సిలువలో నీ ప్రేమ – పాపము తీసేనయ్యా
మరణము చెరలో నుండి – నను విడిపించేనయ్యా
ఘోర పాపిని నేను – పరిశుద్ధుని చేసితివి
నిత్యజీవములో నన్ను – నిలుపుటకు బలి అయితివి
తాళలేని నీ తాపం – తొలగించెను నాదు శాపం
నలిగినట్టి నీ రూపం – ఇచ్చేను నాకు స్వరూపం
నను విడిపించుటకు – విలువను విడిచితివి
పరమును చేర్చుటకు – మహిమను మరిచితివి
దైవ తనయుని దేహం – మోసింది చేయని నేరం
కడిగేందుకు నా దోషం – చిందించె నిలువునా రుధిరం
నను కాపాడుటకు – రొట్టెగా విరిగితివి
మరణము దాటుటకు – బలిగా మారితివి
అధముడయినట్టి నేను – నీ ప్రేమ అర్హుడను కాను
పొగిడి నిన్ను ప్రతి క్షణము – తీర్చలేను నీ ఋణము
నిను చాటించుటకు – వెలుగై సాగెదను
ప్రేమను పంచుటకై – ఉప్పుగ నిలిచెదను
Siluvālo nī prema – pāpamu tīsēnayyā
Maranamu ceralo nundi – nanu viḍipincenayyā
Ghōra pāpini nēnu – pariśuddhuni chēsitivi
Nitya jīvamulō nannu – niluputaku bali ayitivi
Tāḷalēni nī tāpaṁ – tolaginchenu nādu śāpaṁ
Naliginatti nī rūpaṁ – icchēnu nāku svarūpaṁ
Nanu viḍipinchutaku – viluvanu viḍichitivi
Paramunu chērchutaku – mahimanu marichitivi
Daiva tanayuni dēhaṁ – mōsindi chēyani nēraṁ
Kaḍigēnduku nā dōṣaṁ – chindanchē niluvunā rudhiraṁ
Nanu kāpāḍutaku – roṭṭegā virigitivi
Maranamu ḍāṭutaku – baligā māritivi
Adhamuḍayinatti nēnu – nī prema arhuḍanu kānu
Pogidi ninnu prati kṣhaṇamu – tīrchalēnu nī ṛṇamu
Ninu chāṭinchutaku – velugai sāgedanu
Prēmanu panchutakai – uppuga nilichedanu
Siluvālo nī prema – pāpamu tīsēnayyā Maranamu ceralo nundi – nanu viḍipincenayyā Ghōra pāpini nēnu – pariśuddhuni chēsitivi Nitya jīvamulō nannu – niluputaku bali ayitivi Tāḷalēni nī tāpaṁ – tolaginchenu nādu śāpaṁ Naliginatti nī rūpaṁ – icchēnu nāku svarūpaṁ Nanu viḍipinchutaku – viluvanu viḍichitivi Paramunu chērchutaku – mahimanu marichitivi Daiva tanayuni dēhaṁ – mōsindi chēyani nēraṁ Kaḍigēnduku nā dōṣaṁ – chindanchē niluvunā rudhiraṁ Nanu kāpāḍutaku – roṭṭegā virigitivi Maranamu ḍāṭutaku – baligā māritivi Adhamuḍayinatti nēnu – nī prema arhuḍanu kānu Pogidi ninnu prati kṣhaṇamu – tīrchalēnu nī ṛṇamu Ninu chāṭinchutaku – velugai sāgedanu Prēmanu panchutakai – uppuga nilichedanu
సిలువలో నీ ప్రేమ – పాపము తీసేనయ్యా
మరణము చెరలో నుండి – నను విడిపించేనయ్యా
Siluvālo nī prema – pāpamu tīsēnayyā
Maranamu ceralo nundi – nanu viḍipincenayyā
ఘోర పాపిని నేను – పరిశుద్ధుని చేసితివి
నిత్యజీవములో నన్ను – నిలుపుటకు బలి అయితివి
తాళలేని నీ తాపం – తొలగించెను నాదు శాపం
Ghōra pāpini nēnu – pariśuddhuni chēsitivi
Nitya jīvamulō nannu – niluputaku bali ayitivi
Tāḷalēni nī tāpaṁ – tolaginchenu nādu śāpaṁ
నలిగినట్టి నీ రూపం – ఇచ్చేను నాకు స్వరూపం
నను విడిపించుటకు – విలువను విడిచితివి
పరమును చేర్చుటకు – మహిమను మరిచితివి
Naliginatti nī rūpaṁ – icchēnu nāku svarūpaṁ
Nanu viḍipinchutaku – viluvanu viḍichitivi
Paramunu chērchutaku – mahimanu marichitivi
దైవ తనయుని దేహం – మోసింది చేయని నేరం
కడిగేందుకు నా దోషం – చిందించె నిలువునా రుధిరం
నను కాపాడుటకు – రొట్టెగా విరిగితివి
మరణము దాటుటకు – బలిగా మారితివి
Daiva tanayuni dēhaṁ – mōsindi chēyani nēraṁ
Kaḍigēnduku nā dōṣaṁ – chindanchē niluvunā rudhiraṁ
Nanu kāpāḍutaku – roṭṭegā virigitivi
Maranamu ḍāṭutaku – baligā māritivi
అధముడయినట్టి నేను – నీ ప్రేమ అర్హుడను కాను
పొగిడి నిన్ను ప్రతి క్షణము – తీర్చలేను నీ ఋణము
నిను చాటించుటకు – వెలుగై సాగెదను
ప్రేమను పంచుటకై – ఉప్పుగ నిలిచెదను
Adhamuḍayinatti nēnu – nī prema arhuḍanu kānu
Pogidi ninnu prati kṣhaṇamu – tīrchalēnu nī ṛṇamu
Ninu chāṭinchutaku – velugai sāgedanu
Prēmanu panchutakai – uppuga nilichedanu
సిలువలో నీ ప్రేమ – పాపము తీసేనయ్యా మరణము చెరలో నుండి – నను విడిపించేనయ్యా Siluvālo nī prema – pāpamu tīsēnayyā Maranamu ceralo nundi – nanu viḍipincenayyā ఘోర పాపిని నేను – పరిశుద్ధుని చేసితివి నిత్యజీవములో నన్ను – నిలుపుటకు బలి అయితివి తాళలేని నీ తాపం – తొలగించెను నాదు శాపం Ghōra pāpini nēnu – pariśuddhuni chēsitivi Nitya jīvamulō nannu – niluputaku bali ayitivi Tāḷalēni nī tāpaṁ – tolaginchenu nādu śāpaṁ నలిగినట్టి నీ రూపం – ఇచ్చేను నాకు స్వరూపం నను విడిపించుటకు – విలువను విడిచితివి పరమును చేర్చుటకు – మహిమను మరిచితివి Naliginatti nī rūpaṁ – icchēnu nāku svarūpaṁ Nanu viḍipinchutaku – viluvanu viḍichitivi Paramunu chērchutaku – mahimanu marichitivi దైవ తనయుని దేహం – మోసింది చేయని నేరం కడిగేందుకు నా దోషం – చిందించె నిలువునా రుధిరం నను కాపాడుటకు – రొట్టెగా విరిగితివి మరణము దాటుటకు – బలిగా మారితివి Daiva tanayuni dēhaṁ – mōsindi chēyani nēraṁ Kaḍigēnduku nā dōṣaṁ – chindanchē niluvunā rudhiraṁ Nanu kāpāḍutaku – roṭṭegā virigitivi Maranamu ḍāṭutaku – baligā māritivi అధముడయినట్టి నేను – నీ ప్రేమ అర్హుడను కాను పొగిడి నిన్ను ప్రతి క్షణము – తీర్చలేను నీ ఋణము నిను చాటించుటకు – వెలుగై సాగెదను ప్రేమను పంచుటకై – ఉప్పుగ నిలిచెదను Adhamuḍayinatti nēnu – nī prema arhuḍanu kānu Pogidi ninnu prati kṣhaṇamu – tīrchalēnu nī ṛṇamu Ninu chāṭinchutaku – velugai sāgedanu Prēmanu panchutakai – uppuga nilichedanu
సిలువలో నీ ప్రేమ – పాపము తీసేనయ్యా
మరణము చెరలో నుండి – నను విడిపించేనయ్యా
Your love on the cross removed my sins,
And set me free from the prison of death.
ఘోర పాపిని నేను – పరిశుద్ధుని చేసితివి
నిత్యజీవములో నన్ను – నిలుపుటకు బలి అయితివి
తాళలేని నీ తాపం – తొలగించెను నాదు శాపం
Though I was a terrible sinner, You made me holy.
You became a sacrifice to give me eternal life.
Your unbearable suffering removed my curse.
నలిగినట్టి నీ రూపం – ఇచ్చేను నాకు స్వరూపం
నను విడిపించుటకు – విలువను విడిచితివి
పరమును చేర్చుటకు – మహిమను మరిచితివి
Your bruised form gave me a new identity.
You gave up Your worth to set me free.
You set aside Your glory to bring me into heaven.
దైవ తనయుని దేహం – మోసింది చేయని నేరం
కడిగేందుకు నా దోషం – చిందించె నిలువునా రుధిరం
నను కాపాడుటకు – రొట్టెగా విరిగితివి
మరణము దాటుటకు – బలిగా మారితివి
The body of God’s Son bore sins He never committed.
Your flowing blood washed away my guilt.
To protect me, You broke Yourself like bread.
To help me overcome death, You became a sacrifice.
అధముడయినట్టి నేను – నీ ప్రేమ అర్హుడను కాను
పొగిడి నిన్ను ప్రతి క్షణము – తీర్చలేను నీ ఋణము
నిను చాటించుటకు – వెలుగై సాగెదను
ప్రేమను పంచుటకై – ఉప్పుగ నిలిచెదను
Being so unworthy, I never deserved Your love.
I can never repay Your goodness, no matter how much I praise You.
I will live as a light to reveal You.
And I will stand as salt to share Your love with others.
సిలువలో నీ ప్రేమ, Siluvalo Nee Prema,సిలువలో నీ ప్రేమ,Siluvalo Nee Prema Lyrics Song Chords PPT- సిలువలో నీ ప్రేమ