స్తోత్రము స్తుతి చెల్లింతుము నీకే సత్య దేవుడా
యుగయుగాలకు ఆధారమా నీవే అద్వితీయుడా
నీవే మార్గం నీవే జీవం
నీవే సత్యం నీవే సర్వం
మరణమైననూ ఎర్ర సంద్రమైననూ
నీ తోడు నాకుండ భయము లేదుగా
శత్రు సైన్యమే నా ఎదుట నిలచినా
బలమైన కోట నీవేగా
నా దుర్గమా నా శైలమా
నా అతిశయమా ఆనందమా
హింసలైననూ పలు నిందలైననూ
నీ చల్లని రెక్కలే నాకాశ్రయం
చీకటైననూ అగాధమైననూ
నీ క్షమా కిరణమే వెలుగు మార్గము
నీతి సూర్యుడా నా పోషకుడా
నా వైద్యుడా మంచి కాపరి
స్తోత్రము స్తుతి చెల్లింతుము నీకే సత్య దేవుడా
యుగయుగాలకు ఆధారమా నీవే అద్వితీయుడా
నీవే మార్గం నీవే జీవం
నీవే సత్యం నీవే సర్వం
Stothramu stuthi chellinthumu neeke sathya Devudaa
Yugayugaalaku aadhaaramaa neeve advitheeyudaa
Neeve maargam neeve jeevam
Neeve sathyam neeve sarvam
మరణమైననూ ఎర్ర సంద్రమైననూ
నీ తోడు నాకుండ భయము లేదుగా
శత్రు సైన్యమే నా ఎదుట నిలచినా
బలమైన కోట నీవేగా
Maranamainanoo erra samudramainanoo
Nee thodu naakunda bhayamu ledugaa
Shathru sainyame naa eduta nilachinaa
Balamaina kota neevegaa
నా దుర్గమా నా శైలమా
నా అతిశయమా ఆనందమా
Naa durgamaa naa shailamaa
Naa athishayamaa aanandamaa
హింసలైననూ పలు నిందలైననూ
నీ చల్లని రెక్కలే నాకాశ్రయం
చీకటైననూ అగాధమైననూ
నీ క్షమా కిరణమే వెలుగు మార్గము
Himsalainanoo palu nindalainanoo
Nee challani rekkale naakaashrayam
Cheekatainanoo agaadhamainanoo
Nee kshamaa kiraname velugu maargamu
నీతి సూర్యుడా నా పోషకుడా
నా వైద్యుడా మంచి కాపరి
Neethi sooryudaa naa poshakudaa
Naa vaidyudaa manchi kaapari
స్తోత్రము స్తుతి చెల్లింతుము నీకే సత్య దేవుడా యుగయుగాలకు ఆధారమా నీవే అద్వితీయుడా నీవే మార్గం నీవే జీవం నీవే సత్యం నీవే సర్వం Stothramu stuthi chellinthumu neeke sathya Devudaa Yugayugaalaku aadhaaramaa neeve advitheeyudaa Neeve maargam neeve jeevam Neeve sathyam neeve sarvam మరణమైననూ ఎర్ర సంద్రమైననూ నీ తోడు నాకుండ భయము లేదుగా శత్రు సైన్యమే నా ఎదుట నిలచినా బలమైన కోట నీవేగా Maranamainanoo erra samudramainanoo Nee thodu naakunda bhayamu ledugaa Shathru sainyame naa eduta nilachinaa Balamaina kota neevegaa నా దుర్గమా నా శైలమా నా అతిశయమా ఆనందమా Naa durgamaa naa shailamaa Naa athishayamaa aanandamaa హింసలైననూ పలు నిందలైననూ నీ చల్లని రెక్కలే నాకాశ్రయం చీకటైననూ అగాధమైననూ నీ క్షమా కిరణమే వెలుగు మార్గము Himsalainanoo palu nindalainanoo Nee challani rekkale naakaashrayam Cheekatainanoo agaadhamainanoo Nee kshamaa kiraname velugu maargamu నీతి సూర్యుడా నా పోషకుడా నా వైద్యుడా మంచి కాపరి Neethi sooryudaa naa poshakudaa Naa vaidyudaa manchi kaapari

We offer praise and thanksgiving to You alone, O true God.
You are the foundation for all generations, the one and only God.
You are the Way, You are the Life,
You are the Truth, You are everything.
మరణమైననూ ఎర్ర సంద్రమైననూ
నీ తోడు నాకుండ భయము లేదుగా
శత్రు సైన్యమే నా ఎదుట నిలచినా
బలమైన కోట నీవేగా
Even in death or before the Red Sea,
When You are with me, I have no fear.
Even if enemy armies stand against me,
You are my strong fortress.
నా దుర్గమా నా శైలమా
నా అతిశయమా ఆనందమా
You are my refuge, my rock,
My glory and my joy.
హింసలైననూ పలు నిందలైననూ
నీ చల్లని రెక్కలే నాకాశ్రయం
చీకటైననూ అగాధమైననూ
నీ క్షమా కిరణమే వెలుగు మార్గము
Whether persecution or many accusations arise,
Your gentle wings are my shelter.
Even in darkness and deep valleys,
Your forgiving light becomes my guiding path.
నీతి సూర్యుడా నా పోషకుడా
నా వైద్యుడా మంచి కాపరి
O Sun of Righteousness, my provider,
My healer and my good shepherd.
స్తోత్రము స్తుతి చెల్లింతుము ,Sthothramu Sthuthi Chellinthumu ,స్తోత్రము స్తుతి చెల్లింతుము ,Sthothramu Sthuthi Chellinthumu Telugu Version Lyrics Songs Chords -స్తోత్రము స్తుతి చెల్లింతుము