తండ్రి దేవా తండ్రి దేవా
నా సర్వం నీవయ్యా
నీవుంటే నాకు చాలు
నా ప్రియుడా నా ప్రాణమా
నిన్ ఆరాధించెదన్
నా జీవమా నా స్నేహమా
నిన్ ఆరాధించెదన్
నీ ప్రేమ వర్ణించుట
నావల్ల కాదయ్యా
నీ కార్యము వివరించుట
నా బ్రతుకు చాలదయ్యా
తండ్రి దేవా నా ఆనందమా
నీ వడిలో నాకు సుఖము
నా ప్రాణ స్నేహితుడా
నీ సన్నిధి పరిమళమే
జుంటె తేనె కన్న
నీ ప్రేమ మధురమయ్యా
తండ్రి దేవా నా ఆనందమా
నీ వడిలో నాకు సుఖము
Tandri Dēvā, Tandri Dēvā
Nā sarvam nīvayyā
Nīvuntē nāku chālu
Nā priyudā, nā prānamā
Nin ārādhinchedan
Nā jīvamā, nā snēhamā
Nin ārādhinchedan
Nī prēma varninchuta
Nāvallā kādayyā
Nī kāryamu vivarinchuta
Nā brathuku chāladayyā
Tandri Dēvā, nā ānandamā
Nī vadilō nāku sukhamu
Nā prāna snēhitudā
Nī sannidhi parimalamē
Juntē tēne kannā
Nī prēma madhuramayyā
Tandri Dēvā, nā ānandamā
Nī vadilō nāku sukhamu
Tandri Dēvā, Tandri Dēvā Nā sarvam nīvayyā Nīvuntē nāku chālu Nā priyudā, nā prānamā Nin ārādhinchedan Nā jīvamā, nā snēhamā Nin ārādhinchedan Nī prēma varninchuta Nāvallā kādayyā Nī kāryamu vivarinchuta Nā brathuku chāladayyā Tandri Dēvā, nā ānandamā Nī vadilō nāku sukhamu Nā prāna snēhitudā Nī sannidhi parimalamē Juntē tēne kannā Nī prēma madhuramayyā Tandri Dēvā, nā ānandamā Nī vadilō nāku sukhamu
తండ్రి దేవా తండ్రి దేవా
నా సర్వం నీవయ్యా
నీవుంటే నాకు చాలు
Tandri Dēvā, Tandri Dēvā
Nā sarvam nīvayyā
Nīvuntē nāku chālu
నా ప్రియుడా నా ప్రాణమా
నిన్ ఆరాధించెదన్
నా జీవమా నా స్నేహమా
నిన్ ఆరాధించెదన్
Nā priyudā, nā prānamā
Nin ārādhinchedan
Nā jīvamā, nā snēhamā
Nin ārādhinchedan
నీ ప్రేమ వర్ణించుట
నావల్ల కాదయ్యా
Nī prēma varninchuta
Nāvallā kādayyā
నీ కార్యము వివరించుట
నా బ్రతుకు చాలదయ్యా
Nī kāryamu vivarinchuta
Nā brathuku chāladayyā
తండ్రి దేవా నా ఆనందమా
నీ వడిలో నాకు సుఖము
Tandri Dēvā, nā ānandamā
Nī vadilō nāku sukhamu
నా ప్రాణ స్నేహితుడా
నీ సన్నిధి పరిమళమే
Nā prāna snēhitudā
Nī sannidhi parimalamē
జుంటె తేనె కన్న
నీ ప్రేమ మధురమయ్యా
Juntē tēne kannā
Nī prēma madhuramayyā
తండ్రి దేవా నా ఆనందమా
నీ వడిలో నాకు సుఖము
Tandri Dēvā, nā ānandamā
Nī vadilō nāku sukhamu
తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు Tandri Dēvā, Tandri Dēvā Nā sarvam nīvayyā Nīvuntē nāku chālu నా ప్రియుడా నా ప్రాణమా నిన్ ఆరాధించెదన్ నా జీవమా నా స్నేహమా నిన్ ఆరాధించెదన్ Nā priyudā, nā prānamā Nin ārādhinchedan Nā jīvamā, nā snēhamā Nin ārādhinchedan నీ ప్రేమ వర్ణించుట నావల్ల కాదయ్యా Nī prēma varninchuta Nāvallā kādayyā నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా Nī kāryamu vivarinchuta Nā brathuku chāladayyā తండ్రి దేవా నా ఆనందమా నీ వడిలో నాకు సుఖము Tandri Dēvā, nā ānandamā Nī vadilō nāku sukhamu నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే Nā prāna snēhitudā Nī sannidhi parimalamē జుంటె తేనె కన్న నీ ప్రేమ మధురమయ్యా Juntē tēne kannā Nī prēma madhuramayyā తండ్రి దేవా నా ఆనందమా నీ వడిలో నాకు సుఖము Tandri Dēvā, nā ānandamā Nī vadilō nāku sukhamu
తండ్రి దేవా తండ్రి దేవా
నా సర్వం నీవయ్యా
నీవుంటే నాకు చాలు
Father God, Father God,
You are my everything —
If I have You, that is enough for me.
నా ప్రియుడా నా ప్రాణమా
నిన్ ఆరాధించెదన్
నా జీవమా నా స్నేహమా
నిన్ ఆరాధించెదన్
My beloved, my very life,
I will worship You.
My breath, my dearest friend,
I will worship You.
నీ ప్రేమ వర్ణించుట
నావల్ల కాదయ్యా
Your love — I cannot describe it,
It’s beyond my words.
నీ కార్యము వివరించుట
నా బ్రతుకు చాలదయ్యా
Your works — I cannot explain them,
Even my whole life is not enough.
తండ్రి దేవా నా ఆనందమా
నీ వడిలో నాకు సుఖము
Father God, my joy,
In Your presence I find peace.
నా ప్రాణ స్నేహితుడా
నీ సన్నిధి పరిమళమే
My closest friend,
Your presence is like a sweet fragrance.
జుంటె తేనె కన్న
నీ ప్రేమ మధురమయ్యా
Sweeter than honey itself,
Is Your love, O Lord.
తండ్రి దేవా నా ఆనందమా
నీ వడిలో నాకు సుఖము
Father God, my joy,
In Your presence I find peace.
తండ్రి దేవా తండ్రి దేవా , Thandri Devaa Thandri Devaa,నీ పాదముల్ నే చేరగా ,Thandri Devaa Thandri Devaa Lyrics Song Chords PPT -తండ్రి దేవా తండ్రి దేవా