స్తుతించెదను స్తుతించెదను
నా యేసు ప్రభున్ కృతజ్ఞతతో అనుదినము
ఉన్నత దేవుడు సర్వాధిపతియు – ఉర్వి పరిపాలక
ఉన్నతం విసర్జించి నన్ను వెదకిన – ఉత్తమ స్నేహితుని
ఉదయం సంధ్యా ఎల్లప్పుడును – ఉత్సాహ ధ్వనితో పాడెదను
నాశనకరమైన పాప గుంట నుండి – నరక వేదన నుండి
నన్ను విడిపించి నిలిపిన దేవా – నిర్మల స్వరూప
నీతి సమాధానం సంతోషముతో – నిత్య జీవము నాకిచ్చితివి
పాపము క్షమించి రోగము బాపి – భయమును దీర్చి
పవిత్రదాయక పావన మూర్తి – పరిశుద్ధ మిచ్చిన
పరమ పాదం శరణ్యం నాకు – పరమ రాజా పుణ్య దేవా
తల్లి గర్భమునకు ముందేర్పరచి – దేహము నమర్చియును
దక్షిణ బాహుతో పట్టుకొనిన – దయా సంపూర్ణుడా
దిక్కు జయము ఆదరణయు – దయతో అనుగ్రహించితివి
సిలువనెత్తి శ్రమలు సహించి – సేవకు పిలచిన
స్నేహ దర్శక వీర యోధ – సంశయ హారకా
శ్రమలు నింద ఆకలియైన – నీ స్నేహమునుండి ఎడబాపునా
Sthutinchedanu sthutinchedanu
Naa Yesu Prabhn krutajnatatho anudinamu
Unnata Devudu Sarvaadhipatiyu – Urvi Paripaalaka
Unnatam visarjinchi nannu vedakina – uttama snehituni
Udayam sandhyaa ellappudunu – utsaaha dhwanitho paadedanu
Naashanakaramaina paapa gunta nundi – naraka vedana nundi
Nannu vidipinchi nilipina Deva – nirmala swarupa
Neeti samaadhaana santoshmutho – nitya jeevamu naakichchitivi
Paapamu kshaminchi rogam bapi – bhayamu deerchi
Pavitradayaka paavana moorthi – parishuddha michhina
Parama paadam sharanam naaku – parama raaja punya Deva
Thalli garbhamunaku mundeerparchi – dehamu namarchiyunu
Dakshina baahutho pattukonina – daya sampoornuda
Dikku jayam aadaranayu – dayatho anugrahinchitivi
Siluvanethi shramalu sahinchi – sevaku pilachina
Sneha darshaka veera yodha – sanshaya haaraka
Shramalu ninda aakaliyaina – nee snehamunundi edabapuna
Sthutinchedanu sthutinchedanu Naa Yesu Prabhn krutajnatatho anudinamu Unnata Devudu Sarvaadhipatiyu – Urvi Paripaalaka Unnatam visarjinchi nannu vedakina – uttama snehituni Udayam sandhyaa ellappudunu – utsaaha dhwanitho paadedanu Naashanakaramaina paapa gunta nundi – naraka vedana nundi Nannu vidipinchi nilipina Deva – nirmala swarupa Neeti samaadhaana santoshmutho – nitya jeevamu naakichchitivi Paapamu kshaminchi rogam bapi – bhayamu deerchi Pavitradayaka paavana moorthi – parishuddha michhina Parama paadam sharanam naaku – parama raaja punya Deva Thalli garbhamunaku mundeerparchi – dehamu namarchiyunu Dakshina baahutho pattukonina – daya sampoornuda Dikku jayam aadaranayu – dayatho anugrahinchitivi Siluvanethi shramalu sahinchi – sevaku pilachina Sneha darshaka veera yodha – sanshaya haaraka Shramalu ninda aakaliyaina – nee snehamunundi edabapuna
స్తుతించెదను స్తుతించెదను
నా యేసు ప్రభున్ కృతజ్ఞతతో అనుదినము
ఉన్నత దేవుడు సర్వాధిపతియు – ఉర్వి పరిపాలక
Sthutinchedanu sthutinchedanu
Naa Yesu Prabhn krutajnatatho anudinamu
Unnata Devudu Sarvaadhipatiyu – Urvi Paripaalaka
ఉన్నతం విసర్జించి నన్ను వెదకిన – ఉత్తమ స్నేహితుని
ఉదయం సంధ్యా ఎల్లప్పుడును – ఉత్సాహ ధ్వనితో పాడెదను
Unnatam visarjinchi nannu vedakina – uttama snehituni
Udayam sandhyaa ellappudunu – utsaaha dhwanitho paadedanu
నాశనకరమైన పాప గుంట నుండి – నరక వేదన నుండి
నన్ను విడిపించి నిలిపిన దేవా – నిర్మల స్వరూప
నీతి సమాధానం సంతోషముతో – నిత్య జీవము నాకిచ్చితివి
Naashanakaramaina paapa gunta nundi – naraka vedana nundi
Nannu vidipinchi nilipina Deva – nirmala swarupa
Neeti samaadhaana santoshmutho – nitya jeevamu naakichchitivi
పాపము క్షమించి రోగము బాపి – భయమును దీర్చి
పవిత్రదాయక పావన మూర్తి – పరిశుద్ధ మిచ్చిన
పరమ పాదం శరణ్యం నాకు – పరమ రాజా పుణ్య దేవా
Paapamu kshaminchi rogam bapi – bhayamu deerchi
Pavitradayaka paavana moorthi – parishuddha michhina
Parama paadam sharanam naaku – parama raaja punya Deva
తల్లి గర్భమునకు ముందేర్పరచి – దేహము నమర్చియును
దక్షిణ బాహుతో పట్టుకొనిన – దయా సంపూర్ణుడా
దిక్కు జయము ఆదరణయు – దయతో అనుగ్రహించితివి
Thalli garbhamunaku mundeerparchi – dehamu namarchiyunu
Dakshina baahutho pattukonina – daya sampoornuda
Dikku jayam aadaranayu – dayatho anugrahinchitivi
సిలువనెత్తి శ్రమలు సహించి – సేవకు పిలచిన
స్నేహ దర్శక వీర యోధ – సంశయ హారకా
శ్రమలు నింద ఆకలియైన – నీ స్నేహమునుండి ఎడబాపునా
Siluvanethi shramalu sahinchi – sevaku pilachina
Sneha darshaka veera yodha – sanshaya haaraka
Shramalu ninda aakaliyaina – nee snehamunundi edabapuna
స్తుతించెదను స్తుతించెదను నా యేసు ప్రభున్ కృతజ్ఞతతో అనుదినము ఉన్నత దేవుడు సర్వాధిపతియు – ఉర్వి పరిపాలక Sthutinchedanu sthutinchedanu Naa Yesu Prabhn krutajnatatho anudinamu Unnata Devudu Sarvaadhipatiyu – Urvi Paripaalaka ఉన్నతం విసర్జించి నన్ను వెదకిన – ఉత్తమ స్నేహితుని ఉదయం సంధ్యా ఎల్లప్పుడును – ఉత్సాహ ధ్వనితో పాడెదను Unnatam visarjinchi nannu vedakina – uttama snehituni Udayam sandhyaa ellappudunu – utsaaha dhwanitho paadedanu నాశనకరమైన పాప గుంట నుండి – నరక వేదన నుండి నన్ను విడిపించి నిలిపిన దేవా – నిర్మల స్వరూప నీతి సమాధానం సంతోషముతో – నిత్య జీవము నాకిచ్చితివి Naashanakaramaina paapa gunta nundi – naraka vedana nundi Nannu vidipinchi nilipina Deva – nirmala swarupa Neeti samaadhaana santoshmutho – nitya jeevamu naakichchitivi పాపము క్షమించి రోగము బాపి – భయమును దీర్చి పవిత్రదాయక పావన మూర్తి – పరిశుద్ధ మిచ్చిన పరమ పాదం శరణ్యం నాకు – పరమ రాజా పుణ్య దేవా Paapamu kshaminchi rogam bapi – bhayamu deerchi Pavitradayaka paavana moorthi – parishuddha michhina Parama paadam sharanam naaku – parama raaja punya Deva తల్లి గర్భమునకు ముందేర్పరచి – దేహము నమర్చియును దక్షిణ బాహుతో పట్టుకొనిన – దయా సంపూర్ణుడా దిక్కు జయము ఆదరణయు – దయతో అనుగ్రహించితివి Thalli garbhamunaku mundeerparchi – dehamu namarchiyunu Dakshina baahutho pattukonina – daya sampoornuda Dikku jayam aadaranayu – dayatho anugrahinchitivi సిలువనెత్తి శ్రమలు సహించి – సేవకు పిలచిన స్నేహ దర్శక వీర యోధ – సంశయ హారకా శ్రమలు నింద ఆకలియైన – నీ స్నేహమునుండి ఎడబాపునా Siluvanethi shramalu sahinchi – sevaku pilachina Sneha darshaka veera yodha – sanshaya haaraka Shramalu ninda aakaliyaina – nee snehamunundi edabapuna
స్తుతించెదను స్తుతించెదను
నా యేసు ప్రభున్ కృతజ్ఞతతో అనుదినము
ఉన్నత దేవుడు సర్వాధిపతియు – ఉర్వి పరిపాలక
I will praise and worship
My Lord Jesus, with gratitude every day
The exalted God, supreme ruler – the sustainer of the earth
ఉన్నతం విసర్జించి నన్ను వెదకిన – ఉత్తమ స్నేహితుని
ఉదయం సంధ్యా ఎల్లప్పుడును – ఉత్సాహ ధ్వనితో పాడెదను
He descended from His glory to seek me – the best friend
Morning and evening, always – I sing with voices of joy
నాశనకరమైన పాప గుంట నుండి – నరక వేదన నుండి
నన్ను విడిపించి నిలిపిన దేవా – నిర్మల స్వరూప
నీతి సమాధానం సంతోషముతో – నిత్య జీవము నాకిచ్చితివి
From the pit of destructive sin – from the pains of hell
You freed and upheld me, O God – pure in essence
With righteous answers and joy – You granted me eternal life
పాపము క్షమించి రోగము బాపి – భయమును దీర్చి
పవిత్రదాయక పావన మూర్తి – పరిశుద్ధ మిచ్చిన
పరమ పాదం శరణ్యం నాకు – పరమ రాజా పుణ్య దేవా
Forgiving my sins, relieving my sickness – removing my fear
Holy and sacred one – You gave holiness
The supreme refuge is Your feet – O eternal King and holy God
తల్లి గర్భమునకు ముందేర్పరచి – దేహము నమర్చియును
దక్షిణ బాహుతో పట్టుకొనిన – దయా సంపూర్ణుడా
దిక్కు జయము ఆదరణయు – దయతో అనుగ్రహించితివి
You were placed in the womb of the mother – humbling Your body
Holding with Your right hand – full of mercy
Victory and guidance – You bless with compassion
సిలువనెత్తి శ్రమలు సహించి – సేవకు పిలచిన
స్నేహ దర్శక వీర యోధ – సంశయ హారకా
శ్రమలు నింద ఆకలియైన – నీ స్నేహమునుండి ఎడబాపునా
Carrying the cross and enduring toil – You called for service
A friend, a guiding hero – destroyer of doubt
Even toil, blame, and hunger – from Your friendship I am never abandoned
ఈ మరణము కాదు ,Sthuthinchedanu Sthuthinchedanu,ఈ మరణము కాదు ,Sthuthinchedanu Sthuthinchedanu Telugu Version Lyrics Songs Chords -ఈ మరణము కాదు