Sthuthi Paadeda Ne Prathi Dinamu Telugu Lyrics Songs Chords - స్తుతి పాడెద నే ప్రతి దినము

స్తుతి పాడెద నే ప్రతి దినము
స్తుతి పాడుటే నా అతిశయము
దవళవర్ణుడా మనోహరుడా
రత్నవర్ణుడా నా ప్రియుడా
ఆరాధించెద అరుణోదయమున
అమరుడా నిన్నే ఆశ తీరా
ఆశ్రిత జనపాలకా
అందుకో నా స్తుతి మాలికా

గురి లేని నన్ను ఉరి నుండి లాగి
దరి చేర్చినావే పరిశుద్దుడా
ఏమని పాడెద దేవా
ఏమని పొగడెద ప్రభువా

మతి లేని నన్ను శృతి చేసినావే
మృతి నుండి నన్ను బ్రతికించినావే
నీ లతనై పాడెద దేవా
నా పతివని పొగడెద ప్రభువా

Presenter Print & View

Sthuthi Paadeda Ne Prathi Dinamu Telugu Lyrics Songs Chords - స్తుతి పాడెద నే ప్రతి దినము Lyrics in Telugish

None

Sthuthi Paadeda Ne Prathi Dinamu Telugu Lyrics Songs Chords - స్తుతి పాడెద నే ప్రతి దినము Lyrics in Telugish

None

Sthuthi Paadeda Ne Prathi Dinamu Telugu Lyrics Songs Chords - స్తుతి పాడెద నే ప్రతి దినము Lyrics in Telugu and English

None

Tags

చేయి పట్టుకో, Sthuthi Paadeda Ne Prathi Dinamu,చేయి పట్టుకో,Sthuthi Paadeda Ne Prathi Dinamu Telugu Lyrics Songs Chords- చేయి పట్టుకో

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create