సిలువ చెంతకు రా
సహోదరా సిలువ చెంతకు రా
సహోదరీ సిలువ చెంతకు రా
యవ్వన కాల పాపములో
మరణ మార్గాన వెళ్లెదవా
యేసుని పొందని బ్రతుకుతో
పాపములో మరణించెదవా
సమస్తము నష్టపరచుకొని
హృదయము బ్రద్దలై ఏడ్చెదవా
యేసుని పొందని బ్రతుకుతో
పాపములో మరణించెదవా
సిలువలో వ్రేలాడే యేసుని
నీవు వీక్షించినా చాలును
రక్షకుడు చిందిన రక్తముతో
నీ పాపములన్ని కడుగబడున్
Siluvachethaku raa
Sahodaraa siluvachethaku raa
Sahodaree siluvachethaku raa
Yavvana kaala paapamulo
Marana maargaan vellethavaa
Yesuni pondani bratukutho
Paapamulo maraninchadavaa
Samasthamu nashtaparachukoni
Hridayamu braddalai edchedavaa
Yesuni pondani bratukutho
Paapamulo maraninchadavaa
Siluvulo vrelade Yesuni
Neeku veekshinchinaa chaalunu
Rakshakudu chindina raktamutho
Nee paapamulanni kadugabadun
Siluvachethaku raa Sahodaraa siluvachethaku raa Sahodaree siluvachethaku raa Yavvana kaala paapamulo Marana maargaan vellethavaa Yesuni pondani bratukutho Paapamulo maraninchadavaa Samasthamu nashtaparachukoni Hridayamu braddalai edchedavaa Yesuni pondani bratukutho Paapamulo maraninchadavaa Siluvulo vrelade Yesuni Neeku veekshinchinaa chaalunu Rakshakudu chindina raktamutho Nee paapamulanni kadugabadun
సిలువ చెంతకు రా
సహోదరా సిలువ చెంతకు రా
సహోదరీ సిలువ చెంతకు రా
యవ్వన కాల పాపములో
Siluvachethaku raa
Sahodaraa siluvachethaku raa
Sahodaree siluvachethaku raa
Yavvana kaala paapamulo
మరణ మార్గాన వెళ్లెదవా
యేసుని పొందని బ్రతుకుతో — పాపములో మరణించెదవా
Marana maargaan vellethavaa
Yesuni pondani bratukutho
Paapamulo maraninchadavaa
సమస్తము నష్టపరచుకొని
హృదయము బ్రద్దలై ఏడ్చెదవా
యేసుని పొందని బ్రతుకుతో
పాపములో మరణించెదవా
Samasthamu nashtaparachukoni
Hridayamu braddalai edchedavaa
Yesuni pondani bratukutho
Paapamulo maraninchadavaa
సిలువలో వ్రేలాడే యేసుని
నీవు వీక్షించినా చాలును
రక్షకుడు చిందిన రక్తముతో
నీ పాపములన్ని కడుగబడున్
Siluvulo vrelade Yesuni
Neeku veekshinchinaa chaalunu
Rakshakudu chindina raktamutho
Nee paapamulanni kadugabadun
సిలువ చెంతకు రా సహోదరా సిలువ చెంతకు రా సహోదరీ సిలువ చెంతకు రా యవ్వన కాల పాపములో Siluvachethaku raa Sahodaraa siluvachethaku raa Sahodaree siluvachethaku raa Yavvana kaala paapamulo మరణ మార్గాన వెళ్లెదవా యేసుని పొందని బ్రతుకుతో — పాపములో మరణించెదవా Marana maargaan vellethavaa Yesuni pondani bratukutho Paapamulo maraninchadavaa సమస్తము నష్టపరచుకొని హృదయము బ్రద్దలై ఏడ్చెదవా యేసుని పొందని బ్రతుకుతో పాపములో మరణించెదవా Samasthamu nashtaparachukoni Hridayamu braddalai edchedavaa Yesuni pondani bratukutho Paapamulo maraninchadavaa సిలువలో వ్రేలాడే యేసుని నీవు వీక్షించినా చాలును రక్షకుడు చిందిన రక్తముతో నీ పాపములన్ని కడుగబడున్ Siluvulo vrelade Yesuni Neeku veekshinchinaa chaalunu Rakshakudu chindina raktamutho Nee paapamulanni kadugabadun
సిలువ చెంతకు రా
సహోదరా సిలువ చెంతకు రా
సహోదరీ సిలువ చెంతకు రా
యవ్వన కాల పాపములో
Come to the cross,
Brother, come to the cross,
Sister, come to the cross.
In the sins of your youthful days,
మరణ మార్గాన వెళ్లెదవా
యేసుని పొందని బ్రతుకుతో
పాపములో మరణించెదవా
Will you continue walking on the path of death?
With a life that has not received Jesus,
Will you die in sin?
సమస్తము నష్టపరచుకొని
హృదయము బ్రద్దలై ఏడ్చెదవా
యేసుని పొందని బ్రతుకుతో
పాపములో మరణించెదవా
Losing everything,
Will you cry with a broken heart?
With a life that has not received Jesus,
Will you die in sin?
సిలువలో వ్రేలాడే యేసుని
నీవు వీక్షించినా చాలును
రక్షకుడు చిందిన రక్తముతో
నీ పాపములన్ని కడుగబడున్
If you just look at Jesus
who hangs on the cross, that is enough.
With the blood shed by the Savior,
all your sins will be washed away.
సిలువ చెంతకు రా, Siluva Chenthaku Raa,సిలువ చెంతకు రా,Siluva Chenthaku Raa Lyrics Song Chords PPT- సిలువ చెంతకు రా