Shilanaina Nannu Shilpivai Maarchaavu Telugu Version Lyrics Songs Chords - శిలనైన నన్ను శిల్పివై మార్చావు

శిలనైన నన్ను శిల్పివై మార్చావు
నాలోని ఆశలు విస్తరింపచేసావు
నీ ప్రేమ నాపై కుమ్మరించుచున్నావు
నీ ప్రేమే నా ఊపిరి – నీ ప్రేమే నా కాపరి
మోడుబారిన నా జీవితం

నీ ప్రేమతోనే చిగురింపచేసావు
నీ ప్రేమాభిషేకం నా జీవిత గమ్యం
వర్ణించలేను లెక్కించలేను
నీ ప్రేమే నా ఊపిరి – నీ ప్రేమే నా కాపరి

ఏ విలువలేని అభాగ్యుడను నేను
నీ ప్రేమచూపి విలువనిచ్చి కొన్నావు
నాయెడల నీకున్న తలంపులు విస్తారం
నీ కొరకే నేను జీవింతు ఇలలో
నీ ప్రేమే నా ఊపిరి – నీ ప్రేమే నా కాపరి

ఊహించలేను నీ ప్రేమ మధురం
నా ప్రేమ మూర్తి నీకే నా వందనం
నీ ప్రేమే నాకాధారం – నా జీవిత లక్ష్యం
నీ ప్రేమే నా ఊపిరి – నీ ప్రేమే నా కాపరి

Presenter Print & View

Shilanaina Nannu Shilpivai Maarchaavu Telugu Version Lyrics Songs Chords - శిలనైన నన్ను శిల్పివై మార్చావు Lyrics in Telugish

Shilanaina nannu shilpivai maarchaavu
Naaloni aashalu vistarinchachesaavu
Nee prema naapai kummarinchuchunnaavu
Nee preme naa oopiri – nee preme naa kaapari
Modubaarina naa jeevitham

Nee premathone chigurinpachesaavu
Nee premaabhishekam naa jeevitha gamyam
Varninchalenu lekkinchalenu
Nee preme naa oopiri – nee preme naa kaapari

Ae viluvaleni abhaagyudanu nenu
Nee prema choopi viluvanichchi konnaavu
Naayedala neekunna thalampulu vistaaram
Nee korake nenu jeevinthu ilalo
Nee preme naa oopiri – nee preme naa kaapari

Oohinchalenu nee prema madhuram
Naa prema moorthi neeke naa vandanam
Nee preme naakaadhaaram – naa jeevitha lakshyam
Nee preme naa oopiri – nee preme naa kaapari

Shilanaina Nannu Shilpivai Maarchaavu Telugu Version Lyrics Songs Chords - శిలనైన నన్ను శిల్పివై మార్చావు Lyrics in Telugish

శిలనైన నన్ను శిల్పివై మార్చావు
నాలోని ఆశలు విస్తరింపచేసావు
నీ ప్రేమ నాపై కుమ్మరించుచున్నావు
నీ ప్రేమే నా ఊపిరి – నీ ప్రేమే నా కాపరి
మోడుబారిన నా జీవితం
Shilanaina nannu shilpivai maarchaavu
Naaloni aashalu vistarinchachesaavu
Nee prema naapai kummarinchuchunnaavu
Nee preme naa oopiri – nee preme naa kaapari
Modubaarina naa jeevitham

నీ ప్రేమతోనే చిగురింపచేసావు
నీ ప్రేమాభిషేకం నా జీవిత గమ్యం
వర్ణించలేను లెక్కించలేను
నీ ప్రేమే నా ఊపిరి – నీ ప్రేమే నా కాపరి
Nee premathone chigurinpachesaavu
Nee premaabhishekam naa jeevitha gamyam
Varninchalenu lekkinchalenu
Nee preme naa oopiri – nee preme naa kaapari

ఏ విలువలేని అభాగ్యుడను నేను
నీ ప్రేమచూపి విలువనిచ్చి కొన్నావు
నాయెడల నీకున్న తలంపులు విస్తారం
నీ కొరకే నేను జీవింతు ఇలలో
నీ ప్రేమే నా ఊపిరి – నీ ప్రేమే నా కాపరి
Ae viluvaleni abhaagyudanu nenu
Nee prema choopi viluvanichchi konnaavu
Naayedala neekunna thalampulu vistaaram
Nee korake nenu jeevinthu ilalo
Nee preme naa oopiri – nee preme naa kaapari

ఊహించలేను నీ ప్రేమ మధురం
నా ప్రేమ మూర్తి నీకే నా వందనం
నీ ప్రేమే నాకాధారం – నా జీవిత లక్ష్యం
నీ ప్రేమే నా ఊపిరి – నీ ప్రేమే నా కాపరి
Oohinchalenu nee prema madhuram
Naa prema moorthi neeke naa vandanam
Nee preme naakaadhaaram – naa jeevitha lakshyam
Nee preme naa oopiri – nee preme naa kaapari

Shilanaina Nannu Shilpivai Maarchaavu Telugu Version Lyrics Songs Chords - శిలనైన నన్ను శిల్పివై మార్చావు Lyrics in Telugu and English

శిలనైన నన్ను శిల్పివై మార్చావు
నాలోని ఆశలు విస్తరింపచేసావు
నీ ప్రేమ నాపై కుమ్మరించుచున్నావు
నీ ప్రేమే నా ఊపిరి – నీ ప్రేమే నా కాపరి
మోడుబారిన నా జీవితం
You shaped me like a sculptor from lifeless stone,
You caused the hopes within me to grow and expand.
You keep pouring out Your love upon me,
Your love is my breath, Your love is my shepherd,
Reviving my once barren life.

నీ ప్రేమతోనే చిగురింపచేసావు
నీ ప్రేమాభిషేకం నా జీవిత గమ్యం
వర్ణించలేను లెక్కించలేను
నీ ప్రేమే నా ఊపిరి – నీ ప్రేమే నా కాపరి
By Your love alone You made my life blossom,
The anointing of Your love is my life’s destiny.
I cannot describe it, I cannot count it,
Your love is my breath, Your love is my shepherd.

ఏ విలువలేని అభాగ్యుడను నేను
నీ ప్రేమచూపి విలువనిచ్చి కొన్నావు
నాయెడల నీకున్న తలంపులు విస్తారం
నీ కొరకే నేను జీవింతు ఇలలో
నీ ప్రేమే నా ఊపిరి – నీ ప్రేమే నా కాపరి
I was worthless and broken,
Yet You showed me love and gave me value.
Your thoughts toward me are vast and many,
For You alone I will live in this world.
Your love is my breath, Your love is my shepherd.

ఊహించలేను నీ ప్రేమ మధురం
నా ప్రేమ మూర్తి నీకే నా వందనం
నీ ప్రేమే నాకాధారం – నా జీవిత లక్ష్యం
నీ ప్రేమే నా ఊపిరి – నీ ప్రేమే నా కాపరి
I cannot comprehend the sweetness of Your love,
O embodiment of love, my worship is Yours.
Your love is my foundation, the goal of my life,
Your love is my breath, Your love is my shepherd.

Tags

శిలనైన నన్ను శిల్పివై మార్చావు ,Shilanaina Nannu Shilpivai Maarchaavu,శిలనైన నన్ను శిల్పివై మార్చావు ,Shilanaina Nannu Shilpivai Maarchaavu Telugu Version Lyrics Songs Chords - శిలనైన నన్ను శిల్పివై మార్చావు

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create