Shodhanaa Baadhalu Chuttinaa Telugu Version Lyrics Songs Chords - శోధనా బాధలు చుట్టినా నన్ను ముట్టినా

శోధనా బాధలు చుట్టినా నన్ను ముట్టినా
సాగిపోవుటే నాకు నా యేసు నేర్పెనే
నడవలేక నా పడవ నది సముద్రమందున

నడుపుట నా వల్ల కాక నేనెడుస్తుండగా
చూచెనే యేసు చెంతకు చేరెనే
ఆయనుండి నా పడవ ఆ దరికి చేర్చెనే

పాపమని దొంగ యూభి పడిపోవుచుండగా
పైకి తీయువాడు లేక మునిగి పోవుచుండగా
చూచెనే యేసు చేయి చాచెనే
లేవనెత్తి శుద్ధి చేసి తన బండపై నిలిపెనే

Presenter Print & View

Shodhanaa Baadhalu Chuttinaa Telugu Version Lyrics Songs Chords - శోధనా బాధలు చుట్టినా నన్ను ముట్టినా Lyrics in Telugish

Shodhana baadhalu chuttinaa nannu muttinaa
Saagipovutey naaku naa Yesu nerpene

Nadavaleka naa padava nadi samudramanduna
Naduputa naa valla kaaka nenedustundagaa
Choosene Yesu chenthaku cherene
Aayanundi naa padava aa dariki cherchene

Paapamani donga oobi padipovuchundagaa
Paiki teeyuvaadu leka munigi povuchundagaa
Choosene Yesu cheyi chaachene
Levanetti shuddhi chesi tana bandapai nilipene

Shodhanaa Baadhalu Chuttinaa Telugu Version Lyrics Songs Chords - శోధనా బాధలు చుట్టినా నన్ను ముట్టినా Lyrics in Telugish

శోధనా బాధలు చుట్టినా నన్ను ముట్టినా
సాగిపోవుటే నాకు నా యేసు నేర్పెనే
Shodhana baadhalu chuttinaa nannu muttinaa
Saagipovutey naaku naa Yesu nerpene

నడవలేక నా పడవ నది సముద్రమందున
నడుపుట నా వల్ల కాక నేనెడుస్తుండగా
చూచెనే యేసు చెంతకు చేరెనే
ఆయనుండి నా పడవ ఆ దరికి చేర్చెనే
Nadavaleka naa padava nadi samudramanduna
Naduputa naa valla kaaka nenedustundagaa
Choosene Yesu chenthaku cherene
Aayanundi naa padava aa dariki cherchene

పాపమని దొంగ ఊబి పడిపోవుచుండగా
పైకి తీయువాడు లేక మునిగి పోవుచుండగా
చూచెనే యేసు చేయి చాచెనే
లేవనెత్తి శుద్ధి చేసి తన బండపై నిలిపెనే
Paapamani donga oobi padipovuchundagaa
Paiki teeyuvaadu leka munigi povuchundagaa
Choosene Yesu cheyi chaachene
Levanetti shuddhi chesi tana bandapai nilipene

Shodhanaa Baadhalu Chuttinaa Telugu Version Lyrics Songs Chords - శోధనా బాధలు చుట్టినా నన్ను ముట్టినా Lyrics in Telugu and English

శోధనా బాధలు చుట్టినా నన్ను ముట్టినా
సాగిపోవుటే నాకు నా యేసు నేర్పెనే
Even if trials and sufferings surround me,
Jesus teaches me to keep moving forward.

నడవలేక నా పడవ నది సముద్రమందున
నడుపుట నా వల్ల కాక నేనెడుస్తుండగా
చూచెనే యేసు చెంతకు చేరెనే
ఆయనుండి నా పడవ ఆ దరికి చేర్చెనే
When my boat cannot move in the river or sea,
Not by my strength, but as I struggle,
Jesus sees me and reaches out,
And guides my boat safely to the shore.

పాపమని దొంగ ఊబి పడిపోవుచుండగా
పైకి తీయువాడు లేక మునిగి పోవుచుండగా
చూచెనే యేసు చేయి చాచెనే
లేవనెత్తి శుద్ధి చేసి తన బండపై నిలిపెనే
When I fall into sin like a thief sinking down,
With no one to lift me up,
Jesus sees me and stretches out His hand,
Raises me, cleanses me, and places me on His boat.

Tags

శోధనా బాధలు చుట్టినా నన్ను ముట్టినా ,Shodhanaa Baadhalu Chuttinaa,శోధనా బాధలు చుట్టినా నన్ను ముట్టినా ,Shodhanaa Baadhalu Chuttinaa Telugu Version Lyrics Songs Chords -శోధనా బాధలు చుట్టినా నన్ను ముట్టినా

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create