Thandri Thanayuni Bhoomiki Lyrics Song Chords PPT - తండ్రి తనయుని భూమికి పంపిన ఈ వేళ శుభవేళ

తండ్రి తనయుని భూమికి పంపిన ఈ వేళ శుభవేళ
భూమిని తలక్రిందులుగా చేసే మెసయ్యే వచ్చె బాలునిగా

ఆకాశంలో దూతలు పాడే
భూమి అంతా సంబరమయే
సింహాసనమే వదిలాడయ్యా
మనుష రూపము దాల్చి వచ్చాడయ్య

కోరి వచ్చెను కారణ జన్ముడే
కాడి మోయను కదిలెను కరుణాత్ముడే

నశించిపోవుట తనకు ఒప్పనొల్లక
నరరూపం దాల్చి భువికి వచ్చాడయ్యా
కాడి మోయుట భారమని ఎంచక
కరుణాత్ముడే మన భారం మోసాడయ్య

రాజు మారెను దాసుని గాను
చేసికొనెను రిక్తునిగాను
పశుల పాకలో పరుండినాడయ్యా
నీ కొరకు నా కొరకు మన మెసయ్యా

తనకు మనకున్న అడ్డుతెరలను
తొలగించ తానే వచ్చాడయ్యా
లేదు లేదుగా ధాస్యమిక లేదుగా
ఆ పరముకు వారసులు నువు నేనుగా

మనకై పుట్టెను ఇలలో రేడు
రక్షణ వచ్చెను మన ఇంటికి నేడు
సంతోషమునే నింపాడయ్యా
మన బ్రతుకులలో ఆ మెసయ్యా

Presenter Print & View

Thandri Thanayuni Bhoomiki Lyrics Song Chords PPT - తండ్రి తనయుని భూమికి పంపిన ఈ వేళ శుభవేళ Lyrics in Telugish

Tandri tanayuni bhūmiki pampina ī vēla shubhavēla
Bhūmini talakrindulugā chēse Mesayyae vachche bālunigā

Ākāshanlo dūthalu pāḍē
Bhūmi anthā sambaramayē
Simhāsanamē vadilāḍayyā
Manusha roopamu dālchi vachchāḍayyā

Kōri vachchenu kāraṇa janmudē
Kādi moyanu kadilenu karunātmudē

Nashinchipovuta tanaku oppanolaka
Nararoopam dālchi bhuviki vachchāḍayyā
Kādi moyuta bhārmani enchaka
Karunātmudē mana bhāram moshāḍayyā

Rāju mārenu dāsuni gānu
Chēsikonenu rikthunigānu
Pashula pākalō parundināḍayyā
Nī koraku nā koraku mana Mesayya

Tanaku manakunna adduteralanu
Tholagincha tāne vachchāḍayyā
Lēdu lēdugā dhāsyamika lēdugā
Ā paramuku vārasulu nuvu nēnugā

Manakai puttenu ilalō rēḍu
Rakshana vachchenu mana intiki nēḍu
Santhōshamunē nimpāḍayyā
Mana brathukulalō ā Mesayya

Thandri Thanayuni Bhoomiki Lyrics Song Chords PPT - తండ్రి తనయుని భూమికి పంపిన ఈ వేళ శుభవేళ Lyrics in Telugish

తండ్రి తనయుని భూమికి పంపిన ఈ వేళ శుభవేళ
భూమిని తలక్రిందులుగా చేసే మెసయ్యే వచ్చె బాలునిగా
Tandri tanayuni bhūmiki pampina ī vēla shubhavēla
Bhūmini talakrindulugā chēse Mesayyae vachche bālunigā

ఆకాశంలో దూతలు పాడే
భూమి అంతా సంబరమయే
సింహాసనమే వదిలాడయ్యా
మనుష రూపము దాల్చి వచ్చాడయ్య
Ākāshanlo dūthalu pāḍē
Bhūmi anthā sambaramayē
Simhāsanamē vadilāḍayyā
Manusha roopamu dālchi vachchāḍayyā

కోరి వచ్చెను కారణ జన్ముడే
కాడి మోయను కదిలెను కరుణాత్ముడే
Kōri vachchenu kāraṇa janmudē
Kādi moyanu kadilenu karunātmudē

నశించిపోవుట తనకు ఒప్పనొల్లక
నరరూపం దాల్చి భువికి వచ్చాడయ్యా
కాడి మోయుట భారమని ఎంచక
కరుణాత్ముడే మన భారం మోసాడయ్య
Nashinchipovuta tanaku oppanolaka
Nararoopam dālchi bhuviki vachchāḍayyā
Kādi moyuta bhārmani enchaka
Karunātmudē mana bhāram moshāḍayyā

రాజు మారెను దాసుని గాను
చేసికొనెను రిక్తునిగాను
పశుల పాకలో పరుండినాడయ్యా
నీ కొరకు నా కొరకు మన మెసయ్యా
Rāju mārenu dāsuni gānu
Chēsikonenu rikthunigānu
Pashula pākalō parundināḍayyā
Nī koraku nā koraku mana Mesayya

తనకు మనకున్న అడ్డుతెరలను
తొలగించ తానే వచ్చాడయ్యా
లేదు లేదుగా ధాస్యమిక లేదుగా
ఆ పరముకు వారసులు నువు నేనుగా
Tanaku manakunna adduteralanu
Tholagincha tāne vachchāḍayyā
Lēdu lēdugā dhāsyamika lēdugā
Ā paramuku vārasulu nuvu nēnugā

మనకై పుట్టెను ఇలలో రేడు
రక్షణ వచ్చెను మన ఇంటికి నేడు
సంతోషమునే నింపాడయ్యా
మన బ్రతుకులలో ఆ మెసయ్యా
Manakai puttenu ilalō rēḍu
Rakshana vachchenu mana intiki nēḍu
Santhōshamunē nimpāḍayyā
Mana brathukulalō ā Mesayya

Thandri Thanayuni Bhoomiki Lyrics Song Chords PPT - తండ్రి తనయుని భూమికి పంపిన ఈ వేళ శుభవేళ Lyrics in Telugu and English

తండ్రి తనయుని భూమికి పంపిన ఈ వేళ శుభవేళ
భూమిని తలక్రిందులుగా చేసే మెసయ్యే వచ్చె బాలునిగా
In this blessed moment when the Father sent His Son to earth,
The Messiah who would turn the world upside down came as a little child.

ఆకాశంలో దూతలు పాడే
భూమి అంతా సంబరమయే
సింహాసనమే వదిలాడయ్యా
మనుష రూపము దాల్చి వచ్చాడయ్య
Angels sang in the heavens,
All the earth was filled with joy.
He left His throne above,
And came down in human form.

కోరి వచ్చెను కారణ జన్ముడే
కాడి మోయను కదిలెను కరుణాత్ముడే
He came with purpose, born with reason —
The compassionate One bore our burdens with love.

నశించిపోవుట తనకు ఒప్పనొల్లక
నరరూపం దాల్చి భువికి వచ్చాడయ్యా
కాడి మోయుట భారమని ఎంచక
కరుణాత్ముడే మన భారం మోసాడయ్య
Unwilling to let mankind perish,
He took on flesh and came to the world.
Without hesitation, He carried our weight —
The merciful Lord bore our burdens.

రాజు మారెను దాసుని గాను
చేసికొనెను రిక్తునిగాను
పశుల పాకలో పరుండినాడయ్యా
నీ కొరకు నా కొరకు మన మెసయ్యా
The King became a servant,
He made Himself poor for our sake,
And lay in a humble manger.
For you and for me, our Messiah came.

తనకు మనకున్న అడ్డుతెరలను
తొలగించ తానే వచ్చాడయ్యా
లేదు లేదుగా ధాస్యమిక లేదుగా
ఆ పరముకు వారసులు నువు నేనుగా
He removed every barrier between us and Him,
He Himself came to make us free.
No more bondage, no more slavery —
Now we are heirs to the Almighty!

మనకై పుట్టెను ఇలలో రేడు
రక్షణ వచ్చెను మన ఇంటికి నేడు
సంతోషమునే నింపాడయ్యా
మన బ్రతుకులలో ఆ మెసయ్యా
Born for us in this world today,
Salvation has come into our homes.
He filled our hearts with joy —
That same Messiah lives in our lives today!

Tags

తండ్రి తనయుని భూమికి పంపిన ఈ వేళ శుభవేళ , Thandri Thanayuni Bhoomiki,తండ్రి తనయుని భూమికి పంపిన ఈ వేళ శుభవేళ ,Thandri Thanayuni Bhoomiki Lyrics Song Chords PPT - తండ్రి తనయుని భూమికి పంపిన ఈ వేళ శుభవేళ

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create