తీరని వేదనతో-రగిలే గుండెలతో
మాడిన కడుపులతో- పగిలిన పాదముతో
అలసిన ముఖములతో-ఆగిన స్వరములతో
రోదన ధ్వనులతో-కఠికుపవాసముతో
బ్రతుకులు కట్టిన సేవకులారా మీకే నా వందనము
సువార్తకై పరుగులు పెట్టిన మీ పాదములే సుందరము
చీకటి లోయలలో వెలుగును నింపుటకు
రక్కసి మూక యొద్ద తనువులు విడిచారు
మా రాతి గుండెలను బద్దలు కొట్టుటకు అవమానాన్నే ఆనందించారు
మీలో రగిలిన ప్రసవ వేదనే మాలో కలిగించెను ఈ స్పందనే
ఎందరినో మార్చిన మీ వేదన-చెరిపెను ఆ దేవుని ఆవేదన
గర్జించు సింహమువలే అపవాది తిరగగా
వాడినుండి కాపాడే వాక్యము చూపారు
లోకపు మాయలో మేము పడకుండా
లోకాన్ని జయించిన ప్రభువుని చూపారు
కన్నీటి అనుభవమే విశ్వాసి ఆయుధమని c
యేసే శరణమని ఆయన కొరకు బ్రతకమని
మాకై తలపించి మీ తనువులు విడిచారు.
Teerani vedanatho — ragilee gundelatho
Maadina kadupulatho — pagilina paadamutho
Alasina mukhaamulatho — aagina svaramulatho
Rodana dhvanulatho — kathina upavaasamutho
Brathukulu kattina sevakulaarā meekē naa vandanam
Suvaartakai parugulu pettina mee paadamulē sundaramu
Cheekati lōyalalō velugunu nimpudaku
Rakkasi mooka yodda tanuvulu vidichāru
Maa raati gundelanu baddalu kottudaku
Avamaanannē aanandinchāru
Meelō ragilina prasava vedanē
Maalō kaliginchenu ee spandanē
Endarinō maartchina mee vedana — cheripenu ā devuni aavedana
Garjinchu simhamulalē apavaadi tiragagā
Vaadinundi kaapaadē vaakayamu choopāru
Lōkapu maayalō mēmu padakundā
Lōkaanni jayinchina Prabhuvuni choopāru
Kannīti anubhavame vishwāsi āyudhamani
Yesē sharanamani āyana koraku brathakamani
Maakai talapinchi mee tanuvulu vidichāru.
Teerani vedanatho — ragilee gundelatho Maadina kadupulatho — pagilina paadamutho Alasina mukhaamulatho — aagina svaramulatho Rodana dhvanulatho — kathina upavaasamutho Brathukulu kattina sevakulaarā meekē naa vandanam Suvaartakai parugulu pettina mee paadamulē sundaramu Cheekati lōyalalō velugunu nimpudaku Rakkasi mooka yodda tanuvulu vidichāru Maa raati gundelanu baddalu kottudaku Avamaanannē aanandinchāru Meelō ragilina prasava vedanē Maalō kaliginchenu ee spandanē Endarinō maartchina mee vedana — cheripenu ā devuni aavedana Garjinchu simhamulalē apavaadi tiragagā Vaadinundi kaapaadē vaakayamu choopāru Lōkapu maayalō mēmu padakundā Lōkaanni jayinchina Prabhuvuni choopāru Kannīti anubhavame vishwāsi āyudhamani Yesē sharanamani āyana koraku brathakamani Maakai talapinchi mee tanuvulu vidichāru.
తీరని వేదనతో — రగిలే గుండెలతో
మాడిన కడుపులతో — పగిలిన పాదముతో
అలసిన ముఖములతో — ఆగిన స్వరములతో
రోదన ధ్వనులతో — కఠిన ఉపవాసముతో
Teerani vedanatho — ragilee gundelatho
Maadina kadupulatho — pagilina paadamutho
Alasina mukhaamulatho — aagina svaramulatho
Rodana dhvanulatho — kathina upavaasamutho
బ్రతుకులు కట్టిన సేవకులారా మీకే నా వందనము
సువార్తకై పరుగులు పెట్టిన మీ పాదములే సుందరము
Brathukulu kattina sevakulaarā meekē naa vandanam
Suvaartakai parugulu pettina mee paadamulē sundaramu
చీకటి లోయలలో వెలుగును నింపుటకు
రక్కసి మూక యొద్ద తనువులు విడిచారు
Cheekati lōyalalō velugunu nimpudaku
Rakkasi mooka yodda tanuvulu vidichāru
మా రాతి గుండెలను బద్దలు కొట్టుటకు
అవమానాన్నే ఆనందించారు
Maa raati gundelanu baddalu kottudaku
Avamaanannē aanandinchāru
మీలో రగిలిన ప్రసవ వేదనే
మాలో కలిగించెను ఈ స్పందనే
Meelō ragilina prasava vedanē
Maalō kaliginchenu ee spandanē
ఎందరినో మార్చిన మీ వేదన — చెరిపెను ఆ దేవుని ఆవేదన
Endarinō maartchina mee vedana — cheripenu ā devuni aavedana
గర్జించు సింహమువలే అపవాది తిరగగా
వాడినుండి కాపాడే వాక్యము చూపారు
Garjinchu simhamulalē apavaadi tiragagā
Vaadinundi kaapaadē vaakayamu choopāru
లోకపు మాయలో మేము పడకుండా
లోకాన్ని జయించిన ప్రభువుని చూపారు
Lōkapu maayalō mēmu padakundā
Lōkaanni jayinchina Prabhuvuni choopāru
కన్నీటి అనుభవమే విశ్వాసి ఆయుధమని
యేసే శరణమని ఆయన కొరకు బ్రతకమని
Kannīti anubhavame vishwāsi āyudhamani
Yesē sharanamani āyana koraku brathakamani
మాకై తలపించి మీ తనువులు విడిచారు.
Maakai talapinchi mee tanuvulu vidichāru.
తీరని వేదనతో — రగిలే గుండెలతో మాడిన కడుపులతో — పగిలిన పాదముతో అలసిన ముఖములతో — ఆగిన స్వరములతో రోదన ధ్వనులతో — కఠిన ఉపవాసముతో Teerani vedanatho — ragilee gundelatho Maadina kadupulatho — pagilina paadamutho Alasina mukhaamulatho — aagina svaramulatho Rodana dhvanulatho — kathina upavaasamutho బ్రతుకులు కట్టిన సేవకులారా మీకే నా వందనము సువార్తకై పరుగులు పెట్టిన మీ పాదములే సుందరము Brathukulu kattina sevakulaarā meekē naa vandanam Suvaartakai parugulu pettina mee paadamulē sundaramu చీకటి లోయలలో వెలుగును నింపుటకు రక్కసి మూక యొద్ద తనువులు విడిచారు Cheekati lōyalalō velugunu nimpudaku Rakkasi mooka yodda tanuvulu vidichāru మా రాతి గుండెలను బద్దలు కొట్టుటకు అవమానాన్నే ఆనందించారు Maa raati gundelanu baddalu kottudaku Avamaanannē aanandinchāru మీలో రగిలిన ప్రసవ వేదనే మాలో కలిగించెను ఈ స్పందనే Meelō ragilina prasava vedanē Maalō kaliginchenu ee spandanē ఎందరినో మార్చిన మీ వేదన — చెరిపెను ఆ దేవుని ఆవేదన Endarinō maartchina mee vedana — cheripenu ā devuni aavedana గర్జించు సింహమువలే అపవాది తిరగగా వాడినుండి కాపాడే వాక్యము చూపారు Garjinchu simhamulalē apavaadi tiragagā Vaadinundi kaapaadē vaakayamu choopāru లోకపు మాయలో మేము పడకుండా లోకాన్ని జయించిన ప్రభువుని చూపారు Lōkapu maayalō mēmu padakundā Lōkaanni jayinchina Prabhuvuni choopāru కన్నీటి అనుభవమే విశ్వాసి ఆయుధమని యేసే శరణమని ఆయన కొరకు బ్రతకమని Kannīti anubhavame vishwāsi āyudhamani Yesē sharanamani āyana koraku brathakamani మాకై తలపించి మీ తనువులు విడిచారు. Maakai talapinchi mee tanuvulu vidichāru.
తీరని వేదనతో– రగిలే గుండెలతో
మాడిన కడుపులతో – పగిలిన పాదముతో
అలసిన ముఖములతో – ఆగిన స్వరములతో
రోదన ధ్వనులతో – కఠికు ఉపవాసముతో
With unending sorrow – with burning hearts,
With starving stomachs – and cracked feet,
With tired faces – and fading voices,
With cries of pain – and fasting filled with hardship.
బ్రతుకులు కట్టిన సేవకులారా మీకే నా వందనం
సువార్తకై పరుగులు పెట్టిన మీ పాదములే సుందరము
O servants who have offered your very lives, my salutations to you.
Your feet, that ran for the Gospel, are truly beautiful.
చీకటి లోయలలో వెలుగును నింపుటకు
రక్కసి మూక యొద్ద తనువులు విడిచారు
To fill the dark valleys with light,
You laid down your bodies before the hordes of demons.
మా రాతి గుండెలను బద్దలు కొట్టుటకు
అవమానాన్నే ఆనందించారు
To break our stone-hearted minds,
You accepted shame as if it were joy.
మీలో రగిలిన ప్రసవ వేదనే
మాలో కలిగించెను ఈ స్పందనే
The labor-like anguish burning within you
Has stirred these deep emotions within us.
ఎందరినో మార్చిన మీ వేదన
చెరిపెను ఆ దేవుని ఆవేదన
Your suffering, which transformed so many lives,
Has fulfilled the passionate longing of God.
గర్జించు సింహమువలే అపవాది తిరగగా
వాడినుండి కాపాడే వాక్యము చూపారు
When the enemy prowled like a roaring lion,
You showed the Word that protects us from him.
లోకపు మాయలో మేము పడకుండా
లోకాన్ని జయించిన ప్రభువుని చూపారు
So that we would not fall into the deceit of this world,
You led us to the Lord who has overcome the world.
కన్నీటి అనుభవమే విశ్వాసి ఆయుధమని
యేసే శరణమని, ఆయన కొరకు బ్రతకమని
That the tears of experience are the believer’s weapon,
That Jesus is the only refuge, and we must live for Him—
మాకై తలపించి మీ తనువులు విడిచారు.
Thinking of us, you laid down your very bodies.
తీరని వేదనతో-రగిలే గుండెలతో ,Theerani Vedanatho , తీరని వేదనతో-రగిలే గుండెలతో ,Theerani Vedanatho Lyrics Song Chords PPT-తీరని వేదనతో-రగిలే గుండెలతో