Saakshyamichcheda Telugu Lyrics Songs Chords - సాక్ష్యమిచ్చెద

సాక్ష్యమిచ్చెద మన స్వామి యేసు దేవుడంచు
సాక్ష్యమనగా గనిన వినిన సంగతులను దెల్పుటయే
సాక్ష్య మిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించె నంచు

దిక్కు దెసయు లేని నన్ను దేవుడెంతో కనికరించి
మక్కువతో నాకు నెట్లు మనశ్శాంతి నిచ్చినడో

పల్లెటూళ్ళ జనుల రక్షణ భారము నా పైని గలదు
పిల్లలకును బెద్దలకును బ్రేమతో నా స్వానుభవము

బోధ చేయలేను వాద ములకు బోను నాక దేల (2)
నాధు డేసు ప్రభుని గూర్చి నాకు దెలసినంత వరకు |

పాపులకును మిత్రుడంచు బ్రాణ మొసగి లేచెనంచు
బాపముల క్షమించు నంచు బ్రభుని విశ్వసించు డంచు

చోరు లైన జారు లనా చారు లైన నెవ్వరైన
ఘోరపాపు లైన క్రీస్తు కూర్మితో రక్షించు నంచు

పరమత దూషణము లేల పరిహసించి పలుకు టేల
ఇరుగు పొరుగు వారి కెల్ల యేసు క్రీస్తు దేవు డంచు

ఎల్లకాల మూరకుండ నేల యాత్మ శాంతి లేక
తల్లడిల్లు వారలకును తండ్రి కుమా రాత్మ పేర

Presenter Print & View

Saakshyamichcheda Telugu Lyrics Songs Chords - సాక్ష్యమిచ్చెద Lyrics in Telugish

Saakshyam iccheda mana Swaami Yesu Devudanchu
Saakshyamanagaa ganina vinina sangathulanu delputayē
Saakshyam icchu koraku nannu Swaami rakshinche nanchu

Dikku desayu leeni nannu Devudento kanikarinchi
Makkuvatho naaku netlu manasshaanthi nicchinado

Palletuḷla janula rakshana bhaaramu naa paini galadu
Pillalakunu beddalakunu prematho naa swaanubhavamu

Bodha cheyalenu vaadamulaku bonu naaka delā (2)
Naadhudēsu prabhuni gurchi naaku delasinantha varaku

Paapulakunu mitrudanchu braana mosagi lechenanchu
Paapamula kshaminchu nanchu prabhuni vishwasicchudanchu

Chorulaina jaarulanaa chaarulaina evvaraina
Ghorapaapulaina Kreeshtu karunatho rakshinchu nanchu

Paramatha dooshanamulela parihasinchi palukutela
Irugu porugu vaarikella Yesu Kreeshtu Devudanchu

Ellakaalamu oorakunda nela aatmashaanthi leka
Talladillu vaaralakunu Tandri Kumaaraatma pera

Saakshyamichcheda Telugu Lyrics Songs Chords - సాక్ష్యమిచ్చెద Lyrics in Telugish

సాక్ష్యమిచ్చెద మన స్వామి యేసు దేవుడంచు
సాక్ష్యమనగా గనిన వినిన సంగతులను దెల్పుటయే
సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించె నంచు
Saakshyam iccheda mana Swaami Yesu Devudanchu
Saakshyamanagaa ganina vinina sangathulanu delputayē
Saakshyam icchu koraku nannu Swaami rakshinche nanchu

దిక్కు దెసయు లేని నన్ను దేవుడెంతో కనికరించి
మక్కువతో నాకు నెట్లు మనశ్శాంతి నిచ్చినడో
Dikku desayu leeni nannu Devudento kanikarinchi
Makkuvatho naaku netlu manasshaanthi nicchinado

పల్లెటూళ్ళ జనుల రక్షణ భారము నా పైని గలదు
పిల్లలకును బెద్దలకును ప్రేమతో నా స్వానుభవము
Palletuḷla janula rakshana bhaaramu naa paini galadu
Pillalakunu beddalakunu prematho naa swaanubhavamu

బోధ చేయలేను వాదములకు బోను నాక దేల (2)
నాధుడేసు ప్రభుని గూర్చి నాకు దెలసినంత వరకు
Bodha cheyalenu vaadamulaku bonu naaka delā (2)
Naadhudēsu prabhuni gurchi naaku delasinantha varaku

పాపులకును మిత్రుడంచు బ్రాణ మొసగి లేచెనంచు
పాపముల క్షమించు నంచు ప్రభుని విశ్వసించుడంచు
Paapulakunu mitrudanchu braana mosagi lechenanchu
Paapamula kshaminchu nanchu prabhuni vishwasicchudanchu

చోరులైన జారులనా చారులైన నెవ్వరైన
ఘోరపాపులైన క్రీస్తు కరుణతో రక్షించు నంచు
Chorulaina jaarulanaa chaarulaina evvaraina
Ghorapaapulaina Kreeshtu karunatho rakshinchu nanchu

పరమత దూషణములేల పరిహసించి పలుకుటేల
ఇరుగు పొరుగు వారి కెల్ల యేసు క్రీస్తు దేవుడంచు
Paramatha dooshanamulela parihasinchi palukutela
Irugu porugu vaarikella Yesu Kreeshtu Devudanchu

ఎల్లకాలమూరకుండ నేల యాత్మ శాంతి లేక
తల్లడిల్లు వారలకును తండ్రి కుమా రాత్మ పేర
Ellakaalamu oorakunda nela aatmashaanthi leka
Talladillu vaaralakunu Tandri Kumaaraatma pera

Saakshyamichcheda Telugu Lyrics Songs Chords - సాక్ష్యమిచ్చెద Lyrics in Telugu and English

సాక్ష్యమిచ్చెద మన స్వామి యేసు దేవుడంచు
సాక్ష్యమనగా గనిన వినిన సంగతులను దెల్పుటయే
సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించెనంచు
I will testify about our Lord Jesus God.
A testimony means declaring what I have seen and heard.
The Lord saved me so that I may be His witness.

దిక్కు దెసయు లేని నన్ను దేవుడెంతో కనికరించి
మక్కువతో నాకు నెట్లు మనశ్శాంతి నిచ్చినడో
When I had no direction or support,
God had great compassion on me
and lovingly granted me peace of mind.

పల్లెటూళ్ళ జనుల రక్షణ భారము నా పైని గలదు
పిల్లలకును బెద్దలకును ప్రేమతో నా స్వానుభవము
I carry a burden for the salvation of village people.
With love, I share my personal testimony
to children and to elders alike.

Tags

సాక్ష్యమిచ్చెద, Saakshyamichcheda,సాక్ష్యమిచ్చెద,Saakshyamichcheda Telugu Lyrics Songs Chords- సాక్ష్యమిచ్చెద

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create