Thanuvu Naa Dhidhigoa Gai Lyrics Song Chords PPT - తనువు నా దిదిగో గై కొనుమీ యో

తనువు నా దిదిగో గై కొనుమీ యో ప్రభువా నీ పనికిఁ బ్రతిష్టించుమీ
దినములు క్షణములు దీసికొని యవి నీదు వినతిన్ బ్రవహింపఁ జే
యను శక్తి నీయుమీ ||తనువు||

ఘనమైన నీ ప్రేమ కారణంబున నీకై పనిచేయఁ జేతు లివిగో
యనయంబు నీ విషయ మై సొగసుగాఁ జురుకు దనముతో ఁ బరుగెత్త
వినయ పాదము లివిగో ||తనువు||

స్వర మిదిగో కొనుమీ వరరాజ నిను గూర్చి నిరతమ్ము పాడనిమ్ము
మరియు పెదవు లివిగో మహనీయమైన నీ పరిశుద్ధ వార్తతో ఁ బరి
పూర్ణముగ నింపు ||తనువు||

వెండి పసిఁడి యివిగో వీస మైనను నాకై యుండవలె నని కోరను
నిండైన నీ యిష్ట నియమంబు చొప్పున మెండుగ వాడఁ బరి మితయౌ
జ్ఞానం బిదిగో ||తనువు||

నా యిష్ట మిదిగో యిది నీ యిషముగఁ జేయ నా యిష్ట మిఁకఁ గాదది
నా యిచ్ఛ యున్నట్టి నా హృదయ మిదిగో నీ కే యియ్యది రాజ
కీయ సింహాసనమౌ ||తనువు||

ఉన్న నా ప్రేమ నీ సన్నిధానమున నే నెన్నఁడు ధార వోయన్ నన్ను
నీ వానిగ నాధా గైకొను మపుడు చెన్నుగ నీ వశమై స్థిర ముగ
నుండెదఁ ||తనువు||

Presenter Print & View

Thanuvu Naa Dhidhigoa Gai Lyrics Song Chords PPT - తనువు నా దిదిగో గై కొనుమీ యో Lyrics in Telugish

Tanuvu naa didigo gai konumī yo Prabhuvaa

Nī paniki bratishṭinchumi
Dinamulu kṣaṇamulu dīsikoni
Yavi nīdu vinatin bravahimpī je
Yanu śakti nīyumī ||Tanuvu||

Ghanamaina nī prema kāraṇambun

Nīkai panicheya jētu livigo
Yanayambu nī vishaya mai sogasugā
Juruku danamutoṁ barugetta
Vinaya pādamu livigo ||Tanuvu||

Svara midigo konumī vararāj

Ninu gūrchi nirata mmu pādanimmu
Mariyu pedavu livigo
Mahanīyamaina nī parishuddha vārtatoṁ bari
Pūrṇamuga nimpū ||Tanuvu||

Vendi pasindi yivigo veesa mainanu

Naakai undavale nani koranu
Nindaina nī iṣṭa niyambhu choppuna
Menduga vāḍuṁ bari mitayou
Jñānam bidigo ||Tanuvu||

Naa iṣṭa midigo idi nī iṣhamug

Jeya naa iṣṭa mikka gadaadi
Naa iccha yunnatti naa hr̥daya midigo
Nī ke yiyyadi rāj
Kiyam simhāsanamu ||Tanuvu||

Unna naa prema nī sannidhānamun

Ne nennadu dhār voyin nannu
Nī vāniga nādhā gaikonu mapudu
Chennuga nī vashamai sthira muga
Nundedu ||Tanuvu||

Thanuvu Naa Dhidhigoa Gai Lyrics Song Chords PPT - తనువు నా దిదిగో గై కొనుమీ యో Lyrics in Telugish

తనువు నా దిదిగో గై కొనుమీ యో ప్రభువా నీ పనికిఁ బ్రతిష్టించుమీ
దినములు క్షణములు దీసికొని యవి నీదు వినతిన్ బ్రవహింపఁ జే
యను శక్తి నీయుమీ ||తనువు||
Tanuvu naa didigo gai konumī yo Prabhuvaa
Nī paniki bratishṭinchumi
Dinamulu kṣaṇamulu dīsikoni
Yavi nīdu vinatin bravahimpī je
Yanu śakti nīyumī ||Tanuvu||

ఘనమైన నీ ప్రేమ కారణంబున నీకై పనిచేయఁ జేతు లివిగో
యనయంబు నీ విషయ మై సొగసుగాఁ జురుకు దనముతో ఁ బరుగెత్త
వినయ పాదము లివిగో ||తనువు||
Ghanamaina nī prema kāraṇambun
Nīkai panicheya jētu livigo
Yanayambu nī vishaya mai sogasugā
Juruku danamutoṁ barugetta
Vinaya pādamu livigo ||Tanuvu||

స్వర మిదిగో కొనుమీ వరరాజ నిను గూర్చి నిరతమ్ము పాడనిమ్ము
మరియు పెదవు లివిగో మహనీయమైన నీ పరిశుద్ధ వార్తతో ఁ బరి
పూర్ణముగ నింపు ||తనువు||
Svara midigo konumī vararāj
Ninu gūrchi nirata mmu pādanimmu
Mariyu pedavu livigo
Mahanīyamaina nī parishuddha vārtatoṁ bari
Pūrṇamuga nimpū ||Tanuvu||

వెండి పసిఁడి యివిగో వీస మైనను నాకై యుండవలె నని కోరను
నిండైన నీ యిష్ట నియమంబు చొప్పున మెండుగ వాడఁ బరి మితయౌ
జ్ఞానం బిదిగో ||తనువు||
Vendi pasindi yivigo veesa mainanu
Naakai undavale nani koranu
Nindaina nī iṣṭa niyambhu choppuna
Menduga vāḍuṁ bari mitayou
Jñānam bidigo ||Tanuvu||

నా యిష్ట మిదిగో యిది నీ యిషముగఁ జేయ నా యిష్ట మిఁకఁ గాదది
నా యిచ్ఛ యున్నట్టి నా హృదయ మిదిగో నీ కే యియ్యది రాజ
కీయ సింహాసనమౌ ||తనువు||
Naa iṣṭa midigo idi nī iṣhamug
Jeya naa iṣṭa mikka gadaadi
Naa iccha yunnatti naa hr̥daya midigo
Nī ke yiyyadi rāj
Kiyam simhāsanamu ||Tanuvu||

ఉన్న నా ప్రేమ నీ సన్నిధానమున నే నెన్నఁడు ధార వోయన్ నన్ను
నీ వానిగ నాధా గైకొను మపుడు చెన్నుగ నీ వశమై స్థిర ముగ నుండెదఁ ||తనువు||
Unna naa prema nī sannidhānamun
Ne nennadu dhār voyin nannu
Nī vāniga nādhā gaikonu mapudu
Chennuga nī vashamai sthira muga
Nundedu ||Tanuvu||

Thanuvu Naa Dhidhigoa Gai Lyrics Song Chords PPT - తనువు నా దిదిగో గై కొనుమీ యో Lyrics in Telugu and English

తనువు నా దిదిగో గై కొనుమీ యో ప్రభువా
నీ పనికిఁ బ్రతిష్టించుమీ
దినములు క్షణములు దీసికొని
యవి నీదు వినతిన్ బ్రవహింపఁ జే
యను శక్తి నీయుమీ ||తనువు||
O Lord, take my body as You will,
Consecrate it for Your work.
Day and moment, all that I have,
May they serve You faithfully,
Grant me Your strength.

ఘనమైన నీ ప్రేమ కారణంబున
నీకై పనిచేయఁ జేతు లివిగో
యనయంబు నీ విషయ మై సొగసుగాఁ
జురుకు దనముతో ఁ బరుగెత్త
వినయ పాదము లివిగో ||తనువు||
Because of Your glorious love,
May I serve You with devotion.
May all my words about You be adorned,
With humility and reverence,
May I walk in Your holy ways.

స్వర మిదిగో కొనుమీ వరరాజ

నిను గూర్చి నిరతమ్ము పాడనిమ్ము
మరియు పెదవు లివిగో
మహనీయమైన నీ పరిశుద్ధ వార్తతో ఁ బరి
పూర్ణముగ నింపు ||తనువు||
Lift my voice in melody, O King,
May I sing about You with delight.
And with my lips, proclaim
Your glorious and holy Word,
May it be fulfilled completely.

వెండి పసిఁడి యివిగో వీస మైనను
నాకై యుండవలె నని కోరను
నిండైన నీ యిష్ట నియమంబు చొప్పున
మెండుగ వాడఁ బరి మితయౌ
జ్ఞానం బిదిగో ||తనువు||
May my life be pure and spotless,
I desire to be Yours alone.
Filled with Your chosen commands,
May I follow faithfully,
May wisdom guide me.

నా యిష్ట మిదిగో యిది నీ యిషముగ
జేయ నా యిష్ట మిఁకఁ గాదది
నా యిచ్ఛ యున్నట్టి నా హృదయ మిదిగో
నీ కే యియ్యది రాజ
కీయం సింహాసనమౌ ||తనువు||
What is dear to me, let it become Yours.
Grant me the privilege to do Your will.
All my heart’s desires
May be directed to You, O King,
Seated on Your throne.

ఉన్న నా ప్రేమ నీ సన్నిధానమున
నే నెన్నఁడు ధార వోయన్ నన్ను
నీ వానిగ నాధా గైకొను మపుడు
చెన్నుగ నీ వశమై స్థిర ముగ
నుండెదఁ ||తనువు||
May all my love remain in Your presence.
Never let me wander away.
Let me be wholly under Your control,
Steadfast and secure, O Lord.

Tags

తనువు నా దిదిగో గై కొనుమీ యో , Thanuvu Naa Dhidhigoa Gai,నీ పాదముల్ నే చేరగా ,Thanuvu Naa Dhidhigoa Gai Lyrics Song Chords PPT -తనువు నా దిదిగో గై కొనుమీ యో

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create