సమయమిదే సమయమిదే
సంఘమా సమయమిదే
సీయోనులో చేరుటకు
సంఘమా సమయమిదే
చూడుము భూమి మీద
పాప చీకటి క్రమ్మియున్నది
జ్యోతివలె జీవించుము
జీవ వాక్యం పట్టుకొని
సీయోనులో వశించు
సర్వశక్తుడు నీ ద్వారా
శోధింప ఈ దినము
మార్పునొందుము స్ఫటికముగా
పిలుపుకు తగినట్లుగా
నీవు నడువుము ప్రభు యేసుతో
ప్రేమలోనే నిలువుము
నిత్యజీవము చేపట్టుము
సీయోను రారాజు
నిన్ను చూచి ఏతెంచెదరు
మహిమగల కిరీటము
నీకు ఆయన ఇచ్చెదరు
Samayamidhe samayamidhe
Sanghamaa samayamidhe
Seeyonulo cherutaku
Sanghamaa samayamidhe
Choodumu bhoomi meeda
Paapa cheekati krammiyunnadhi
Jyotivale jeevinchumu
Jeeva vaakyaṁ pattukoni
Seeyonulo vashinchu
Sarvashaktudu nee dvara
Shodhimpa ee dinamuu
Maarpunondumu saphatikamuga
Pilupuku taginatluga
Neevu naduvumu Prabhu Yesutho
Prema lone niluvumu
Nityajeevamu chepattumu
Seeyonu raaraju
Ninnu chooci yetenchedaru
Mahimagala kiritaṁ
Neeku Aayana icchedaru
Samayamidhe samayamidhe Sanghamaa samayamidhe Seeyonulo cherutaku Sanghamaa samayamidhe Choodumu bhoomi meeda Paapa cheekati krammiyunnadhi Jyotivale jeevinchumu Jeeva vaakyaṁ pattukoni Seeyonulo vashinchu Sarvashaktudu nee dvara Shodhimpa ee dinamuu Maarpunondumu saphatikamuga Pilupuku taginatluga Neevu naduvumu Prabhu Yesutho Prema lone niluvumu Nityajeevamu chepattumu Seeyonu raaraju Ninnu chooci yetenchedaru Mahimagala kiritaṁ Neeku Aayana icchedaru
సమయమిదే సమయమిదే
సంఘమా సమయమిదే
సీయోనులో చేరుటకు
సంఘమా సమయమిదే
Samayamidhe samayamidhe
Sanghamaa samayamidhe
Seeyonulo cherutaku
Sanghamaa samayamidhe
చూడుము భూమి మీద
పాప చీకటి క్రమ్మియున్నది
జ్యోతివలె జీవించుము
జీవ వాక్యం పట్టుకొని
Choodumu bhoomi meeda
Paapa cheekati krammiyunnadhi
Jyotivale jeevinchumu
Jeeva vaakyaṁ pattukoni
సీయోనులో వశించు
సర్వశక్తుడు నీ ద్వారా
శోధింప ఈ దినము
మార్పునొందుము స్ఫటికముగా
Seeyonulo vashinchu
Sarvashaktudu nee dvara
Shodhimpa ee dinamuu
Maarpunondumu saphatikamuga
పిలుపుకు తగినట్లుగా
నీవు నడువుము ప్రభు యేసుతో
ప్రేమలోనే నిలువుము
నిత్యజీవము చేపట్టుము
Pilupuku taginatluga
Neevu naduvumu Prabhu Yesutho
Prema lone niluvumu
Nityajeevamu chepattumu
సీయోను రారాజు
నిన్ను చూచి ఏతెంచెదరు
మహిమగల కిరీటము
నీకు ఆయన ఇచ్చెదరు
Seeyonu raaraju
Ninnu chooci yetenchedaru
Mahimagala kiritaṁ
Neeku Aayana icchedaru
సమయమిదే సమయమిదే సంఘమా సమయమిదే సీయోనులో చేరుటకు సంఘమా సమయమిదే Samayamidhe samayamidhe Sanghamaa samayamidhe Seeyonulo cherutaku Sanghamaa samayamidhe చూడుము భూమి మీద పాప చీకటి క్రమ్మియున్నది జ్యోతివలె జీవించుము జీవ వాక్యం పట్టుకొని Choodumu bhoomi meeda Paapa cheekati krammiyunnadhi Jyotivale jeevinchumu Jeeva vaakyaṁ pattukoni సీయోనులో వశించు సర్వశక్తుడు నీ ద్వారా శోధింప ఈ దినము మార్పునొందుము స్ఫటికముగా Seeyonulo vashinchu Sarvashaktudu nee dvara Shodhimpa ee dinamuu Maarpunondumu saphatikamuga పిలుపుకు తగినట్లుగా నీవు నడువుము ప్రభు యేసుతో ప్రేమలోనే నిలువుము నిత్యజీవము చేపట్టుము Pilupuku taginatluga Neevu naduvumu Prabhu Yesutho Prema lone niluvumu Nityajeevamu chepattumu సీయోను రారాజు నిన్ను చూచి ఏతెంచెదరు మహిమగల కిరీటము నీకు ఆయన ఇచ్చెదరు Seeyonu raaraju Ninnu chooci yetenchedaru Mahimagala kiritaṁ Neeku Aayana icchedaru
సమయమిదే సమయమిదే
సంఘమా సమయమిదే
సీయోనులో చేరుటకు
సంఘమా సమయమిదే
This is the time, this is the time,
Church, this is the time!
It is the time to enter Zion—
Church, this is the time!
చూడుము భూమి మీద
పాప చీకటి క్రమ్మియున్నది
జ్యోతివలె జీవించుము
జీవ వాక్యం పట్టుకొని
Look upon the earth—
The darkness of sin is spreading.
Live like a shining light,
Holding firmly to the Word of Life.
సీయోనులో వశించు
సర్వశక్తుడు నీ ద్వారా
శోధింప ఈ దినము
మార్పునొందుము స్ఫటికముగా
The Almighty who reigns in Zion
Is examining you today.
Be refined and transformed,
Become pure like crystal.
పిలుపుకు తగినట్లుగా
నీవు నడువుము ప్రభు యేసుతో
ప్రేమలోనే నిలువుము
నిత్యజీవము చేపట్టుము
Walk worthy of the calling
Along with Lord Jesus.
Stand firm in His love,
And take hold of eternal life.
సీయోను రారాజు
నిన్ను చూచి ఏతెంచెదరు
మహిమగల కిరీటము
నీకు ఆయన ఇచ్చెదరు
The King of Zion
Will look upon you and welcome you.
He will place upon your head
A glorious, heavenly crown.
సమయమిదే సమయమిదే, Samayamide Samayamide,సమయమిదే సమయమిదే,Samayamide Samayamide Telugu Lyrics Songs Chords- సమయమిదే సమయమిదే