సర్వ శరీరుల దేవుడా
నీకసాధ్యమే లేదయ్యా
చాచిన నీ బాహువుతో
భూమి ఆకాశాలు చేసితివే
నిన్న నేడు నిరంతరం – ఏకరీతిగుంటివే
లేనే లేదయ్యా హో యేసయ్యా
నీకసాధ్యమైనదేది లేదయ్యా
లేనే లేదయ్యా మా యేసయ్యా
నీకసాధ్యమైనదేది లేదయ్యా
ఆదాము హవ్వలను చేసినట్టి దేవా
సృష్టికర్త నీకే స్తోత్రము
హేబెలు అర్పణను అంగీకరించిన
గొర్రెపిల్ల దేవా స్తోత్రము
హానోకును నీతో కూడా నడిపినావు
నోవాహును ప్రళయ జలము నుండి కాచినావు
సర్వశక్తుడా – నీతిమంతుడా
మార్పు లేని మా దేవుడా
అబ్రహాముతో నిబంధనను చేసినావు
అబ్రహాము దేవా స్తోత్రము
ఇస్సాకే వాగ్ధాన పుత్రుడన్నావు
ఇస్సాకు దేవా స్తోత్రము
యాకోబును ఇశ్రాయేలుగా మార్చినావు
యోసేపును పెద్ద రాజుగా చేసినావు
శ్రీమంతుడా – యాకోబు దేవుడా
చూచుచున్న మా దేవుడా ||లేనే లేదయ్యా||
మోషేతో పొద నుండి మాటలాడినావుగా
ఉన్నవాడా నీకే స్తోత్రము
ఎర్ర సంద్రమున్ రెండు పాయలుగా చీల్చినావు
భీకరుండా నీకే స్తోత్రము
యెహోషువాకై సూర్య చంద్రులను ఆపినావు
కాలేబుకు యవ్వన బలమును ఇచ్చినావు
మేఘ స్థంభమా – అగ్ని స్థంభమా
చీల్చబడిన బండ దైవమా
గిద్యోను సైన్యముకు జయమునిచ్చినావుగా
విజయశీలుడా స్తోత్రము
సమ్సోనుకు సింహ బలమునిచ్చినావుగా
యూదా సింహమా స్తోత్రము
బోయజుతో రూతును విమోచించినావు
సమూయేలును మందసం నుండి పిలిచినావు
పరిశుద్ధుడా – విమోచకుడా
ఎబినేజరు స్తోత్రము
దావీదు నా హృదయానుసారుడంటివే
రాజాధి రాజా స్తోత్రము
సొలొమోనుకు ఆత్మ జ్ఞానమెంతో ఇచ్చినావు
అనంత జ్ఞాని స్తోత్రము
ఏలీయాకై అగ్ని పంపి నీవు గెలచినావు
ఎలీషాకు రెండంతలాత్మనిచ్చినావు
ఆత్మ రూపుడా – రోషవంతుడా
జీవము గల దేవుడా
నెహెమ్యాతో పడిన గోడలు కట్టించినావు
యెరూషలేము దేవా స్తోత్రము
జెరుబ్బాబెలునడ్డగించు కొండ నణిపినావు
మందసపు దేవా స్తోత్రము
ఎస్తేరుచే రాజు ఆజ్ఞనే మార్చినావు
దానియేలును సింహాల నుండి బ్రోచినావు
షద్రక్ మేషాకూ- అబేద్నెగోల దేవుడా
నిత్య రాజ్య స్థాపకుడా
యెహోషాపాతుకై పోరు సలిపినావు
యుద్ధ శూరుడా స్తోత్రము
యబ్బేజు సరిహద్దులిస్తరించినావుగా
యజమానుడా స్తోత్రము
హిజ్కియాకు ఆయుష్షు నీవు పెంచినావు
యెషయాకు దర్శనమును చూపినావు
మహిమ రూపుడా – నిత్య జీవుడా
సింహాసనాసీనుడా
యోబుకు రెట్టింపు దీవెనిచ్చినావుగా
నమ్మదగిన దేవా స్తోత్రము
యోనాను చేప కడుపు నుండి లేపినావుగా
దీర్ఘశాంతుడా స్తోత్రము
యెహేజ్కెలుపై నీ ఆత్మ హస్తముంచినావు
యోహానును త్రోవ సరళ పరచ పంపినావు
ప్రవచనాత్ముడా – మనుష్య కుమారుడా
ప్రవక్తలందరికి దేవుడా
కృపా సత్యములు మాకై తెచ్చినావుగా
యేసు దేవా నీకే స్తోత్రము
తండ్రి చిత్తము అంత నెరవేర్చినావుగా
దేవ తనయుడా స్తోత్రము
రక్తధారతో మా పాపమంతా కడిగినావు
మృత్యుంజయుడవై సమాధి గుండె చీల్చినావు
పునరుత్థానుడా – అభిషిక్తుడా
పాపుల రక్షకుడా
పేతురును బండలా స్థిరము చేసినావుగా
పరిశుద్ధాత్ముడా స్తోత్రము
సౌలును అపొస్తలునిగా మార్చినావుగా
ఆశ్చర్యకరుడా స్తోత్రము
యోహానుకు నీ రాజ్య మహిమ చూపినావు
సంఘానికి ఇప్పుడు తోడుగా ఉండినావు
పెండ్లి కుమారుడా – ప్రేమ రూపుడా
రానున్న మా దేవుడా
Sarva shareerula Devudaa
Neeka-saadhyame ledayyaa
Chaachina nee baahuvutho
Bhoomi aakaashaalu chesitive
Ninna nēḍu nirantaram – ēkarītiguntivē
Lēnē lēdayyā hō Yesayyā
Neeka-saadhyamaínadēdi lēdayyā
Lēnē lēdayyā mā Yesayyā
Neeka-saadhyamaínadēdi lēdayyā
Aadaamu Havvalanu chesinatti Devā
Srushtikarta neekē stōtramu
Hēbelu arpananu angeekarinchina
Gorrepilla Devā stōtramu
Haanokunu neetho kooda nadipināvu
Novāhunu prala ya jalamu nundi kaachināvu
Sarva-shaktudā – neetimantudā
Maarpu lēni mā Devudā
Abrahamutho nibandhananu chesināvu
Abrahāmu Devā stōtramu
Issākē vāgdhaana putrudannāvu
Issāku Devā stōtramu
Yaakobunu Israayēlugā maarcināvu
Yōsēpunu pedda raajugā chesināvu
Śrīmantuḍā – Yaakobu Devuḍā
Choochuchunna mā Devuḍā
Mōshēto poda nundi maatalādināvuga
Unnavādā neekē stōtramu
Erra sandramun rendu pāyalugā chelchināvu
Bheekarundā neekē stōtramu
Yehōshuvākai soorya chandrulanu āpināvu
Kālebuku yavvana balamunu icchināvu
Mēgha stambhamā – Agni stambhamā
Cheelchabaddina banda Daivamā
Gidyōnu sainyamuku jayamunichināvuga
Vijayashīluḍā stōtramu
Samsōnuku simha balamunichināvuga
Yoodā simhamā stōtramu
Bōyajutho Roothunu vimochinchināvu
Samooyelunu mandasam nundi pilichināvu
Parishuddhuda – Vimochakuda
Ebenezar stōtramu
Daaveedu nā hrudayānusaaruḍantivē
Raajādhirājā stōtramu
Solomōnuku aatma jñānam ento icchināvu
Ananta jñāni stōtramu
Eeliyaakai agni pampi neevu gelchināvu
Eleeṣhāku rendu antala aatmanichināvu
Aatma roopuda – rōshavantuda
Jeevamu gala Devuḍā
Nehemyāto padina gōdalu kattinchināvu
Yerushalēmu Devā stōtramu
Zerubbābelu naddaginchu konda nanipināvu
Mandasapu Devā stōtramu
Estheruchē rāju ājnane marchināvu
Daaniyelunu simhāla nundi brochināvu
Shadrak Meshāku Abednegōla Devuḍā
Nitya raajya sthāpakuda
Yehōshāpaathukai pōru salipināvu
Yuddha shooruda stōtramu
Yabbeju sarihaddu listrarichināvuga
Yajamānuda stōtramu
Hizkiyāku āyuṣhshu neevu penchināvu
Yeshaayāku darshanamunu choopināvu
Mahima roopuda – nitya jeevuda
Simhāsanāseenuda
Yōbuku reṭṭimpu deevenichināvuga
Nammadagina Devā stōtramu
Yōnānu chēpa kaḍupu nundi lēpināvuga
Dheerga shāntuda stōtramu
Yehezkēlupai nee aatma hastamunchināvu
Yōhānunu trovasarala paracha pampināvu
Pravachanaatmaḍā – Manushya kumāruḍā
Pravaktalandariki Devuḍā
Kripā satyamulu maakai techchināvuga
Yesu Devā neekē stōtramu
Tandri chittamu anta neraveerchināvuga
Devatanayuḍā stōtramu
Raktadhārato mā pāpamantaa kadigināvu
Mrutyunjayudavai samādhi gunde chelchināvu
Punarutthānaḍā – Abhishiktuḍā
Pāpul rakshakuḍā
Pēturunu bandalā sthiramu chesināvuga
Parishuddhātmuda stōtramu
Saulunu apostalunigā maarcināvuga
Āshcharyakaruḍā stōtramu
Yōhānuku nee raajya mahima choopināvu
Sanghāniki ippudu tōduga undināvu
Pendli kumāruḍā – Prema roopuda
Rānuṇṇa mā Devuḍā
Sarva shareerula Devudaa Neeka-saadhyame ledayyaa Chaachina nee baahuvutho Bhoomi aakaashaalu chesitive Ninna nēḍu nirantaram – ēkarītiguntivē Lēnē lēdayyā hō Yesayyā Neeka-saadhyamaínadēdi lēdayyā Lēnē lēdayyā mā Yesayyā Neeka-saadhyamaínadēdi lēdayyā Aadaamu Havvalanu chesinatti Devā Srushtikarta neekē stōtramu Hēbelu arpananu angeekarinchina Gorrepilla Devā stōtramu Haanokunu neetho kooda nadipināvu Novāhunu prala ya jalamu nundi kaachināvu Sarva-shaktudā – neetimantudā Maarpu lēni mā Devudā Abrahamutho nibandhananu chesināvu Abrahāmu Devā stōtramu Issākē vāgdhaana putrudannāvu Issāku Devā stōtramu Yaakobunu Israayēlugā maarcināvu Yōsēpunu pedda raajugā chesināvu Śrīmantuḍā – Yaakobu Devuḍā Choochuchunna mā Devuḍā Mōshēto poda nundi maatalādināvuga Unnavādā neekē stōtramu Erra sandramun rendu pāyalugā chelchināvu Bheekarundā neekē stōtramu Yehōshuvākai soorya chandrulanu āpināvu Kālebuku yavvana balamunu icchināvu Mēgha stambhamā – Agni stambhamā Cheelchabaddina banda Daivamā Gidyōnu sainyamuku jayamunichināvuga Vijayashīluḍā stōtramu Samsōnuku simha balamunichināvuga Yoodā simhamā stōtramu Bōyajutho Roothunu vimochinchināvu Samooyelunu mandasam nundi pilichināvu Parishuddhuda – Vimochakuda Ebenezar stōtramu Daaveedu nā hrudayānusaaruḍantivē Raajādhirājā stōtramu Solomōnuku aatma jñānam ento icchināvu Ananta jñāni stōtramu Eeliyaakai agni pampi neevu gelchināvu Eleeṣhāku rendu antala aatmanichināvu Aatma roopuda – rōshavantuda Jeevamu gala Devuḍā Nehemyāto padina gōdalu kattinchināvu Yerushalēmu Devā stōtramu Zerubbābelu naddaginchu konda nanipināvu Mandasapu Devā stōtramu Estheruchē rāju ājnane marchināvu Daaniyelunu simhāla nundi brochināvu Shadrak Meshāku Abednegōla Devuḍā Nitya raajya sthāpakuda Yehōshāpaathukai pōru salipināvu Yuddha shooruda stōtramu Yabbeju sarihaddu listrarichināvuga Yajamānuda stōtramu Hizkiyāku āyuṣhshu neevu penchināvu Yeshaayāku darshanamunu choopināvu Mahima roopuda – nitya jeevuda Simhāsanāseenuda Yōbuku reṭṭimpu deevenichināvuga Nammadagina Devā stōtramu Yōnānu chēpa kaḍupu nundi lēpināvuga Dheerga shāntuda stōtramu Yehezkēlupai nee aatma hastamunchināvu Yōhānunu trovasarala paracha pampināvu Pravachanaatmaḍā – Manushya kumāruḍā Pravaktalandariki Devuḍā Kripā satyamulu maakai techchināvuga Yesu Devā neekē stōtramu Tandri chittamu anta neraveerchināvuga Devatanayuḍā stōtramu Raktadhārato mā pāpamantaa kadigināvu Mrutyunjayudavai samādhi gunde chelchināvu Punarutthānaḍā – Abhishiktuḍā Pāpul rakshakuḍā Pēturunu bandalā sthiramu chesināvuga Parishuddhātmuda stōtramu Saulunu apostalunigā maarcināvuga Āshcharyakaruḍā stōtramu Yōhānuku nee raajya mahima choopināvu Sanghāniki ippudu tōduga undināvu Pendli kumāruḍā – Prema roopuda Rānuṇṇa mā Devuḍā
సర్వ శరీరుల దేవుడా
నీకసాధ్యమే లేదయ్యా
చాచిన నీ బాహువుతో
భూమి ఆకాశాలు చేసితివే
నిన్న నేడు నిరంతరం – ఏకరీతిగుంటివే
Sarva shareerula Devudaa
Neeka-saadhyame ledayyaa
Chaachina nee baahuvutho
Bhoomi aakaashaalu chesitive
Ninna nēḍu nirantaram – ēkarītiguntivē
లేనే లేదయ్యా హో యేసయ్యా
నీకసాధ్యమైనదేది లేదయ్యా
లేనే లేదయ్యా మా యేసయ్యా
నీకసాధ్యమైనదేది లేదయ్యా
Lēnē lēdayyā hō Yesayyā
Neeka-saadhyamaínadēdi lēdayyā
Lēnē lēdayyā mā Yesayyā
Neeka-saadhyamaínadēdi lēdayyā
ఆదాము హవ్వలను చేసినట్టి దేవా
సృష్టికర్త నీకే స్తోత్రము
హేబెలు అర్పణను అంగీకరించిన
గొర్రెపిల్ల దేవా స్తోత్రము
Aadaamu Havvalanu chesinatti Devā
Srushtikarta neekē stōtramu
Hēbelu arpananu angeekarinchina
Gorrepilla Devā stōtramu
హానోకును నీతో కూడా నడిపినావు
నోవాహును ప్రళయ జలము నుండి కాచినావు
సర్వశక్తుడా – నీతిమంతుడా
మార్పు లేని మా దేవుడా
Haanokunu neetho kooda nadipināvu
Novāhunu prala ya jalamu nundi kaachināvu
Sarva-shaktudā – neetimantudā
Maarpu lēni mā Devudā
అబ్రహాముతో నిబంధనను చేసినావు
అబ్రహాము దేవా స్తోత్రము
ఇస్సాకే వాగ్ధాన పుత్రుడన్నావు
ఇస్సాకు దేవా స్తోత్రము
Abrahamutho nibandhananu chesināvu
Abrahāmu Devā stōtramu
Issākē vāgdhaana putrudannāvu
Issāku Devā stōtramu
యాకోబును ఇశ్రాయేలుగా మార్చినావు
యోసేపును పెద్ద రాజుగా చేసినావు
శ్రీమంతుడా – యాకోబు దేవుడా
చూచుచున్న మా దేవుడా
Yaakobunu Israayēlugā maarcināvu
Yōsēpunu pedda raajugā chesināvu
Śrīmantuḍā – Yaakobu Devuḍā
Choochuchunna mā Devuḍā
మోషేతో పొద నుండి మాటలాడినావుగా
ఉన్నవాడా నీకే స్తోత్రము
ఎర్ర సంద్రమున్ రెండు పాయలుగా చీల్చినావు
భీకరుండా నీకే స్తోత్రము
Mōshēto poda nundi maatalādināvuga
Unnavādā neekē stōtramu
Erra sandramun rendu pāyalugā chelchināvu
Bheekarundā neekē stōtramu
యెహోషువాకై సూర్య చంద్రులను ఆపినావు
కాలేబుకు యవ్వన బలమును ఇచ్చినావు
మేఘ స్థంభమా – అగ్ని స్థంభమా
చీల్చబడిన బండ దైవమా
Yehōshuvākai soorya chandrulanu āpināvu
Kālebuku yavvana balamunu icchināvu
Mēgha stambhamā – Agni stambhamā
Cheelchabaddina banda Daivamā
గిద్యోను సైన్యముకు జయమునిచ్చినావుగా
విజయశీలుడా స్తోత్రము
సమ్సోనుకు సింహ బలమునిచ్చినావుగా
యూదా సింహమా స్తోత్రము
Gidyōnu sainyamuku jayamunichināvuga
Vijayashīluḍā stōtramu
Samsōnuku simha balamunichināvuga
Yoodā simhamā stōtramu
బోయజుతో రూతును విమోచించినావు
సమూయేలును మందసం నుండి పిలిచినావు
పరిశుద్ధుడా – విమోచకుడా
ఎబినేజరు స్తోత్రము
Bōyajutho Roothunu vimochinchināvu
Samooyelunu mandasam nundi pilichināvu
Parishuddhuda – Vimochakuda
Ebenezar stōtramu
దావీదు నా హృదయానుసారుడంటివే
రాజాధి రాజా స్తోత్రము
సొలొమోనుకు ఆత్మ జ్ఞానమెంతో ఇచ్చినావు
అనంత జ్ఞాని స్తోత్రము
Daaveedu nā hrudayānusaaruḍantivē
Raajādhirājā stōtramu
Solomōnuku aatma jñānam ento icchināvu
Ananta jñāni stōtramu
ఏలీయాకై అగ్ని పంపి నీవు గెలచినావు
ఎలీషాకు రెండంతలాత్మనిచ్చినావు
ఆత్మ రూపుడా – రోషవంతుడా
జీవము గల దేవుడా
Eeliyaakai agni pampi neevu gelchināvu
Eleeṣhāku rendu antala aatmanichināvu
Aatma roopuda – rōshavantuda
Jeevamu gala Devuḍā
నెహెమ్యాతో పడిన గోడలు కట్టించినావు
యెరూషలేము దేవా స్తోత్రము
జెరుబ్బాబెలునడ్డగించు కొండ నణిపినావు
మందసపు దేవా స్తోత్రము
Nehemyāto padina gōdalu kattinchināvu
Yerushalēmu Devā stōtramu
Zerubbābelu naddaginchu konda nanipināvu
Mandasapu Devā stōtramu
ఎస్తేరుచే రాజు ఆజ్ఞనే మార్చినావు
దానియేలును సింహాల నుండి బ్రోచినావు
షద్రక్ మేషాకూ అబేద్నెగోల దేవుడా
నిత్య రాజ్య స్థాపకుడా
Estheruchē rāju ājnane marchināvu
Daaniyelunu simhāla nundi brochināvu
Shadrak Meshāku Abednegōla Devuḍā
Nitya raajya sthāpakuda
యెహోషాపాతుకై పోరు సలిపినావు
యుద్ధ శూరుడా స్తోత్రము
యబ్బేజు సరిహద్దులిస్తరించినావుగా
యజమానుడా స్తోత్రము
Yehōshāpaathukai pōru salipināvu
Yuddha shooruda stōtramu
Yabbeju sarihaddu listrarichināvuga
Yajamānuda stōtramu
హిజ్కియాకు ఆయుష్షు నీవు పెంచినావు
యెషయాకు దర్శనమును చూపినావు
మహిమ రూపుడా – నిత్య జీవుడా
సింహాసనాసీనుడా
Hizkiyāku āyuṣhshu neevu penchināvu
Yeshaayāku darshanamunu choopināvu
Mahima roopuda – nitya jeevuda
Simhāsanāseenuda
యోబుకు రెట్టింపు దీవెనిచ్చినావుగా
నమ్మదగిన దేవా స్తోత్రము
యోనాను చేప కడుపు నుండి లేపినావుగా
దీర్ఘశాంతుడా స్తోత్రము
Yōbuku reṭṭimpu deevenichināvuga
Nammadagina Devā stōtramu
Yōnānu chēpa kaḍupu nundi lēpināvuga
Dheerga shāntuda stōtramu
యెహేజ్కేలుపై నీ ఆత్మ హస్తముంచినావు
యోహానును త్రోవ సరళ పరచ పంపినావు
ప్రవచనాత్ముడా – మనుష్య కుమారుడా
ప్రవక్తలందరికి దేవుడా
Yehezkēlupai nee aatma hastamunchināvu
Yōhānunu trovasarala paracha pampināvu
Pravachanaatmaḍā – Manushya kumāruḍā
Pravaktalandariki Devuḍā
కృపా సత్యములు మాకై తెచ్చినావుగా
యేసు దేవా నీకే స్తోత్రము
తండ్రి చిత్తము అంత నెరవేర్చినావుగా
దేవతనయుడా స్తోత్రము
Kripā satyamulu maakai techchināvuga
Yesu Devā neekē stōtramu
Tandri chittamu anta neraveerchināvuga
Devatanayuḍā stōtramu
రక్తధారతో మా పాపమంతా కడిగినావు
మృత్యుంజయుడవై సమాధి గుండె చీల్చినావు
పునరుత్థానుడా – అభిషిక్తుడా
పాపుల రక్షకుడా
Raktadhārato mā pāpamantaa kadigināvu
Mrutyunjayudavai samādhi gunde chelchināvu
Punarutthānaḍā – Abhishiktuḍā
Pāpul rakshakuḍā
పేతురును బండలా స్థిరము చేసినావుగా
పరిశుద్ధాత్ముడా స్తోత్రము
సౌలును అపొస్తలునిగా మార్చినావుగా
ఆశ్చర్యకరుడా స్తోత్రము
Pēturunu bandalā sthiramu chesināvuga
Parishuddhātmuda stōtramu
Saulunu apostalunigā maarcināvuga
Āshcharyakaruḍā stōtramu
యోహానుకు నీ రాజ్య మహిమ చూపినావు
సంఘానికి ఇప్పుడు తోడుగా ఉండినావు
పెండ్లి కుమారుడా – ప్రేమ రూపుడా
రానున్న మా దేవుడా
Yōhānuku nee raajya mahima choopināvu
Sanghāniki ippudu tōduga undināvu
Pendli kumāruḍā – Prema roopuda
Rānuṇṇa mā Devuḍā
సర్వ శరీరుల దేవుడా నీకసాధ్యమే లేదయ్యా చాచిన నీ బాహువుతో భూమి ఆకాశాలు చేసితివే నిన్న నేడు నిరంతరం – ఏకరీతిగుంటివే Sarva shareerula Devudaa Neeka-saadhyame ledayyaa Chaachina nee baahuvutho Bhoomi aakaashaalu chesitive Ninna nēḍu nirantaram – ēkarītiguntivē లేనే లేదయ్యా హో యేసయ్యా నీకసాధ్యమైనదేది లేదయ్యా లేనే లేదయ్యా మా యేసయ్యా నీకసాధ్యమైనదేది లేదయ్యా Lēnē lēdayyā hō Yesayyā Neeka-saadhyamaínadēdi lēdayyā Lēnē lēdayyā mā Yesayyā Neeka-saadhyamaínadēdi lēdayyā ఆదాము హవ్వలను చేసినట్టి దేవా సృష్టికర్త నీకే స్తోత్రము హేబెలు అర్పణను అంగీకరించిన గొర్రెపిల్ల దేవా స్తోత్రము Aadaamu Havvalanu chesinatti Devā Srushtikarta neekē stōtramu Hēbelu arpananu angeekarinchina Gorrepilla Devā stōtramu హానోకును నీతో కూడా నడిపినావు నోవాహును ప్రళయ జలము నుండి కాచినావు సర్వశక్తుడా – నీతిమంతుడా మార్పు లేని మా దేవుడా Haanokunu neetho kooda nadipināvu Novāhunu prala ya jalamu nundi kaachināvu Sarva-shaktudā – neetimantudā Maarpu lēni mā Devudā అబ్రహాముతో నిబంధనను చేసినావు అబ్రహాము దేవా స్తోత్రము ఇస్సాకే వాగ్ధాన పుత్రుడన్నావు ఇస్సాకు దేవా స్తోత్రము Abrahamutho nibandhananu chesināvu Abrahāmu Devā stōtramu Issākē vāgdhaana putrudannāvu Issāku Devā stōtramu యాకోబును ఇశ్రాయేలుగా మార్చినావు యోసేపును పెద్ద రాజుగా చేసినావు శ్రీమంతుడా – యాకోబు దేవుడా చూచుచున్న మా దేవుడా Yaakobunu Israayēlugā maarcināvu Yōsēpunu pedda raajugā chesināvu Śrīmantuḍā – Yaakobu Devuḍā Choochuchunna mā Devuḍā మోషేతో పొద నుండి మాటలాడినావుగా ఉన్నవాడా నీకే స్తోత్రము ఎర్ర సంద్రమున్ రెండు పాయలుగా చీల్చినావు భీకరుండా నీకే స్తోత్రము Mōshēto poda nundi maatalādināvuga Unnavādā neekē stōtramu Erra sandramun rendu pāyalugā chelchināvu Bheekarundā neekē stōtramu యెహోషువాకై సూర్య చంద్రులను ఆపినావు కాలేబుకు యవ్వన బలమును ఇచ్చినావు మేఘ స్థంభమా – అగ్ని స్థంభమా చీల్చబడిన బండ దైవమా Yehōshuvākai soorya chandrulanu āpināvu Kālebuku yavvana balamunu icchināvu Mēgha stambhamā – Agni stambhamā Cheelchabaddina banda Daivamā గిద్యోను సైన్యముకు జయమునిచ్చినావుగా విజయశీలుడా స్తోత్రము సమ్సోనుకు సింహ బలమునిచ్చినావుగా యూదా సింహమా స్తోత్రము Gidyōnu sainyamuku jayamunichināvuga Vijayashīluḍā stōtramu Samsōnuku simha balamunichināvuga Yoodā simhamā stōtramu బోయజుతో రూతును విమోచించినావు సమూయేలును మందసం నుండి పిలిచినావు పరిశుద్ధుడా – విమోచకుడా ఎబినేజరు స్తోత్రము Bōyajutho Roothunu vimochinchināvu Samooyelunu mandasam nundi pilichināvu Parishuddhuda – Vimochakuda Ebenezar stōtramu దావీదు నా హృదయానుసారుడంటివే రాజాధి రాజా స్తోత్రము సొలొమోనుకు ఆత్మ జ్ఞానమెంతో ఇచ్చినావు అనంత జ్ఞాని స్తోత్రము Daaveedu nā hrudayānusaaruḍantivē Raajādhirājā stōtramu Solomōnuku aatma jñānam ento icchināvu Ananta jñāni stōtramu ఏలీయాకై అగ్ని పంపి నీవు గెలచినావు ఎలీషాకు రెండంతలాత్మనిచ్చినావు ఆత్మ రూపుడా – రోషవంతుడా జీవము గల దేవుడా Eeliyaakai agni pampi neevu gelchināvu Eleeṣhāku rendu antala aatmanichināvu Aatma roopuda – rōshavantuda Jeevamu gala Devuḍā నెహెమ్యాతో పడిన గోడలు కట్టించినావు యెరూషలేము దేవా స్తోత్రము జెరుబ్బాబెలునడ్డగించు కొండ నణిపినావు మందసపు దేవా స్తోత్రము Nehemyāto padina gōdalu kattinchināvu Yerushalēmu Devā stōtramu Zerubbābelu naddaginchu konda nanipināvu Mandasapu Devā stōtramu ఎస్తేరుచే రాజు ఆజ్ఞనే మార్చినావు దానియేలును సింహాల నుండి బ్రోచినావు షద్రక్ మేషాకూ అబేద్నెగోల దేవుడా నిత్య రాజ్య స్థాపకుడా Estheruchē rāju ājnane marchināvu Daaniyelunu simhāla nundi brochināvu Shadrak Meshāku Abednegōla Devuḍā Nitya raajya sthāpakuda యెహోషాపాతుకై పోరు సలిపినావు యుద్ధ శూరుడా స్తోత్రము యబ్బేజు సరిహద్దులిస్తరించినావుగా యజమానుడా స్తోత్రము Yehōshāpaathukai pōru salipināvu Yuddha shooruda stōtramu Yabbeju sarihaddu listrarichināvuga Yajamānuda stōtramu హిజ్కియాకు ఆయుష్షు నీవు పెంచినావు యెషయాకు దర్శనమును చూపినావు మహిమ రూపుడా – నిత్య జీవుడా సింహాసనాసీనుడా Hizkiyāku āyuṣhshu neevu penchināvu Yeshaayāku darshanamunu choopināvu Mahima roopuda – nitya jeevuda Simhāsanāseenuda యోబుకు రెట్టింపు దీవెనిచ్చినావుగా నమ్మదగిన దేవా స్తోత్రము యోనాను చేప కడుపు నుండి లేపినావుగా దీర్ఘశాంతుడా స్తోత్రము Yōbuku reṭṭimpu deevenichināvuga Nammadagina Devā stōtramu Yōnānu chēpa kaḍupu nundi lēpināvuga Dheerga shāntuda stōtramu యెహేజ్కేలుపై నీ ఆత్మ హస్తముంచినావు యోహానును త్రోవ సరళ పరచ పంపినావు ప్రవచనాత్ముడా – మనుష్య కుమారుడా ప్రవక్తలందరికి దేవుడా Yehezkēlupai nee aatma hastamunchināvu Yōhānunu trovasarala paracha pampināvu Pravachanaatmaḍā – Manushya kumāruḍā Pravaktalandariki Devuḍā కృపా సత్యములు మాకై తెచ్చినావుగా యేసు దేవా నీకే స్తోత్రము తండ్రి చిత్తము అంత నెరవేర్చినావుగా దేవతనయుడా స్తోత్రము Kripā satyamulu maakai techchināvuga Yesu Devā neekē stōtramu Tandri chittamu anta neraveerchināvuga Devatanayuḍā stōtramu రక్తధారతో మా పాపమంతా కడిగినావు మృత్యుంజయుడవై సమాధి గుండె చీల్చినావు పునరుత్థానుడా – అభిషిక్తుడా పాపుల రక్షకుడా Raktadhārato mā pāpamantaa kadigināvu Mrutyunjayudavai samādhi gunde chelchināvu Punarutthānaḍā – Abhishiktuḍā Pāpul rakshakuḍā పేతురును బండలా స్థిరము చేసినావుగా పరిశుద్ధాత్ముడా స్తోత్రము సౌలును అపొస్తలునిగా మార్చినావుగా ఆశ్చర్యకరుడా స్తోత్రము Pēturunu bandalā sthiramu chesināvuga Parishuddhātmuda stōtramu Saulunu apostalunigā maarcināvuga Āshcharyakaruḍā stōtramu యోహానుకు నీ రాజ్య మహిమ చూపినావు సంఘానికి ఇప్పుడు తోడుగా ఉండినావు పెండ్లి కుమారుడా – ప్రేమ రూపుడా రానున్న మా దేవుడా Yōhānuku nee raajya mahima choopināvu Sanghāniki ippudu tōduga undināvu Pendli kumāruḍā – Prema roopuda Rānuṇṇa mā Devuḍā
సర్వ శరీరుల దేవుడా
నీకసాధ్యమే లేదయ్యా
చాచిన నీ బాహువుతో
భూమి ఆకాశాలు చేసితివే
నిన్న నేడు నిరంతరం – ఏకరీతిగుంటివే
God of all flesh,
Nothing is impossible for You.
With Your outstretched arm
You created heaven and earth.
Yesterday, today, and forever—You never change.
లేనే లేదయ్యా హో యేసయ్యా
నీకసాధ్యమైనదేది లేదయ్యా
లేనే లేదయ్యా మా యేసయ్యా
నీకసాధ్యమైనదేది లేదయ్యా
There is nothing impossible for You, O Jesus…
Nothing at all for You, our Lord!
ఆదాము హవ్వలను చేసినట్టి దేవా
సృష్టికర్త నీకే స్తోత్రము
హేబెలు అర్పణను అంగీకరించిన
గొర్రెపిల్ల దేవా స్తోత్రము
God who created Adam and Eve,
Creator—praise belongs to You.
You accepted Abel’s offering—
Lamb of God, praise to You.
హానోకును నీతో కూడా నడిపినావు
నోవాహును ప్రళయ జలము నుండి కాచినావు
సర్వశక్తుడా – నీతిమంతుడా
మార్పు లేని మా దేవుడా
You walked with Enoch,
You protected Noah from the flood waters.
Almighty and Righteous One,
Our unchanging God!
అబ్రహాముతో నిబంధనను చేసినావు
అబ్రహాము దేవా స్తోత్రము
ఇస్సాకే వాగ్ధాన పుత్రుడన్నావు
ఇస్సాకు దేవా స్తోత్రము
You made a covenant with Abraham—
God of Abraham, we praise You.
You declared Isaac a promised son—
God of Isaac, we praise You.
యాకోబును ఇశ్రాయేలుగా మార్చినావు
యోసేపును పెద్ద రాజుగా చేసినావు
శ్రీమంతుడా – యాకోబు దేవుడా
చూచుచున్న మా దేవుడా
You changed Jacob into Israel.
You exalted Joseph as a great ruler.
God of abundance, God of Jacob—
Our God who sees us!
మోషేతో పొద నుండి మాటలాడినావుగా
ఉన్నవాడా నీకే స్తోత్రము
ఎర్రసంద్రమున రెండు పాయలుగా చీల్చినావు
భీకరుండా నీకే స్తోత్రము
You spoke to Moses through the burning bush—
O Ever-Living One, praise to You!
You split the Red Sea into two walls—
Mighty Lord, we praise You.
యెహోషువాకై సూర్య చంద్రులను ఆపినావు
కాలేబుకు యవ్వన బలమును ఇచ్చినావు
మేఘ స్థంభమా – అగ్ని స్థంభమా
చీల్చబడిన బండ దైవమా
You stopped the sun and moon for Joshua,
You gave youthful strength to Caleb.
Pillar of cloud, pillar of fire—
God who split the rock!
గిద్యోను సైన్యముకు జయమునిచ్చినావుగా
విజయశీలుడా స్తోత్రము
సమ్సోనుకు సింహ బలమునిచ్చినావుగా
యూదా సింహమా స్తోత్రము
You gave victory to Gideon’s army—
Victorious Lord, praise to You.
You gave Samson the strength of a lion—
Lion of Judah, praise to You.
బోయజుతో రూతును విమోచించినావు
సమూయేలును మందసం నుండి పిలిచినావు
పరిశుద్ధుడా – విమోచకుడా
ఎబినేజరు స్తోత్రము
You redeemed Ruth through Boaz,
You called Samuel from the sanctuary.
Holy One, Redeemer—
Our Ebenezer, we praise You.
దావీదు నా హృదయానుసారుడంటివే
రాజాధి రాజా స్తోత్రము
సొలొమోనుకు ఆత్మ జ్ఞానమెంతో ఇచ్చినావు
అనంత జ్ఞాని స్తోత్రము
You called David “a man after My own heart.”
King of Kings—praise to You!
You gave Solomon unmatched wisdom—
Infinite Wise God, praise to You.
ఏలీయాకై అగ్ని పంపి నీవు గెలచినావు
ఎలీషాకు రెండంతలాత్మనిచ్చినావు
ఆత్మ రూపుడా – రోషవంతుడా
జీవము గల దేవుడా
You sent fire for Elijah and won the battle,
You gave Elisha a double portion of Your Spirit.
Spirit-God, Righteous Judge, Living God!
నెహెమ్యాతో పడిన గోడలు కట్టించినావు
యెరూషలేము దేవా స్తోత్రము
జెరుబ్బాబెలునడ్డగించు కొండ నణిపినావు
మందసపు దేవా స్తోత్రము
You rebuilt the broken walls through Nehemiah—
God of Jerusalem, praise to You.
You flattened the mountain before Zerubbabel—
God of the Ark, praise to You.
ఎస్తేరుచే రాజు ఆజ్ఞనే మార్చినావు
దానియేలును సింహాల నుండి బ్రోచినావు
షద్రక్ మేషాకూ అబేద్నెగోల దేవుడా
నిత్య రాజ్య స్థాపకుడా
Through Esther, You reversed the king’s decree.
You rescued Daniel from the lions.
God of Shadrach, Meshach, and Abednego—
Eternal Kingdom Builder!
యెహోషాపాతుకై పోరు సలిపినావు
యుద్ధ శూరుడా స్తోత్రము
యబ్బేజు సరిహద్దులిస్తరించినావుగా
యజమానుడా స్తోత్రము
You fought the battle for Jehoshaphat—
Mighty Warrior, praise to You.
You enlarged the borders of Jabez—
Master Lord, praise to You.
హిజ్కియాకు ఆయుష్షు నీవు పెంచినావు
యెషయాకు దర్శనమును చూపినావు
మహిమ రూపుడా – నిత్య జీవుడా
సింహాసనాసీనుడా
You extended Hezekiah’s life,
You showed visions to Isaiah.
God of glory, Eternal Life—
You sit enthroned forever.
యోబుకు రెట్టింపు దీవెనిచ్చినావుగా
నమ్మదగిన దేవా స్తోత్రము
యోనాను చేప కడుపు నుండి లేపినావుగా
దీర్ఘశాంతుడా స్తోత్రము
You gave Job double blessing—
Faithful God, praise to You.
You lifted Jonah from the belly of the fish—
Long-suffering Lord, praise to You.
యెహేజ్కెలుపై నీ ఆత్మ హస్తముంచినావు
యోహానును త్రోవ సరళ పరచ పంపినావు
ప్రవచనాత్ముడా – మనుష్య కుమారుడా
ప్రవక్తలందరికి దేవుడా
You laid Your Spirit upon Ezekiel,
You sent John the Baptist to prepare the way.
Spirit of prophecy, Son of Man—
God of all prophets!
కృపా సత్యములు మాకై తెచ్చినావుగా
యేసు దేవా నీకే స్తోత్రము
తండ్రి చిత్తము అంత నెరవేర్చినావుగా
దేవ తనయుడా స్తోత్రము
You brought grace and truth to us—
Jesus God, praise to You!
You fulfilled all the Father’s will—
Son of God, praise to You.
రక్తధారతో మా పాపమంతా కడిగినావు
మృత్యుంజయుడవై సమాధి గుండె చీల్చినావు
పునరుత్థానుడా – అభిషిక్తుడా
పాపుల రక్షకుడా
You washed all our sins with Your blood,
You conquered death and split open the grave.
Resurrected One, Anointed One,
Savior of sinners!
పేతురును బండలా స్థిరము చేసినావుగా
పరిశుద్ధాత్ముడా స్తోత్రము
సౌలును అపొస్తలునిగా మార్చినావుగా
ఆశ్చర్యకరుడా స్తోత్రము
You made Peter firm as a rock—
Holy Spirit God, praise to You.
You transformed Saul into an apostle—
Wonderful Lord, praise to You.
యోహానుకు నీ రాజ్య మహిమ చూపినావు
సంఘానికి ఇప్పుడు తోడుగా ఉండినావు
పెండ్లి కుమారుడా – ప్రేమ రూపుడా
రానున్న మా దేవుడా
You revealed the glory of Your Kingdom to John.
You remain with the Church even now.
Bridegroom, God of love—
Our coming King!
సర్వ శరీరుల దేవుడా, Sarva Shareerula Devudaa,సర్వ శరీరుల దేవుడా,Sarva Shareerula Devudaa Telugu Lyrics Songs Chords- సర్వ శరీరుల దేవుడా