స్తుతించెదను – నిన్ను నేను మనసారా
భజించెదను – నేను నిన్ను దినదినము
స్తోత్రార్హుడవు నీవే ప్రభు
సమస్తము నీ కర్పించెదను
పూజార్హుడవు పవిత్రుడవు
పాపిని క్షమియించె మిత్రుడవు
పరము చేర్చి ఫలములిచ్చ
పావనుడగు మా ప్రభువు నీవే
కృపా కనికరములు గల దేవా
కరుణ జూపి కనికరించు
కంటి రెప్ప వలె కాపాడు
కడవరకు మమ్ము కావుమయ్య
సర్వశక్తి గల మా ప్రభువా
సజీవ సాక్షిగా చేయుమయా
స్థిరపరచి మమ్ము బలపరుచు
సదా నీకే స్తోత్రాలర్పింతును
Stutinchedanu – ninnu nenu manasaara
Bhajinchedanu – nenu ninnu dinadinamu
Stotraarhudavu neeve Prabhu
Samastamu neekarpinchedanu
Pujaarhudavu pavitrudavu
Paapini kshamiyinche mitrudavu
Paramu cherchi phalamuliccha
Paavanudagu maa Prabhuvu neeve
Kripaa kanikaramulu gala Devaa
Karuna joopi kanikarinchu
Kanti reppa vale kaapaadu
Kadavaraku mammu kaavumayya
Sarvashakti gala maa Prabhuvaa
Sajeva saakshiga cheyumayaa
Sthiraparchi mammu balaparuchu
Sadaa neeke stotraalarpintunu
Stutinchedanu – ninnu nenu manasaara Bhajinchedanu – nenu ninnu dinadinamu Stotraarhudavu neeve Prabhu Samastamu neekarpinchedanu Pujaarhudavu pavitrudavu Paapini kshamiyinche mitrudavu Paramu cherchi phalamuliccha Paavanudagu maa Prabhuvu neeve Kripaa kanikaramulu gala Devaa Karuna joopi kanikarinchu Kanti reppa vale kaapaadu Kadavaraku mammu kaavumayya Sarvashakti gala maa Prabhuvaa Sajeva saakshiga cheyumayaa Sthiraparchi mammu balaparuchu Sadaa neeke stotraalarpintunu
స్తుతించెదను – నిన్ను నేను మనసారా
భజించెదను – నేను నిన్ను దినదినము
స్తోత్రార్హుడవు నీవే ప్రభు
సమస్తము నీ కర్పించెదను
Stutinchedanu – ninnu nenu manasaara
Bhajinchedanu – nenu ninnu dinadinamu
Stotraarhudavu neeve Prabhu
Samastamu neekarpinchedanu
పూజార్హుడవు పవిత్రుడవు
పాపిని క్షమియించె మిత్రుడవు
పరము చేర్చి ఫలములిచ్చ
పావనుడగు మా ప్రభువు నీవే
Pujaarhudavu pavitrudavu
Paapini kshamiyinche mitrudavu
Paramu cherchi phalamuliccha
Paavanudagu maa Prabhuvu neeve
కృపా కనికరములు గల దేవా
కరుణ జూపి కనికరించు
కంటి రెప్ప వలె కాపాడు
కడవరకు మమ్ము కావుమయ్య
Kripaa kanikaramulu gala Devaa
Karuna joopi kanikarinchu
Kanti reppa vale kaapaadu
Kadavaraku mammu kaavumayya
సర్వశక్తి గల మా ప్రభువా
సజీవ సాక్షిగా చేయుమయా
స్థిరపరచి మమ్ము బలపరుచు
సదా నీకే స్తోత్రాలర్పింతును
Sarvashakti gala maa Prabhuvaa
Sajeva saakshiga cheyumayaa
Sthiraparchi mammu balaparuchu
Sadaa neeke stotraalarpintunu
స్తుతించెదను – నిన్ను నేను మనసారా భజించెదను – నేను నిన్ను దినదినము స్తోత్రార్హుడవు నీవే ప్రభు సమస్తము నీ కర్పించెదను Stutinchedanu – ninnu nenu manasaara Bhajinchedanu – nenu ninnu dinadinamu Stotraarhudavu neeve Prabhu Samastamu neekarpinchedanu పూజార్హుడవు పవిత్రుడవు పాపిని క్షమియించె మిత్రుడవు పరము చేర్చి ఫలములిచ్చ పావనుడగు మా ప్రభువు నీవే Pujaarhudavu pavitrudavu Paapini kshamiyinche mitrudavu Paramu cherchi phalamuliccha Paavanudagu maa Prabhuvu neeve కృపా కనికరములు గల దేవా కరుణ జూపి కనికరించు కంటి రెప్ప వలె కాపాడు కడవరకు మమ్ము కావుమయ్య Kripaa kanikaramulu gala Devaa Karuna joopi kanikarinchu Kanti reppa vale kaapaadu Kadavaraku mammu kaavumayya సర్వశక్తి గల మా ప్రభువా సజీవ సాక్షిగా చేయుమయా స్థిరపరచి మమ్ము బలపరుచు సదా నీకే స్తోత్రాలర్పింతును Sarvashakti gala maa Prabhuvaa Sajeva saakshiga cheyumayaa Sthiraparchi mammu balaparuchu Sadaa neeke stotraalarpintunu
స్తుతించెదను – నిన్ను నేను మనసారా
భజించెదను – నేను నిన్ను దినదినము
స్తోత్రార్హుడవు నీవే ప్రభు
సమస్తము నీ కర్పించెదను
I will praise You – with all my heart
I will worship You – every single day
You alone are worthy of praise, O Lord
Everything I have, I offer to You
పూజార్హుడవు పవిత్రుడవు
పాపిని క్షమియించె మిత్రుడవు
పరము చేర్చి ఫలములిచ్చ
పావనుడగు మా ప్రభువు నీవే
You are worthy of worship, You are holy
You are the friend who forgives the sinner
You draw us close and bless us with fruit
You are our holy and divine Lord
కృపా కనికరములు గల దేవా
కరుణ జూపి కనికరించు
కంటి రెప్ప వలె కాపాడు
కడవరకు మమ్ము కావుమయ్య
God full of grace and compassion
Show Your mercy and be gracious to us
Protect us like the apple of Your eye
Keep us safe till the very end
సర్వశక్తి గల మా ప్రభువా
సజీవ సాక్షిగా చేయుమయా
స్థిరపరచి మమ్ము బలపరుచు
సదా నీకే స్తోత్రాలర్పింతును
O Lord who is all-powerful
Make us living witnesses for You
Strengthen us and establish us
Forever we will offer praise only to You
స్తుతించెదను నిన్ను నేను, Sthuthinchedanu,స్తుతించెదను నిన్ను నేను,Sthuthinchedanu Telugu Lyrics Songs Chords- స్తుతించెదను నిన్ను నేను