యేసయ్యా నా భారం మోసేవా…..
సిలువాలో నా పాపం కడిగేవా - 2
తండ్రి కుమార నా పరిశుద్ధ దైవమా…..
తండ్రి కుమార నా పరిశుద్ధ దైవమా…..
నా మీద నీకు ప్రేమెంతో చూసి
నా హృదయం కరిగేనయా
నా మీద నీకు ప్రేమెంతో చూసి
నా హృదయం కరిగేనయా
చరణం: 1
నీ ప్రేమతో నీ జాలితో నేనింత కాలం ఉన్నానయ్యా నేనెంతో ధన్యుడనయా
ఈ జీవితం నీవిచ్చిన దయాసంకల్పమేనయా
నీ కృపకై స్తోత్రమయా
నీ పోలికలో నన్ను చేసితివే
నీ జీవముతో నన్ను నింపితివే ……
తండ్రి కుమార నాపరిశుద్ధ దైవమా…..
తండ్రి కుమార నా పరిశుద్ధ దైవమా…..
నా మీద నీకు ప్రేమెంతో చూసి
కరిగేను నా రాతి హృదయం ….
నా మీద నీకు ప్రేమెంతో చూసి
కరిగేను నా రాతి హృదయం ……
చరణం: 2
నేనెంతగా నీకు దూరమైన విడువని నీప్రేమకు వందనమయా దరిచేర్చుకునందుకు స్తోత్రమయయా
నేనింతగా నిను బాధించిన నను క్షమియించుటకు
నీ కృప కారణం నను రక్షించుటకు ఆ కృపే కారణం
సిలువే నాకు ధైర్యము నింపెను
నీ త్యాగముతో తండ్రి కృప నాకు దొరికెను…..
తండ్రి కుమార నా పరిశుద్ధ దైవమా…..
తండ్రి కుమార న పరిశుద్ధ దైవమా…..
నా మీద నీకు ప్రేమెంతో చూసి
కరిగేను నా రాతి హృదయం ….
నా మీద నీకు ప్రేమెంతో చూసి
కరిగేను నా రాతి హృదయం
None
None
None
None
None
యేసయ్యా నా భారం మోసేవా ,Thandri Kumara , యేసయ్యా నా భారం మోసేవా,Thandri Kumara Lyrics Song Chords PPT -యేసయ్యా నా భారం మోసేవా