సిలువ వీరుడా - సువార్త యోధుడా
క్రీస్తు రాజ్య పౌరుడా - పరలోక వారసుడా
లెమ్ము తేజరిల్లుమా - వెలుగు వచ్చి యున్నది
లెమ్ము ప్రజ్వరిల్లుమా - అగ్ని మండుచున్నది
లోకమంత చీకటి ఆవరించి యుండగా
దుష్టసాతానుడు చెలరేగు చుండగా
దైవ వాక్య బలముతో - సత్యవాక్య వెలుగుతో
క్రీస్తు రాజ్యం స్థాపించి - సాతానును తరుముదాం
పాపశాపబంధకాలు విస్తరిస్తుండగా
కన్నిరు బ్రతుకులను కృంగజేయుచుండగా
ప్రార్ధనా శక్తితో - ప్రవచనాత్మ వరముతో
క్రీస్తురక్తం ప్రోక్షించి - దీవెనలలు నింపుదాం
సిలువ వీరుడా - సువార్త యోధుడా
క్రీస్తు రాజ్య పౌరుడా - పరలోక వారసుడా
Siluvā veerudā - suvārtha yōdhudā
Krīsthu rāajya paurudā - paralōka vārasudā
Lemmu tējarillumā - velugu vacchi yunnadi
Lemmu prajvarillumā - agni manduchunnadi
Lōkamanta chīkati āvarinchi yundagā
Dushta sātānudu chelarēgu chundagā
Daiva vākhya balamuto - satyavākya velugutō
Krīsthu rājyam sthāpinchi - sātānunu tarumudām
Pāpa shāpa bandhakālu vistaristundagā
Kannīru bratukulanu krungajēyuchundagā
Prārthanā shaktitō - pravachanātma varamutō
Krīsthu raktam prōkshinchi - dīvenalatō nimpudām
Siluvā veerudā - suvārtha yōdhudā
Krīsthu rāajya paurudā - paralōka vārasudā
Siluvā veerudā - suvārtha yōdhudā Krīsthu rāajya paurudā - paralōka vārasudā Lemmu tējarillumā - velugu vacchi yunnadi Lemmu prajvarillumā - agni manduchunnadi Lōkamanta chīkati āvarinchi yundagā Dushta sātānudu chelarēgu chundagā Daiva vākhya balamuto - satyavākya velugutō Krīsthu rājyam sthāpinchi - sātānunu tarumudām Pāpa shāpa bandhakālu vistaristundagā Kannīru bratukulanu krungajēyuchundagā Prārthanā shaktitō - pravachanātma varamutō Krīsthu raktam prōkshinchi - dīvenalatō nimpudām Siluvā veerudā - suvārtha yōdhudā Krīsthu rāajya paurudā - paralōka vārasudā
సిలువ వీరుడా - సువార్త యోధుడా
క్రీస్తు రాజ్య పౌరుడా - పరలోక వారసుడా
Siluvā veerudā - suvārtha yōdhudā
Krīsthu rāajya paurudā - paralōka vārasudā
లెమ్ము తేజరిల్లుమా - వెలుగు వచ్చి యున్నది
లెమ్ము ప్రజ్వరిల్లుమా - అగ్ని మండుచున్నది
Lemmu tējarillumā - velugu vacchi yunnadi
Lemmu prajvarillumā - agni manduchunnadi
లోకమంత చీకటి ఆవరించి యుండగా
దుష్ట సాతానుడు చెలరేగు చుండగా
దైవ వాక్య బలముతో - సత్యవాక్య వెలుగుతో
క్రీస్తు రాజ్యం స్థాపించి - సాతానును తరుముదాం
Lōkamanta chīkati āvarinchi yundagā
Dushta sātānudu chelarēgu chundagā
Daiva vākhya balamuto - satyavākya velugutō
Krīsthu rājyam sthāpinchi - sātānunu tarumudām
పాపశాపబంధకాలు విస్తరిస్తుండగా
కన్నీరు బ్రతుకులను కృంగజేయుచుండగా
ప్రార్ధనా శక్తితో - ప్రవచనాత్మ వరముతో
Pāpa shāpa bandhakālu vistaristundagā
Kannīru bratukulanu krungajēyuchundagā
Prārthanā shaktitō - pravachanātma varamutō
క్రీస్తు రక్తం ప్రోక్షించి - దీవెనలతో నింపుదాం
సిలువ వీరుడా - సువార్త యోధుడా
క్రీస్తు రాజ్య పౌరుడా - పరలోక వారసుడా
Krīsthu raktam prōkshinchi - dīvenalatō nimpudām
Siluvā veerudā - suvārtha yōdhudā
Krīsthu rāajya paurudā - paralōka vārasudā
సిలువ వీరుడా - సువార్త యోధుడా క్రీస్తు రాజ్య పౌరుడా - పరలోక వారసుడా Siluvā veerudā - suvārtha yōdhudā Krīsthu rāajya paurudā - paralōka vārasudā లెమ్ము తేజరిల్లుమా - వెలుగు వచ్చి యున్నది లెమ్ము ప్రజ్వరిల్లుమా - అగ్ని మండుచున్నది Lemmu tējarillumā - velugu vacchi yunnadi Lemmu prajvarillumā - agni manduchunnadi లోకమంత చీకటి ఆవరించి యుండగా దుష్ట సాతానుడు చెలరేగు చుండగా దైవ వాక్య బలముతో - సత్యవాక్య వెలుగుతో క్రీస్తు రాజ్యం స్థాపించి - సాతానును తరుముదాం Lōkamanta chīkati āvarinchi yundagā Dushta sātānudu chelarēgu chundagā Daiva vākhya balamuto - satyavākya velugutō Krīsthu rājyam sthāpinchi - sātānunu tarumudām పాపశాపబంధకాలు విస్తరిస్తుండగా కన్నీరు బ్రతుకులను కృంగజేయుచుండగా ప్రార్ధనా శక్తితో - ప్రవచనాత్మ వరముతో Pāpa shāpa bandhakālu vistaristundagā Kannīru bratukulanu krungajēyuchundagā Prārthanā shaktitō - pravachanātma varamutō క్రీస్తు రక్తం ప్రోక్షించి - దీవెనలతో నింపుదాం సిలువ వీరుడా - సువార్త యోధుడా క్రీస్తు రాజ్య పౌరుడా - పరలోక వారసుడా Krīsthu raktam prōkshinchi - dīvenalatō nimpudām Siluvā veerudā - suvārtha yōdhudā Krīsthu rāajya paurudā - paralōka vārasudā
సిలువ వీరుడా - సువార్త యోధుడా
క్రీస్తు రాజ్య పౌరుడా - పరలోక వారసుడా
Warrior of the Cross – Soldier of the Gospel,
Citizen of Christ’s Kingdom – Heir of Heaven.
లెమ్ము తేజరిల్లుమా - వెలుగు వచ్చి యున్నది
లెమ్ము ప్రజ్వరిల్లుమా - అగ్ని మండుచున్నది
Arise, shine brightly – for the light has come,
Rise, burn with zeal – the holy fire is burning.
లోకమంత చీకటి ఆవరించి యుండగా
దుష్ట సాతానుడు చెలరేగు చుండగా
దైవ వాక్య బలముతో - సత్యవాక్య వెలుగుతో
క్రీస్తు రాజ్యం స్థాపించి - సాతానును తరుముదాం
When darkness covers the whole world,
When the evil Satan rises in fury,
With the power of God’s Word – with the light of Truth,
Let’s establish Christ’s Kingdom and drive Satan away.
పాపశాపబంధకాలు విస్తరిస్తుండగా
కన్నీరు బ్రతుకులను కృంగజేయుచుండగా
ప్రార్ధనా శక్తితో - ప్రవచనాత్మ వరముతో
When the chains of sin and curse are spreading,
When tearful lives are breaking down,
With the power of prayer – with the gift of prophecy,
క్రీస్తు రక్తం ప్రోక్షించి - దీవెనలతో నింపుదాం
సిలువ వీరుడా - సువార్త యోధుడా
క్రీస్తు రాజ్య పౌరుడా - పరలోక వారసుడా
Let’s sprinkle Christ’s blood and fill lives with blessings.
Warrior of the Cross – Soldier of the Gospel,
Citizen of Christ’s Kingdom – Heir of Heaven.
సిలువ వీరుడా - సువార్త యోధుడా ,Siluva Veeruda, సిలువ వీరుడా - సువార్త యోధుడా ,Siluva Veeruda Lyrics Song Chords PPT - సిలువ వీరుడా - సువార్త యోధుడా