Santhoshinchudi Yandaru Naatho Telugu Version Lyrics Songs Chords - సంతోషించుడి యందరు

సంతోషించుడి యందరు నాతో సంతోషించుడి
యొక వింతగు కీర్తన బాడ వచ్చితిని
సంతోషించుడి నాతో సంతోషించుడి

అంధకార మయమైన భూమి నా
ద్యంతము వెలిగింప – దాని యా-వేశము దొలఁగింప
వందితుండు క్రీస్తేసు నాథుడు – వచ్చె బ్రకాశుండై భూమికి నిచ్చె ప్రకాశంబు

కాన నంధకారంబు దొలఁగఁ ప్ర
కాశించెను లెండు – మీరు ప్ర-కాశింపను రెండు
మానవులను సంతోష పర్చనై – మహిని నవతరించె
భక్తుల మనము సంతసించె

మిన్ను నుండి సంతోషోదయము
మిగుల ప్రకాశించె – హృదయములఁ – దగుల ప్రకాశించె
మున్ను జేయబడిన వాగ్ధత్థము – తిన్నగ నెరవేరే
భక్తుల కన్ను లాస దీరె

ప్రీతియైన నీ పండుగ గూర్చి
నూతన కీర్తనను – గలసికొని – నాతో పాడుచును
నీ తరి దూరస్థుల-కీ వార్తను – నే తీరును నైనఁ
దెలుపఁగ నాతురపడవలెను

పాపులపై దేవునికి గలిగిన
ప్రబలమైన దయను – లోకమునఁ – జూపింపఁ గవలెను
జూపక పోయిన లోపము మనపై – మోపబడును నిజము
వేగము జూపుద మా పథము

Presenter Print & View

Santhoshinchudi Yandaru Naatho Telugu Version Lyrics Songs Chords - సంతోషించుడి యందరు Lyrics in Telugish

Santōṣinchudi yandaru nātō santōṣinchudi
Oka vintagu keertana bāḍa vachchitini
Santōṣinchudi nātō santōṣinchudi

Andhakāra mayamaina bhūmi nā
dyantamu veliginpa – dāni yā-vēśamu dolaṅginpa
Vanditunḍu Krīstēsu Nāthudu
Vachche prakāśunḍai bhūmiki nichche prakāśambu

Kāna nandhakārambu dolaṅga pra
kāśinchenu lenḍu – meeru pra-kāśinpanū renḍu
Mānavulanu santōṣa parchanaī
Mahini navatarinche
Bhaktula manamu santasinche

Minnu nundi santōṣōdayamu
Migula prakāśinche – hṛdayamulā dagula prakāśinche
Munnu jēyabaḍina vāgdhatthamu
Tinnaga neravēre
Bhaktula kannu lāsa dīre

Prītiyaina nī paṇḍuga gūrchi
Nūtana keertananu – galasikoni – nātō pāḍuchunu
Nī tari dūrasthulakī vārtanu
Nē teerunu naina
Delupaṅga nātura paḍavalenu

Pāpulapai dēvuniki galigina
Prabalamaina dayanu – lōkamunaṅ jūpinpa gavalenu
Jūpaka pōyina lōpamu manapai
Mōpabaḍunu nijamu
Vēgamu jūpuda mā pathamu

Santhoshinchudi Yandaru Naatho Telugu Version Lyrics Songs Chords - సంతోషించుడి యందరు Lyrics in Telugish

సంతోషించుడి యందరు నాతో సంతోషించుడి
యొక వింతగు కీర్తన బాడ వచ్చితిని
సంతోషించుడి నాతో సంతోషించుడి
Santōṣinchudi yandaru nātō santōṣinchudi
Oka vintagu keertana bāḍa vachchitini
Santōṣinchudi nātō santōṣinchudi

అంధకార మయమైన భూమి నా
ద్యంతము వెలిగింప – దాని యా-వేశము దొలఁగింప
వందితుండు క్రీస్తేసు నాథుడు
వచ్చె ప్రకాశుండై భూమికి నిచ్చె ప్రకాశంబు
Andhakāra mayamaina bhūmi nā
dyantamu veliginpa – dāni yā-vēśamu dolaṅginpa
Vanditunḍu Krīstēsu Nāthudu
Vachche prakāśunḍai bhūmiki nichche prakāśambu

కాన నంధకారంబు దొలఁగఁ ప్ర
కాశించెను లెండు – మీరు ప్ర-కాశింపను రెండు
మానవులను సంతోష పర్చనై
మహిని నవతరించె
భక్తుల మనము సంతసించె
Kāna nandhakārambu dolaṅga pra
kāśinchenu lenḍu – meeru pra-kāśinpanū renḍu
Mānavulanu santōṣa parchanaī
Mahini navatarinche
Bhaktula manamu santasinche

మిన్ను నుండి సంతోషోదయము
మిగుల ప్రకాశించె – హృదయములఁ దగుల ప్రకాశించె
మున్ను జేయబడిన వాగ్ధత్థము
తిన్నగ నెరవేరే
భక్తుల కన్ను లాస దీరె
Minnu nundi santōṣōdayamu
Migula prakāśinche – hṛdayamulā dagula prakāśinche
Munnu jēyabaḍina vāgdhatthamu
Tinnaga neravēre
Bhaktula kannu lāsa dīre

ప్రీతియైన నీ పండుగ గూర్చి
నూతన కీర్తనను – గలసికొని – నాతో పాడుచును
నీ తరి దూరస్థులకీ వార్తను
నే తీరును నైనఁ
దెలుపఁగ నాతురపడవలెను
Prītiyaina nī paṇḍuga gūrchi
Nūtana keertananu – galasikoni – nātō pāḍuchunu
Nī tari dūrasthulakī vārtanu
Nē teerunu naina
Delupaṅga nātura paḍavalenu

పాపులపై దేవునికి గలిగిన
ప్రబలమైన దయను – లోకమునఁ జూపింపఁ గవలెను
జూపక పోయిన లోపము మనపై
మోపబడును నిజము
వేగము జూపుద మా పథము
Pāpulapai dēvuniki galigina
Prabalamaina dayanu – lōkamunaṅ jūpinpa gavalenu
Jūpaka pōyina lōpamu manapai
Mōpabaḍunu nijamu
Vēgamu jūpuda mā pathamu

Santhoshinchudi Yandaru Naatho Telugu Version Lyrics Songs Chords - సంతోషించుడి యందరు Lyrics in Telugu and English

సంతోషించుడి యందరు నాతో సంతోషించుడి
యొక వింతగు కీర్తన బాడ వచ్చితిని
సంతోషించుడి నాతో సంతోషించుడి
Rejoice, everyone, rejoice with me,
I have come to sing a wondrous song.
Rejoice, rejoice together with me.

అంధకార మయమైన భూమి నా
ద్యంతము వెలిగింప – దాని యావేశము దొలగింప
వందితుండు క్రీస్తేసు నాథుడు
వచ్చె ప్రకాశుండై భూమికి నిచ్చె ప్రకాశంబు
To illumine the earth filled with darkness,
to remove its fear and gloom,
the worshiped Lord Jesus Christ has come,
shining as light and giving light to the world.

కాన నంధకారంబు దొలగఁ ప్రకాశించెను లెండు
మీరు ప్రకాశింపను రెండు
మానవులను సంతోషపర్చనై మహిని నవతరించె
భక్తుల మనము సంతసించె
Behold, darkness has vanished and light has shone;
you too, arise and shine.
To bring joy to mankind He was born on earth,
and the hearts of the faithful rejoice.

మిన్ను నుండి సంతోషోదయము
మిగుల ప్రకాశించె – హృదయముల దగుల ప్రకాశించె
మున్ను జేయబడిన వాగ్దత్తము తిన్నగ నెరవేరే
భక్తుల కన్నుల ఆశ తీరె
From heaven the dawn of joy has arisen,
shining brightly and touching our hearts.
The promise spoken long ago is fulfilled,
and the hope of the faithful is satisfied.

ప్రీతియైన నీ పండుగ గూర్చి
నూతన కీర్తనను గలసికొని నాతో పాడుచును
నీ తరి దూరస్థులకీ వార్తను నే తీరును నైన
దెలుపంగ నాతురపడవలెను
About this beloved festival of Yours,
let us join together and sing a new song.
This good news must be told even to those far away;
I eagerly desire to proclaim it.

పాపులపై దేవునికి గలిగిన
ప్రబలమైన దయను లోకమున చూపింప గవలెను
చూపక పోయిన లోపము మనపై మోపబడును నిజము
వేగము చూపుద మా పథము
The mighty mercy God has toward sinners
must be shown to the world.
If we fail to show it, the fault rests upon us;
therefore, let our path be swift to proclaim it.

Tags

సంతోషించుడి యందరు ,Santhoshinchudi Yandaru Naatho ,సంతోషించుడి యందరు ,Santhoshinchudi Yandaru Naatho Telugu Version Lyrics Songs Chords -సంతోషించుడి యందరు

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create