Samaanulevaru Prabho Telugu Version Lyrics Songs Chords - సమానులెవరు ప్రభో

సమానులెవరు ప్రభో
నీ సమానులెవరు ప్రభో
సమానులెవరు ప్రభో
సమస్త మానవ శ్రమాను భవమును
సహించి వహించి ప్రేమించగల (నీ)
సమాన తత్వము – సహోదరత్వము
సమంజసము గాను మాకు దెలుప (నీ)

పరార్ధమై భవ – శరీర మొసగిన
పరోపకారా నరావ తారా (నీ)

దయా హృదయ యీ – దురాత్మ లెల్లరున్
నయాన భయాన దయాన బ్రోవ (నీ)

ఓ పావనాత్ముడ – ఓ పుణ్య శీలుడ
పాపాత్ములను బ్రోవ – పరమాత్మ సుత (నీ)

Presenter Print & View

Samaanulevaru Prabho Telugu Version Lyrics Songs Chords - సమానులెవరు ప్రభో Lyrics in Telugish

None

Samaanulevaru Prabho Telugu Version Lyrics Songs Chords - సమానులెవరు ప్రభో Lyrics in Telugish

None

Samaanulevaru Prabho Telugu Version Lyrics Songs Chords - సమానులెవరు ప్రభో Lyrics in Telugu and English

None

Tags

సమానులెవరు ప్రభో ,Samaanulevaru Prabho,సమానులెవరు ప్రభో ,Samaanulevaru Prabho Telugu Version Lyrics Songs Chords -సమానులెవరు ప్రభో

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create