స్తుతించెదను – నిన్ను నేను మనసారా
భజించెదను – నేను నిన్ను దినదినము
స్తోత్రార్హుడవు నీవే ప్రభు
సమస్తము నీ కర్పించెదను
పూజార్హుడవు పవిత్రుడవు
పాపిని క్షమియించె మిత్రుడవు
పరము చేర్చి ఫలములిచ్చె
పావనుడగు మా ప్రభువు నీవే
కృపా కనికరములు గల దేవా
కరుణ జూపి కనికరించు
కంటి రెప్ప వలె కాపాడు
కడవరకు మమ్ము కావుమయ్య
సర్వశక్తి గల మా ప్రభువా
సజీవ సాక్షిగా చేయుమయా
స్థిరపరచి మమ్ము బలపరుచు
సదా నీకే స్తోత్రాలర్పింతును
Sthutinchedanu – ninnu nenu manasaaraa
Bhajinchedanu – nenu ninnu dinadinamu
Sthothraarhudavu neeve Prabhu
Samasthamu neekarpinchedanu
Poojaarhudavu pavithrudavu
Paapini kshamiyinche mithrudavu
Paramu cherchi phalamulichche
Paavanudagu maa Prabhuvu neeve
Krupaa kanikaramulu gala Devaa
Karuna joopi kanikarinchu
Kanti reppa vale kaapaadu
Kadavarakuu mammu kaavumayya
Sarvashakthi gala maa Prabhuvaa
Sajeeva saakshigaa cheyumayaa
Sthiraparachi mammu balaparuchu
Sadaa neeke sthothraal arpinthunu
Sthutinchedanu – ninnu nenu manasaaraa Bhajinchedanu – nenu ninnu dinadinamu Sthothraarhudavu neeve Prabhu Samasthamu neekarpinchedanu Poojaarhudavu pavithrudavu Paapini kshamiyinche mithrudavu Paramu cherchi phalamulichche Paavanudagu maa Prabhuvu neeve Krupaa kanikaramulu gala Devaa Karuna joopi kanikarinchu Kanti reppa vale kaapaadu Kadavarakuu mammu kaavumayya Sarvashakthi gala maa Prabhuvaa Sajeeva saakshigaa cheyumayaa Sthiraparachi mammu balaparuchu Sadaa neeke sthothraal arpinthunu
స్తుతించెదను – నిన్ను నేను మనసారా
భజించెదను – నేను నిన్ను దినదినము
స్తోత్రార్హుడవు నీవే ప్రభు
సమస్తము నీకర్పించెదను
Sthutinchedanu – ninnu nenu manasaaraa
Bhajinchedanu – nenu ninnu dinadinamu
Sthothraarhudavu neeve Prabhu
Samasthamu neekarpinchedanu
పూజార్హుడవు పవిత్రుడవు
పాపిని క్షమియించే మిత్రుడవు
పరము చేర్చి ఫలములిచ్చె
పావనుడగు మా ప్రభువు నీవే
Poojaarhudavu pavithrudavu
Paapini kshamiyinche mithrudavu
Paramu cherchi phalamulichche
Paavanudagu maa Prabhuvu neeve
కృపా కనికరములు గల దేవా
కరుణ జూపి కనికరించు
కంటి రెప్ప వలె కాపాడు
కడవరకు మమ్ము కావుమయ్య
Krupaa kanikaramulu gala Devaa
Karuna joopi kanikarinchu
Kanti reppa vale kaapaadu
Kadavarakuu mammu kaavumayya
సర్వశక్తి గల మా ప్రభువా
సజీవ సాక్షిగా చేయుమయా
స్థిరపరచి మమ్ము బలపరుచు
సదా నీకే స్తోత్రాలర్పింతును
Sarvashakthi gala maa Prabhuvaa
Sajeeva saakshigaa cheyumayaa
Sthiraparachi mammu balaparuchu
Sadaa neeke sthothraal arpinthunu
స్తుతించెదను – నిన్ను నేను మనసారా భజించెదను – నేను నిన్ను దినదినము స్తోత్రార్హుడవు నీవే ప్రభు సమస్తము నీకర్పించెదను Sthutinchedanu – ninnu nenu manasaaraa Bhajinchedanu – nenu ninnu dinadinamu Sthothraarhudavu neeve Prabhu Samasthamu neekarpinchedanu పూజార్హుడవు పవిత్రుడవు పాపిని క్షమియించే మిత్రుడవు పరము చేర్చి ఫలములిచ్చె పావనుడగు మా ప్రభువు నీవే Poojaarhudavu pavithrudavu Paapini kshamiyinche mithrudavu Paramu cherchi phalamulichche Paavanudagu maa Prabhuvu neeve కృపా కనికరములు గల దేవా కరుణ జూపి కనికరించు కంటి రెప్ప వలె కాపాడు కడవరకు మమ్ము కావుమయ్య Krupaa kanikaramulu gala Devaa Karuna joopi kanikarinchu Kanti reppa vale kaapaadu Kadavarakuu mammu kaavumayya సర్వశక్తి గల మా ప్రభువా సజీవ సాక్షిగా చేయుమయా స్థిరపరచి మమ్ము బలపరుచు సదా నీకే స్తోత్రాలర్పింతును Sarvashakthi gala maa Prabhuvaa Sajeeva saakshigaa cheyumayaa Sthiraparachi mammu balaparuchu Sadaa neeke sthothraal arpinthunu
స్తుతించెదను – నిన్ను నేను మనసారా
భజించెదను – నేను నిన్ను దినదినము
స్తోత్రార్హుడవు నీవే ప్రభు
సమస్తము నీకర్పించెదను
I praise You with all my heart,
I worship You day after day,
You alone are worthy of all praise, O Lord,
I surrender everything to You.
పూజార్హుడవు పవిత్రుడవు
పాపిని క్షమియించే మిత్రుడవు
పరము చేర్చి ఫలములిచ్చె
పావనుడగు మా ప్రభువు నీవే
You are worthy of worship, You are holy,
A friend who forgives the sinner,
You lead us to heaven and grant us fruit,
You are our holy Lord.
కృపా కనికరములు గల దేవా
కరుణ జూపి కనికరించు
కంటి రెప్ప వలె కాపాడు
కడవరకు మమ్ము కావుమయ్య
O God full of grace and mercy,
Show compassion and have mercy on us,
Protect us like the apple of Your eye,
Guard us until the very end.
సర్వశక్తి గల మా ప్రభువా
సజీవ సాక్షిగా చేయుమయా
స్థిరపరచి మమ్ము బలపరుచు
సదా నీకే స్తోత్రాలర్పింతును
O our Almighty Lord,
Make us living witnesses for You,
Establish us and strengthen us,
Forever we will offer praises to You.
స్తుతించెదను నిన్ను నేను ,Sthuthinchedanu ,స్తుతించెదను నిన్ను నేను ,Sthuthinchedanu Telugu Version Lyrics Songs Chords -స్తుతించెదను నిన్ను నేను