwaasapu naa jeevana teeramlo
Prema keratamai vacchenu Yesudu
Aa… aa… aa…
Tana rakta dharalanu prokshinchi
Naa hrudilo paapamu tolaginchenu
Anuraaga rasaramya geetika
Naa hrudilo prema nu veliginchenu
Aa… aa… aa…
Prabhu panilo balamainaa yodhuluga
Prati chotanu nammakamuga undutaku
Neevichina talaantalanu prati chota
Vaadutaku mammu nu balaparachumu
Aa… aa… aa…
Saagenu naa jeeva naava Dorikenu O prema trova Naa Yesu payaninchu daaradi Kalvarigiri chere trovadi Aa… aa… aa… Nenevaro nenerugani tarunamlo Naa unukini yerparachina Naathudu Vishwaasapu naa jeevana teeramlo Prema keratamai vacchenu Yesudu Aa… aa… aa… Tana rakta dharalanu prokshinchi Naa hrudilo paapamu tolaginchenu Anuraaga rasaramya geetika Naa hrudilo prema nu veliginchenu Aa… aa… aa… Prabhu panilo balamainaa yodhuluga Prati chotanu nammakamuga undutaku Neevichina talaantalanu prati chota Vaadutaku mammu nu balaparachumu Aa… aa… aa…
సాగేను నా జీవ నావ
దొరికేను ఓ ప్రేమ త్రోవ
నా యేసు పయనించు దారదీ
కల్వరిగిరి చేరే త్రోవదీ
ఆ….ఆ….ఆ….
Saagenu naa jeeva naava
Dorikenu O prema trova
Naa Yesu payaninchu daaradi
Kalvarigiri chere trovadi
Aa… aa… aa…
నేనెవరో నేనెరుగని తరుణంలో
నా ఉనికిని యేర్పరచిన నాథుడు
విశ్వాసపు నా జీవనతీరంలో
ప్రేమ కెరటమై వచ్చెను యేసుడు
ఆ….ఆ….ఆ….
Nenevaro nenerugani tarunamlo
Naa unukini yerparachina Naathudu
Vishwaasapu naa jeevana teeramlo
Prema keratamai vacchenu Yesudu
Aa… aa… aa…
తన రక్త ధారలను ప్రోక్షించి
నా హృదిలో పాపము తొలగించెను
అనురాగ రసరమ్య గీతిక
నా హృదిలో ప్రేమను వెలిగించెను
ఆ….ఆ….ఆ….
Tana rakta dharalanu prokshinchi
Naa hrudilo paapamu tolaginchenu
Anuraaga rasaramya geetika
Naa hrudilo prema nu veliginchenu
Aa… aa… aa…
ప్రభు పనిలో బలమైన యోధులుగా
ప్రతిచోటను నమ్మకముగా ఉండుటకు
నీవిచ్చిన తలాంతులను ప్రతిచోట
వాడుటకు మమ్మును బలపరచుము
ఆ….ఆ….ఆ….
Prabhu panilo balamainaa yodhuluga
Prati chotanu nammakamuga undutaku
Neevichina talaantalanu prati chota
Vaadutaku mammu nu balaparachumu
Aa… aa… aa…
సాగేను నా జీవ నావ దొరికేను ఓ ప్రేమ త్రోవ నా యేసు పయనించు దారదీ కల్వరిగిరి చేరే త్రోవదీ ఆ….ఆ….ఆ…. Saagenu naa jeeva naava Dorikenu O prema trova Naa Yesu payaninchu daaradi Kalvarigiri chere trovadi Aa… aa… aa… నేనెవరో నేనెరుగని తరుణంలో నా ఉనికిని యేర్పరచిన నాథుడు విశ్వాసపు నా జీవనతీరంలో ప్రేమ కెరటమై వచ్చెను యేసుడు ఆ….ఆ….ఆ…. Nenevaro nenerugani tarunamlo Naa unukini yerparachina Naathudu Vishwaasapu naa jeevana teeramlo Prema keratamai vacchenu Yesudu Aa… aa… aa… తన రక్త ధారలను ప్రోక్షించి నా హృదిలో పాపము తొలగించెను అనురాగ రసరమ్య గీతిక నా హృదిలో ప్రేమను వెలిగించెను ఆ….ఆ….ఆ…. Tana rakta dharalanu prokshinchi Naa hrudilo paapamu tolaginchenu Anuraaga rasaramya geetika Naa hrudilo prema nu veliginchenu Aa… aa… aa… ప్రభు పనిలో బలమైన యోధులుగా ప్రతిచోటను నమ్మకముగా ఉండుటకు నీవిచ్చిన తలాంతులను ప్రతిచోట వాడుటకు మమ్మును బలపరచుము ఆ….ఆ….ఆ…. Prabhu panilo balamainaa yodhuluga Prati chotanu nammakamuga undutaku Neevichina talaantalanu prati chota Vaadutaku mammu nu balaparachumu Aa… aa… aa…
సాగేను నా జీవ నావ
దొరికేను ఓ ప్రేమ త్రోవ
నా యేసు పయనించు దారదీ
కల్వరిగిరి చేరే త్రోవదీ
ఆ….ఆ….ఆ….
My life’s boat keeps sailing,
I found a beautiful path of love.
It is the way my Jesus walks,
The road that leads to Calvary hill.
Aa… aa… aa…
నేనెవరో నేనెరుగని తరుణంలో
నా ఉనికిని యేర్పరచిన నాథుడు
విశ్వాసపు నా జీవనతీరంలో
ప్రేమ కెరటమై వచ్చెను యేసుడు
ఆ….ఆ….ఆ….
When I did not even know who I was,
The Lord who created my very existence—
In the shore of my faith-filled life,
Jesus came as a wave of love.
Aa… aa… aa…
తన రక్త ధారలను ప్రోక్షించి
నా హృదిలో పాపము తొలగించెను
అనురాగ రసరమ్య గీతిక
నా హృదిలో ప్రేమను వెలిగించెను
ఆ….ఆ….ఆ….
Sprinkling His precious blood,
He removed the sin from my heart.
Like a sweet melody of affection,
He lit the lamp of love within me.
Aa… aa… aa…
ప్రభు పనిలో బలమైన యోధులుగా
ప్రతిచోటను నమ్మకముగా ఉండుటకు
నీవిచ్చిన తలాంతులను ప్రతిచోట
వాడుటకు మమ్మును బలపరచుము
ఆ….ఆ….ఆ….
Make us strong warriors in Your service,
Faithful in every place we stand.
Strengthen us to use the talents You gave
Everywhere for Your glory.
Aa… aa… aa…
సాగేను నా జీవ నావ, Saagenu Naa Jeeva Naava,సాగేను నా జీవ నావ,Saagenu Naa Jeeva Naava Telugu Lyrics Songs Chords- సాగేను నా జీవ నావ