Seeyonulo Nundi Neevu Telugu Lyrics Songs Chords - సీయోనులో నుండి నీవు

సీయోనులో నుండి నీవు – ప్రకాశించుచున్నావు నాపై
సమాధానమై – సదాకాలము నను నీతో
నడిపించుచున్నావు నీ కీర్తికై

సీయోనులో మహోన్నతుడా యేసయ్యా
నిర్దోషమైన మార్గములో – నా అంతరంగమున ధైర్యమునిచ్చి
నీ సన్నిధిలో నను నిలిపి – ఉన్నత విజయమునిచ్చితివి

నీ ఆశలు నెరవేరుటకు – నీ చిత్తము జరిగించుటకు
విడువవు నను యెడబాయవు
నీవు విడువవు నను యెడబాయవు

నాయందు దృష్టి నిలిపి – నీ స్నేహబంధముతో ఆకర్షించి
కృపావరములతో నను నింపి – సత్యసాక్షిగా మార్చితివి

నీ మనస్సును పొందుకొని – నీ ప్రేమను నింపుకొని
కీర్తిoచెదను ప్రతినిత్యం
నిను ఆరాధింతును అనుక్షణము

నీ దివ్యమైన మహిమను – పరలోకమందునే చూచెదను
నీ కౌగిలిలో చేర్చుకొని – ప్రతి భాష్పబిందువును తుడిచెదవు

నీ మాటల మకరందమును – మరపురాని అనుబంధమును
మరువను ఎన్నడు విడువను
నేను మరువను ఎన్నడు విడువను

Presenter Print & View

Seeyonulo Nundi Neevu Telugu Lyrics Songs Chords - సీయోనులో నుండి నీవు Lyrics in Telugish

Seeonulo nundi neevu – prakaashinchu chunnavu naapai
Samaadhaanamai – sadaakaalamu nanu neetho
Nadipinchuchunnavu nee keerthikai

Seeonulo mahoonnatudaa Yesayya
Nirdoshamaaina maargamulo – naa antarangamuna dhairyamunichchi
Nee sannidhilo nanu nilipi – unnatha vijayamunichchitivi

Nee aashalu neraverutaku – nee chittamu jariginchutaku
Viduvavu nanu yedabaayavu
Neevu viduvavu nanu yedabaayavu

Naayandu drishti nilipi – nee snehabandhamuto aakarshinchi
Krupaavaramulatho nanu nimpi – sathyasaakshiga marchitivi

Nee manassunu pondukoni – nee premanu nimpukoni
Keerthinchadanu pratinithyam
Ninu aaradhintunu anukshanamu

Nee divyamaina mahimanu – paralokamandune choochedanu
Nee kougililo cherchukoni – prati bhaashpabinduvunu tudichedavu

Nee maatala makarandamunu – marapuraani anubandhamunu
Maruvanu enndu viduvanu
Nenu maruvanu enndu viduvanu

Seeyonulo Nundi Neevu Telugu Lyrics Songs Chords - సీయోనులో నుండి నీవు Lyrics in Telugu and English

సీయోనులో నుండి నీవు – ప్రకాశించుచున్నావు నాపై
సమాధానమై – సదాకాలము నను నీతో
నడిపించుచున్నావు నీ కీర్తికై
From Zion, You shine upon me –
As my comfort, always You are with me.
You guide me for the sake of Your glory.

సీయోనులో మహోన్నతుడా యేసయ్యా
నిర్దోషమైన మార్గములో – నా అంతరంగమున ధైర్యమునిచ్చి
నీ సన్నిధిలో నను నిలిపి – ఉన్నత విజయమునిచ్చితివి
In Zion, O Most High Jesus,
You give courage to my heart on the path of innocence,
You keep me in Your presence – granting me supreme victory.

నీ ఆశలు నెరవేరుటకు – నీ చిత్తము జరిగించుటకు
విడువవు నను యెడబాయవు
నీవు విడువవు నను యెడబాయవు
To fulfill Your promises – to accomplish Your will,
You will never let me go or abandon me.
You will never let me go or abandon me.

నాయందు దృష్టి నిలిపి – నీ స్నేహబంధముతో ఆకర్షించి
కృపావరములతో నను నింపి – సత్యసాక్షిగా మార్చితివి
You fix Your gaze upon me – drawing me with Your bond of love,
Filling me with rivers of grace – making me a witness of truth.

నీ మనస్సును పొందుకొని – నీ ప్రేమను నింపుకొని
కీర్తిoచెదను ప్రతినిత్యం
నిను ఆరాధింతును అనుక్షణము
Taking Your heart – filling me with Your love,
I will praise You every day,
I will worship You every moment.

నీ దివ్యమైన మహిమను – పరలోకమందునే చూచెదను
నీ కౌగిలిలో చేర్చుకొని – ప్రతి భాష్పబిందువును తుడిచెదవు
I will behold Your divine glory – only in heaven,
Holding me in Your embrace – wiping away every tear.

నీ మాటల మకరందమును – మరపురాని అనుబంధమును
మరువను ఎన్నడు విడువను
నేను మరువను ఎన్నడు విడువను
The sweetness of Your words – the unending bond,
I will never forget, I will never leave You.
I will never forget, I will never leave You.

Tags

సీయోనులో నుండి నీవు,Seeyonulo Nundi Neevu,సీయోనులో నుండి నీవు ,Seeyonulo Nundi Neevu Telugu Version Lyrics Songs Chords -సీయోనులో నుండి నీవు

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create