Sthothrinchedamu Daiva Kumaaruni Telugu Lyrics Songs Chords- స్తోత్రించెదము

స్తోత్రించెదము దైవకుమారుని – నూతన జీవముతో
నిరంతరము మారని రాజును – ఘనంబు చేయుదము

యేసు మా రక్షకుడు – కల్మషము లేనివాడు
సమస్తమును కలిగిన యేసు ప్రభునకే హల్లెలూయ

భయంకరమైన భీతిని గొల్పెడు – జిగట ఊబినుండి
బలమైన హస్తముతో నన్ను ఎత్తి – బండపై స్థిరపరచెన్

కనుపాపగ నను కాయు ప్రభుండు – కునుకడు నిద్రించడు
తనచేతిలో ననుచెక్కిన ప్రభువును చేరి స్తుతించెదము

తల్లిదండ్రియు యెడబాసినను – విడువక కాయును
ఎల్లప్పుడు నేను భజియించెదను – వల్లభుడేసు ప్రభున్

ఆత్మీయ పోరాటమునకు ప్రభువు – ఆత్మశక్తినిచ్చెన్
స్తుతియు నీకే ఘనతయు నీకే – యుగయుగములలోన

Presenter Print & View

Sthothrinchedamu Daiva Kumaaruni Telugu Lyrics Songs Chords- స్తోత్రించెదము Lyrics in Telugish

Stotrinchedamu daivakumaaruni – noothana jeevamutho
Nirantaramu maarani raajunu – ghanambu cheyudamu

Yesu maa rakshakudu – kalmashamu lenivaadu
Samastamunu kaligina Yesu prabhunake Hallelujah

Bhayanakamina bheetini golpedu – jigata oobinundi
Balamaina hastamutho nannu etthi – bandapai sthiraparachen

Kanupaapaga nannu kaayu prabhundu – kunukadu nidrinchadu
Tanachetlo nanuchekkina prabhuvunu cheri stutinchedamu

Tallidandriyu yedabaasinu – viduvaka kaayunu
Ellapudu nenu bhajyinchedanu – vallabhudesu prabhun

Aathmiya poratamunaku prabhuvu – aathmashaktinichen
Stutiyu neeke ghanathayu neeke – yugayugamulalona

Sthothrinchedamu Daiva Kumaaruni Telugu Lyrics Songs Chords- స్తోత్రించెదము Lyrics in Telugu and English

స్తోత్రించెదము దైవకుమారుని – నూతన జీవముతో
నిరంతరము మారని రాజును – ఘనంబు చేయుదము
We will praise the Son of God – with new life,
We will glorify the eternal, unchanging King.

యేసు మా రక్షకుడు – కల్మషము లేనివాడు
సమస్తమును కలిగిన యేసు ప్రభునకే హల్లెలూయ
Jesus is our Savior – spotless and pure,
To Jesus, who possesses all, be Hallelujah!

భయంకరమైన భీతిని గొల్పెడు – జిగట ఊబినుండి
బలమైన హస్తముతో నన్ను ఎత్తి – బండపై స్థిరపరచెన్
He does not let terrifying fear overwhelm me
From the pit of despair, He lifts me with His strong hand And sets me firmly on the rock.

కనుపాపగ నను కాయు ప్రభుండు – కునుకడు నిద్రించడు
తనచేతిలో ననుచెక్కిన ప్రభువును చేరి స్తుతించెదము
The Lord does not sleep over His beloved –
We reach the Lord safely, held in His hand, and praise Him.

తల్లిదండ్రియు యెడబాసినను – విడువక కాయును
ఎల్లప్పుడు నేను భజియించెదను – వల్లభుడేసు ప్రభున్
Even if parents abandon me, He will not let me go.
I will always worship my beloved Lord Jesus.

ఆత్మీయ పోరాటమునకు ప్రభువు – ఆత్మశక్తినిచ్చెన్
స్తుతియు నీకే ఘనతయు నీకే – యుగయుగములలోన
For the intimate battles of life, the Lord gives spiritual strength.
All glory and honor belong to You – forever and ever.

Tags

స్తోత్రించెదము, Sthothrinchedamu Daiva Kumaaruni,స్తోత్రించెదము,Sthothrinchedamu Daiva Kumaaruni Telugu Lyrics Songs Chords- స్తోత్రించెదము

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create