స్తుతి మధుర గీతము – వేలాది స్తోత్రము
చెల్లించుటే నా ధన్యత
బహు గొప్ప స్థానము – శ్రీ యేసు పాదము
చేరడమే నా ఆతృత
అన్నీ తలాంతులు నీ కొరకే వాడెద
నూరంత ఫలములను నూరేళ్లు ఇచ్చెద
కనులకే కనపడలేని నా కంటి పాపవై
కాళ్ళకే తెలియక నన్ను చేర్చేవు గమ్యము
నాకే తెలియక నాలో
నీవు నాదు ప్రాణ శ్వాసవై
నడిపించావా దేవా ఇన్నాళ్లుగా
అణువణువు నీ కృప చేత నిండుగా నను నింపి
నీలాంటి పోలిక కలుగ శరీరం పంచితివి
రాతి గుండెను దిద్ది
గుడిగా మార్చుకున్న దైవమా
ముల్లును రెమ్మగా మార్చితివి
Stuti madhura geetamu – velaadi stotramu
Chellinchute naa dhanyata
Bahugoppa sthaanamu – Sri Yesupaadamu
Cheradame naa aatruta
Anni talaantulu nee korake vaadeda
Nooranta phalamulanu noorellu iccheda
Kanulake kanapadaleni naa kanti paapavai
Kaallake teliyaka nannu cherchevu gamyamu
Naake teliyaka naalo
Neevu naadu praana shwaasavai
Nadipinchavaa Devaa innalluga
Anuvanuvu nee krupa cheta ninduga nanu nimpi
Neelanti polika kaluga shareeram panchitivi
Raati gundenu diddi
Gudigaa maarchukunna Daivamaa
Mullunu remmaga maarchitivi
Stuti madhura geetamu – velaadi stotramu Chellinchute naa dhanyata Bahugoppa sthaanamu – Sri Yesupaadamu Cheradame naa aatruta Anni talaantulu nee korake vaadeda Nooranta phalamulanu noorellu iccheda Kanulake kanapadaleni naa kanti paapavai Kaallake teliyaka nannu cherchevu gamyamu Naake teliyaka naalo Neevu naadu praana shwaasavai Nadipinchavaa Devaa innalluga Anuvanuvu nee krupa cheta ninduga nanu nimpi Neelanti polika kaluga shareeram panchitivi Raati gundenu diddi Gudigaa maarchukunna Daivamaa Mullunu remmaga maarchitivi
స్తుతి మధుర గీతము – వేలాది స్తోత్రము
చెల్లించుటే నా ధన్యత
బహు గొప్ప స్థానము – శ్రీ యేసు పాదము
చేరడమే నా ఆతృత
Stuti madhura geetamu – velaadi stotramu
Chellinchute naa dhanyata
Bahugoppa sthaanamu – Sri Yesupaadamu
Cheradame naa aatruta
అన్నీ తలాంతులు నీ కొరకే వాడెద
నూరంత ఫలములను నూరేళ్లు ఇచ్చెద
కనులకే కనపడలేని నా కంటి పాపవై
Anni talaantulu nee korake vaadeda
Nooranta phalamulanu noorellu iccheda
Kanulake kanapadaleni naa kanti paapavai
కాళ్ళకే తెలియక నన్ను చేర్చేవు గమ్యము
నాకే తెలియక నాలో
నీవు నాదు ప్రాణ శ్వాసవై
నడిపించావా దేవా ఇన్నాళ్లుగా
Kaallake teliyaka nannu cherchevu gamyamu
Naake teliyaka naalo
Neevu naadu praana shwaasavai
Nadipinchavaa Devaa innalluga
అణువణువు నీ కృప చేత నిండుగా నను నింపి
నీలాంటి పోలిక కలుగ శరీరం పంచితివి
Anuvanuvu nee krupa cheta ninduga nanu nimpi
Neelanti polika kaluga shareeram panchitivi
రాతి గుండెను దిద్ది
గుడిగా మార్చుకున్న దైవమా
ముల్లును రెమ్మగా మార్చితివి
Raati gundenu diddi
Gudigaa maarchukunna Daivamaa
Mullunu remmaga maarchitivi
స్తుతి మధుర గీతము – వేలాది స్తోత్రము చెల్లించుటే నా ధన్యత బహు గొప్ప స్థానము – శ్రీ యేసు పాదము చేరడమే నా ఆతృత Stuti madhura geetamu – velaadi stotramu Chellinchute naa dhanyata Bahugoppa sthaanamu – Sri Yesupaadamu Cheradame naa aatruta అన్నీ తలాంతులు నీ కొరకే వాడెద నూరంత ఫలములను నూరేళ్లు ఇచ్చెద కనులకే కనపడలేని నా కంటి పాపవై Anni talaantulu nee korake vaadeda Nooranta phalamulanu noorellu iccheda Kanulake kanapadaleni naa kanti paapavai కాళ్ళకే తెలియక నన్ను చేర్చేవు గమ్యము నాకే తెలియక నాలో నీవు నాదు ప్రాణ శ్వాసవై నడిపించావా దేవా ఇన్నాళ్లుగా Kaallake teliyaka nannu cherchevu gamyamu Naake teliyaka naalo Neevu naadu praana shwaasavai Nadipinchavaa Devaa innalluga అణువణువు నీ కృప చేత నిండుగా నను నింపి నీలాంటి పోలిక కలుగ శరీరం పంచితివి Anuvanuvu nee krupa cheta ninduga nanu nimpi Neelanti polika kaluga shareeram panchitivi రాతి గుండెను దిద్ది గుడిగా మార్చుకున్న దైవమా ముల్లును రెమ్మగా మార్చితివి Raati gundenu diddi Gudigaa maarchukunna Daivamaa Mullunu remmaga maarchitivi
స్తుతి మధుర గీతము – వేలాది స్తోత్రము
చెల్లించుటే నా ధన్యత
బహు గొప్ప స్థానము – శ్రీ యేసు పాదము
చేరడమే నా ఆతృత
A sweet song of praise – thousands of praises,
Offering them is my blessing.
The greatest place – the feet of Lord Jesus,
Reaching them is my deep longing.
అన్నీ తలాంతులు నీ కొరకే వాడెద
నూరంత ఫలములను నూరేళ్లు ఇచ్చెద
కనులకే కనపడలేని నా కంటి పాపవై
All my talents I will use only for You,
A hundredfold fruit I will give You all my life.
You became the apple of my eye,
Whom even my own eyes cannot fully behold.
కాళ్ళకే తెలియక నన్ను చేర్చేవు గమ్యము
నాకే తెలియక నాలో
నీవు నాదు ప్రాణ శ్వాసవై
నడిపించావా దేవా ఇన్నాళ్లుగా
Even when my feet did not know the path,
You brought me to my destination.
Even when I did not understand,
You became my very breath of life,
And You have led me all these years, O God.
అణువణువు నీ కృప చేత నిండుగా నను నింపి
నీలాంటి పోలిక కలుగ శరీరం పంచితివి
Every atom of my being You filled with Your grace,
And You shaped me to bear a likeness of You.
రాతి గుండెను దిద్ది
గుడిగా మార్చుకున్న దైవమా
ముల్లును రెమ్మగా మార్చితివి
You softened my stony heart,
And turned it into Your temple, O Lord.
You transformed my thorns
Into tender branches of life.
స్తుతి మధుర గీతము, Sthuthi Madhura Geethamu ,స్తుతి మధుర గీతము,Sthuthi Madhura Geethamu Telugu Lyrics Songs Chords- స్తుతి మధుర గీతము