సిలువ చెంత చేరిననాడు
కలుషములను కడిగివేయున్
పౌలువలెను సీలవలెను
సిద్ధపడిన భక్తులజూచి
కొండలాంటి బండలాంటి
మొండి హృదయంబు మండించు
పండియున్న పాపులనైన
పిలచుచుండే పరము చేర
వంద గొర్రెల మందలోనుండి
ఒకటి తప్పి ఒంటరియాయే
తొంబది తొమ్మిది గొర్రెల విడిచి
ఒంటరియైన గొర్రెను వెదకెన్
తప్పిపోయిన కుమారుండు
తండ్రిని విడచి తరలిపోయే
తప్పు తెలిసి తిరిగిరాగా
తండ్రియతని జేర్చుకొనియే
పాపి రావా పాపము విడచి
పరిశుద్ధుల విందుల జేర
పాపుల గతిని పరికించితివా
పాతాళంబే వారి యంతము
Siluva chenta cherinanadu
Kalushamunu kadigiveyun
Pauluvlenu seelavelenu
Siddhapadina bhaktulajoochi
Kondalanti bandalanti
Mondi hrudayambu mandinchu
Pandiyunna paapulunaina
Pilachuchunde paramu cheru
Vanda gorrela mandalonuundi
Okati thappi ontariyaaaye
Tombadi tommidi gorrela vidichi
Ontariyaina gorrenu vedaken
Thappipoyina kumarundu
Thandrinni vidachi taralipoye
Thappu telisi thirigiraga
Thandriyathani jerchukoniye
Paapi raava paapamu vidachi
Parishuddhula vindula jera
Paapula gathini parikinchitiva
Paataalambe vari yanthamu
Siluva chenta cherinanadu Kalushamunu kadigiveyun Pauluvlenu seelavelenu Siddhapadina bhaktulajoochi Kondalanti bandalanti Mondi hrudayambu mandinchu Pandiyunna paapulunaina Pilachuchunde paramu cheru Vanda gorrela mandalonuundi Okati thappi ontariyaaaye Tombadi tommidi gorrela vidichi Ontariyaina gorrenu vedaken Thappipoyina kumarundu Thandrinni vidachi taralipoye Thappu telisi thirigiraga Thandriyathani jerchukoniye Paapi raava paapamu vidachi Parishuddhula vindula jera Paapula gathini parikinchitiva Paataalambe vari yanthamu
సిలువ చెంత చేరిననాడు
కలుషములను కడిగివేయున్
పౌలువలెను సీలవలెను
సిద్ధపడిన భక్తులజూచి
Siluva chenta cherinanadu
Kalushamunu kadigiveyun
Pauluvlenu seelavelenu
Siddhapadina bhaktulajoochi
కొండలాంటి బండలాంటి
మొండి హృదయంబు మండించు
పండియున్న పాపులనైన
పిలచుచుండే పరము చేర
Kondalanti bandalanti
Mondi hrudayambu mandinchu
Pandiyunna paapulunaina
Pilachuchunde paramu cheru
వంద గొర్రెల మందలోనుండి
ఒకటి తప్పి ఒంటరియాయే
తొంబది తొమ్మిది గొర్రెల విడిచి
ఒంటరియైన గొర్రెను వెదకెన్
Vanda gorrela mandalonuundi
Okati thappi ontariyaaaye
Tombadi tommidi gorrela vidichi
Ontariyaina gorrenu vedaken
తప్పిపోయిన కుమారుండు
తండ్రిని విడచి తరలిపోయే
తప్పు తెలిసి తిరిగిరాగా
తండ్రియతని జేర్చుకొనియే
Thappipoyina kumarundu
Thandrinni vidachi taralipoye
Thappu telisi thirigiraga
Thandriyathani jerchukoniye
పాపి రావా పాపము విడచి
పరిశుద్ధుల విందుల జేర
పాపుల గతిని పరికించితివా
పాతాళంబే వారి యంతము
Paapi raava paapamu vidachi
Parishuddhula vindula jera
Paapula gathini parikinchitiva
Paataalambe vari yanthamu
సిలువ చెంత చేరిననాడు కలుషములను కడిగివేయున్ పౌలువలెను సీలవలెను సిద్ధపడిన భక్తులజూచి Siluva chenta cherinanadu Kalushamunu kadigiveyun Pauluvlenu seelavelenu Siddhapadina bhaktulajoochi కొండలాంటి బండలాంటి మొండి హృదయంబు మండించు పండియున్న పాపులనైన పిలచుచుండే పరము చేర Kondalanti bandalanti Mondi hrudayambu mandinchu Pandiyunna paapulunaina Pilachuchunde paramu cheru వంద గొర్రెల మందలోనుండి ఒకటి తప్పి ఒంటరియాయే తొంబది తొమ్మిది గొర్రెల విడిచి ఒంటరియైన గొర్రెను వెదకెన్ Vanda gorrela mandalonuundi Okati thappi ontariyaaaye Tombadi tommidi gorrela vidichi Ontariyaina gorrenu vedaken తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయే తప్పు తెలిసి తిరిగిరాగా తండ్రియతని జేర్చుకొనియే Thappipoyina kumarundu Thandrinni vidachi taralipoye Thappu telisi thirigiraga Thandriyathani jerchukoniye పాపి రావా పాపము విడచి పరిశుద్ధుల విందుల జేర పాపుల గతిని పరికించితివా పాతాళంబే వారి యంతము Paapi raava paapamu vidachi Parishuddhula vindula jera Paapula gathini parikinchitiva Paataalambe vari yanthamu
సిలువ చెంత చేరిననాడు
కలుషములను కడిగివేయున్
పౌలువలెను సీలవలెను
సిద్ధపడిన భక్తులజూచి
When I reach the cross,
It washes away all my sins.
Like Paul and Silas,
I join the devoted faithful.
కొండలాంటి బండలాంటి
మొండి హృదయంబు మండించు
పండియున్న పాపులనైన
పిలచుచుండే పరము చేర
Even a heart like a mountain or stone,
It melts and burns with love.
For all the sinners who have gone astray,
The Lord calls them to Himself.
వంద గొర్రెల మందలోనుండి
ఒకటి తప్పి ఒంటరియాయే
తొంబది తొమ్మిది గొర్రెల విడిచి
ఒంటరియైన గొర్రెను వెదకెన్
Out of a hundred sheep,
If one strays and becomes lost,
Leaving ninety-nine behind,
The Shepherd searches for the lost one.
తప్పిపోయిన కుమారుండు
తండ్రిని విడచి తరలిపోయే
తప్పు తెలిసి తిరిగిరాగా
తండ్రియతని జేర్చుకొనియే
If a lost child,
Leaves the Father and wanders away,
Realizing the error and returning,
He finds the Father’s loving embrace.
పాపి రావా పాపము విడచి
పరిశుద్ధుల విందుల జేర
పాపుల గతిని పరికించితివా
పాతాళంబే వారి యంతము
O sinner, come! Leave your sin,
Join the feast of the holy.
The Lord examines the ways of sinners,
Even the depths of hell are under His hand.
సిలువ చెంత ,Siluva Chentha Cherinanaadu,సిలువ చెంత , Siluva Chentha Cherinanaadu Telugu Version Lyrics Songs Chords -సిలువ చెంత