Sthuthiyinthumu Sthothrinthumu Telugu Version Lyrics Songs Chords - స్తుతియింతుము స్తోత్రింతుము

స్తుతియింతుము స్తోత్రింతుము
పావనుడగు మా పరమ తండ్రిని
నీ నామము రుజువాయే
నీ ప్రజలలో దేవా
వర్ణింప మా తరమా
మహిమ కలిగిన నీ నామమును

మా ప్రభువా మా కొరకై
సిలువలో సమసితివి
మాదు రక్షణ కొరకై
రక్తమును కార్చిన రక్షకుడా

పరిశుద్ధ జనముగా
నిర్దోష ప్రజలనుగా
పరలోక తనయులుగా
పరమ కృపతో మార్చిన దేవా

Presenter Print & View

Sthuthiyinthumu Sthothrinthumu Telugu Version Lyrics Songs Chords - స్తుతియింతుము స్తోత్రింతుము Lyrics in Telugish

None

Sthuthiyinthumu Sthothrinthumu Telugu Version Lyrics Songs Chords - స్తుతియింతుము స్తోత్రింతుము Lyrics in Telugish

None

Sthuthiyinthumu Sthothrinthumu Telugu Version Lyrics Songs Chords - స్తుతియింతుము స్తోత్రింతుము Lyrics in Telugu and English

None

Tags

స్తుతియింతుము స్తోత్రింతుము ,Sthuthiyinthumu Sthothrinthumu,స్తుతియింతుము స్తోత్రింతుము ,Sthuthiyinthumu Sthothrinthumu Telugu Version Lyrics Songs Chords -స్తుతియింతుము స్తోత్రింతుము

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create