Thandri Intlo Ellappudu Lyrics Song Chords PPT -తండ్రి ఇంట్లో ఎల్లప్పుడూ సంతోషమే

తండ్రి ఇంట్లో ఎల్లప్పుడూ సంతోషమే
ఆటలు పాటలు ఇక్కడేగా
ఆడుదాం కొనియాడుదాం
పాడుదాం నాట్యమాడుదాం (2)
హల్లెలూయా ఆనందమే
హద్దులేని సంతోషమే (2) ||తండ్రి||

వేచియుండి కనుగొంటిరి
కన్నీరంతా తుడిచితిరి (2) ||ఆడుదాం||

పరిశుద్ధ ముద్దు పెట్టి
పాపాలన్ని తొలగించెను (2) ||ఆడుదాం||

పాపానికి మరణించి
క్రొత్త రూపం పొందితిని (2) ||ఆడుదాం||

ఆత్మ అనే వస్త్రమిచ్చె
అధికార బలమును ఇచ్చె (2) ||ఆడుదాం||

Presenter Print & View

Thandri Intlo Ellappudu Lyrics Song Chords PPT -తండ్రి ఇంట్లో ఎల్లప్పుడూ సంతోషమే Lyrics in Telugish

Tandri intlo ellappudoo santoshame
Aatalu paatalu ikkadegaa
Aadudam koniyaadudam
Paadudam naatyamaadudam (2)
Halleluyaa aanandame
Hadduleni santoshame (2) ||Tandri||

Vechi yundi kanugontiri
Kanneerantaa tudichitiri (2) ||Aadudam||

Parishuddha muddu pettI
Paapalanani tolaginchenu (2) ||Aadudam||

Paapaaniki maraninchi
Krotta roopam ponditini (2) ||Aadudam||

Aathma ane vastram ichche
Adhikaara balamunu ichche (2) ||Aadudam||

Thandri Intlo Ellappudu Lyrics Song Chords PPT -తండ్రి ఇంట్లో ఎల్లప్పుడూ సంతోషమే Lyrics in Telugish

తండ్రి ఇంట్లో ఎల్లప్పుడూ సంతోషమే
ఆటలు పాటలు ఇక్కడేగా
ఆడుదాం కొనియాడుదాం
పాడుదాం నాట్యమాడుదాం (2)
హల్లెలూయా ఆనందమే
హద్దులేని సంతోషమే (2) ||తండ్రి||
Tandri intlo ellappudoo santoshame
Aatalu paatalu ikkadegaa
Aadudam koniyaadudam
Paadudam naatyamaadudam (2)
Halleluyaa aanandame
Hadduleni santoshame (2) ||Tandri||

వేచియుండి కనుగొంటిరి
కన్నీరంతా తుడిచితిరి (2) ||ఆడుదాం||
Vechi yundi kanugontiri
Kanneerantaa tudichitiri (2) ||Aadudam||

పరిశుద్ధ ముద్దు పెట్టి
పాపాలన్ని తొలగించెను (2) ||ఆడుదాం||
Parishuddha muddu pettI
Paapalanani tolaginchenu (2) ||Aadudam||

పాపానికి మరణించి
క్రొత్త రూపం పొందితిని (2) ||ఆడుదాం||
Paapaaniki maraninchi
Krotta roopam ponditini (2) ||Aadudam||

ఆత్మ అనే వస్త్రమిచ్చె
అధికార బలమును ఇచ్చె (2) ||ఆడుదాం||
Aathma ane vastram ichche
Adhikaara balamunu ichche (2) ||Aadudam||

Thandri Intlo Ellappudu Lyrics Song Chords PPT -తండ్రి ఇంట్లో ఎల్లప్పుడూ సంతోషమే Lyrics in Telugu and English

తండ్రి ఇంట్లో ఎల్లప్పుడూ సంతోషమే
ఆటలు పాటలు ఇక్కడేగా
ఆడుదాం కొనియాడుదాం
పాడుదాం నాట్యమాడుదాం (2)
హల్లెలూయా ఆనందమే
హద్దులేని సంతోషమే (2) ||తండ్రి|||
In the Father’s house, there is always joy,
Here are songs and games of gladness!
Let’s dance, let’s sing, let’s rejoice together—
Hallelujah! Endless is the joy, boundless is the happiness!

వేచియుండి కనుగొంటిరి
కన్నీరంతా తుడిచితిరి (2) ||ఆడుదాం||
Those who waited have now seen Him,
He has wiped away all their tears. (×2)

పరిశుద్ధ ముద్దు పెట్టి
పాపాలన్ని తొలగించెను (2) ||ఆడుదాం||
With a holy kiss, He welcomed us,
And washed away all our sins. (×2)

పాపానికి మరణించి
క్రొత్త రూపం పొందితిని (2) ||ఆడుదాం||
I have died to sin,
And received a new life in Christ. (×2)

ఆత్మ అనే వస్త్రమిచ్చె
అధికార బలమును ఇచ్చె (2) ||ఆడుదాం||
He clothed me with His Spirit,
And gave me power and authority. (×2)

Tags

నీ పాదముల్ నే చేరగా ,Thandri Intlo Ellappudu,తండ్రి ఇంట్లో ఎల్లప్పుడూ సంతోషమే ,Thandri Intlo Ellappudu Lyrics Song Chords PPT - తండ్రి ఇంట్లో ఎల్లప్పుడూ సంతోషమే

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create