సుందరములు అతి సుందరములు
సువార్త మోసిన పాదములు
అతి శ్రేష్ఠులు ఎంతటి ధన్యులు
ప్రభు ప్రేమను చాటిన పెదవులు
ఏ లేమికి కలత చెందరు – ఏ నలతకు తలలు వంచరు
ప్రభు సేవలో ధీరులు వీరు – తన చిత్తము ఎరిగిన వారు
యేసును ప్రేమించి వారు ద్వేషనముకు గురి అయినారు
జీవమును చాటించుటకై మరణానికి బలి అయినారు
తమ సిలువను ఎత్తుకొని – ప్రభు బోధను పాటించారు
ప్రభు చిత్తము నెరవేర్చి – తన సన్నిధినే చేరారు
లోకము చీకటి బాపుటకు వెలుగులు వెదజల్లిన వార
తమ పాదాలకు ప్రభు వాక్యము దీపముగా వెలిగించారు
తమ దేహము యాగముగా – శోధనలు జయించినారు
తమ సాక్ష్యము పెంచుకొని – ప్రభు రక్షణను పంచారు
Sundaramulu ati sundaramulu
Suvaarta mosina paadamulu
Ati shreshtulu entati dhanyulu
Prabhu premanu chaatina pedhavulu
Ee lemiki kalata chendaru – ee nalathaku thalalu vancharu
Prabhu sevalo dheerulu veeru – tana chittamu erigina vaaru
Yesunu preminchi vaaru dveshanamuku guri ainaru
Jeevamunu chaatinchutakai marananiki bali ainaru
Tama siluvanu etthukoni – Prabhu bodhanu paatincharu
Prabhu chittamu neraverchi – tana sannidhine cheraru
Lokamu cheekati baaputaku velugulu vedajallina vaara
Tama paadaalaku Prabhu vaak-yamu deepamuga veligincharu
Tama dehamu yaagamuga – shodhanalu jayinchaaru
Tama saakshyamu penchukoni – Prabhu rakshananu panchaaru
Sundaramulu ati sundaramulu Suvaarta mosina paadamulu Ati shreshtulu entati dhanyulu Prabhu premanu chaatina pedhavulu Ee lemiki kalata chendaru – ee nalathaku thalalu vancharu Prabhu sevalo dheerulu veeru – tana chittamu erigina vaaru Yesunu preminchi vaaru dveshanamuku guri ainaru Jeevamunu chaatinchutakai marananiki bali ainaru Tama siluvanu etthukoni – Prabhu bodhanu paatincharu Prabhu chittamu neraverchi – tana sannidhine cheraru Lokamu cheekati baaputaku velugulu vedajallina vaara Tama paadaalaku Prabhu vaak-yamu deepamuga veligincharu Tama dehamu yaagamuga – shodhanalu jayinchaaru Tama saakshyamu penchukoni – Prabhu rakshananu panchaaru
సుందరములు అతి సుందరములు
సువార్త మోసిన పాదములు
అతి శ్రేష్ఠులు ఎంతటి ధన్యులు
ప్రభు ప్రేమను చాటిన పెదవులు
Sundaramulu ati sundaramulu
Suvaarta mosina paadamulu
Ati shreshtulu entati dhanyulu
Prabhu premanu chaatina pedhavulu
ఏ లేమికి కలత చెందరు – ఏ నలతకు తలలు వంచరు
ప్రభు సేవలో ధీరులు వీరు – తన చిత్తము ఎరిగిన వారు
యేసును ప్రేమించి వారు ద్వేషనముకు గురి అయినారు
Ee lemiki kalata chendaru – ee nalathaku thalalu vancharu
Prabhu sevalo dheerulu veeru – tana chittamu erigina vaaru
Yesunu preminchi vaaru dveshanamuku guri ainaru
జీవమును చాటించుటకై మరణానికి బలి అయినారు
తమ సిలువను ఎత్తుకొని – ప్రభు బోధను పాటించారు
ప్రభు చిత్తము నెరవేర్చి – తన సన్నిధినే చేరారు
⭐ 3. Teluguish
Jeevamunu chaatinchutakai marananiki bali ainaru
Tama siluvanu etthukoni – Prabhu bodhanu paatincharu
Prabhu chittamu neraverchi – tana sannidhine cheraru
⭐ 4. తెలుగు
లోకము చీకటి బాపుటకు వెలుగులు వెదజల్లిన వార
తమ పాదాలకు ప్రభు వాక్యము దీపముగా వెలిగించారు
⭐ 4. Teluguish
Lokamu cheekati baaputaku velugulu vedajallina vaara
Tama paadaalaku Prabhu vaak-yamu deepamuga veligincharu
తమ దేహము యాగముగా – శోధనలు జయించినారు
తమ సాక్ష్యము పెంచుకొని – ప్రభు రక్షణను పంచారు
Tama dehamu yaagamuga – shodhanalu jayinchaaru
Tama saakshyamu penchukoni – Prabhu rakshananu panchaaru
సుందరములు అతి సుందరములు సువార్త మోసిన పాదములు అతి శ్రేష్ఠులు ఎంతటి ధన్యులు ప్రభు ప్రేమను చాటిన పెదవులు Sundaramulu ati sundaramulu Suvaarta mosina paadamulu Ati shreshtulu entati dhanyulu Prabhu premanu chaatina pedhavulu ఏ లేమికి కలత చెందరు – ఏ నలతకు తలలు వంచరు ప్రభు సేవలో ధీరులు వీరు – తన చిత్తము ఎరిగిన వారు యేసును ప్రేమించి వారు ద్వేషనముకు గురి అయినారు Ee lemiki kalata chendaru – ee nalathaku thalalu vancharu Prabhu sevalo dheerulu veeru – tana chittamu erigina vaaru Yesunu preminchi vaaru dveshanamuku guri ainaru జీవమును చాటించుటకై మరణానికి బలి అయినారు తమ సిలువను ఎత్తుకొని – ప్రభు బోధను పాటించారు ప్రభు చిత్తము నెరవేర్చి – తన సన్నిధినే చేరారు ⭐ 3. Teluguish Jeevamunu chaatinchutakai marananiki bali ainaru Tama siluvanu etthukoni – Prabhu bodhanu paatincharu Prabhu chittamu neraverchi – tana sannidhine cheraru ⭐ 4. తెలుగు లోకము చీకటి బాపుటకు వెలుగులు వెదజల్లిన వార తమ పాదాలకు ప్రభు వాక్యము దీపముగా వెలిగించారు ⭐ 4. Teluguish Lokamu cheekati baaputaku velugulu vedajallina vaara Tama paadaalaku Prabhu vaak-yamu deepamuga veligincharu తమ దేహము యాగముగా – శోధనలు జయించినారు తమ సాక్ష్యము పెంచుకొని – ప్రభు రక్షణను పంచారు Tama dehamu yaagamuga – shodhanalu jayinchaaru Tama saakshyamu penchukoni – Prabhu rakshananu panchaaru
సుందరములు అతి సుందరములు
సువార్త మోసిన పాదములు
అతి శ్రేష్ఠులు ఎంతటి ధన్యులు
ప్రభు ప్రేమను చాటిన పెదవులు
Beautiful, truly beautiful
Are the feet that carry the Gospel.
Most excellent, how blessed are they—
The lips that proclaim the love of the Lord.
ఏ లేమికి కలత చెందరు – ఏ నలతకు తలలు వంచరు
ప్రభు సేవలో ధీరులు వీరు – తన చిత్తము ఎరిగిన వారు
యేసును ప్రేమించి వారు ద్వేషనముకు గురి అయినారు
They worry about no lack—
They bow to no weakness.
They are brave in the Lord’s service—
They know His will.
Loving Jesus, they faced hatred from the world.
జీవమును చాటించుటకై మరణానికి బలి అయినారు
తమ సిలువను ఎత్తుకొని – ప్రభు బోధను పాటించారు
ప్రభు చిత్తము నెరవేర్చి – తన సన్నిధినే చేరారు
To reveal true life, they gave themselves unto death.
They carried their cross—
They obeyed the teachings of the Lord.
Fulfilling His will,
They entered His holy presence.
లోకము చీకటి బాపుటకు వెలుగులు వెదజల్లిన వార
తమ పాదాలకు ప్రభు వాక్యము దీపముగా వెలిగించారు
They scattered light
To dispel the darkness of the world.
They let the Word of the Lord
Shine like a lamp to guide their steps.
తమ దేహము యాగముగా – శోధనలు జయించినారు
తమ సాక్ష్యము పెంచుకొని – ప్రభు రక్షణను పంచారు
Offering their bodies as a sacrifice,
They overcame trials.
Strengthening their testimony,
They shared the salvation of the Lord.
సుందరములు, Sundaramulu Athi Sundaramulu,సుందరములు,Sundaramulu Athi Sundaramulu Lyrics Song Chords PPT- సుందరములు