Thmdri Vmtivaaaodu Manaku Lyrics Song Chords PPT - తండ్రి వంటివాఁడు మనకు ధరణిని

తండ్రి వంటివాఁడు మనకు ధరణిని బోషించువాఁడు దండ్రి ప్రియుఁ
డు నందరికిఁ దగినవాని నొసగువాఁడు ||దేవుఁడు||

అన్నవస్త్రములనే గాక యన్నిఁటిని నిచ్చువాడు మన్ననతోఁ బ్రోచు
వాడు మనతో నెప్పుడు మెలఁగువాఁడు ||దేవుఁడు||

కష్టబాధలందు మనలఁ గనికరముతోఁ గాచువాఁడు దుష్టమనసు తీసివేసి
యిష్టముతో నుండువాఁడు ||దేవుఁడు||

Presenter Print & View

Thmdri Vmtivaaaodu Manaku Lyrics Song Chords PPT - తండ్రి వంటివాఁడు మనకు ధరణిని Lyrics in Telugish

Tandri vantivaadu manaku dharanini boshinchuvaadu
Dandri priyudu nandariki daginavani nosaguvaadu

Annavastramulane gaaka yannitini nichchuvaadu
Mannanatho brochuvaadu manatho neppudu melaguvaadu

Kashta baadhalandu manalan karamuton gaachuvaadu
Dushta manasu teesivesi ishtamutho nunduvaadu

Thmdri Vmtivaaaodu Manaku Lyrics Song Chords PPT - తండ్రి వంటివాఁడు మనకు ధరణిని Lyrics in Telugish

తండ్రి వంటివాఁడు మనకు ధరణిని బోషించువాఁడు దండ్రి ప్రియుఁడు నందరికిఁ దగినవాని నొసగువాఁడు
Tandri vantivaadu manaku dharanini boshinchuvaadu
Dandri priyudu nandariki daginavani nosaguvaadu

అన్నవస్త్రములనే గాక యన్నిఁటిని నిచ్చువాడు మన్ననతోఁ బ్రోచువాడు మనతో నెప్పుడు మెలఁగువాఁడు
Annavastramulane gaaka yannitini nichchuvaadu
Mannanatho brochuvaadu manatho neppudu melaguvaadu

కష్టబాధలందు మనలఁ గనికరముతోఁ గాచువాఁడు దుష్టమనసు తీసివేసి యిష్టముతో నుండువాఁడు
Kashta baadhalandu manalan karamuton gaachuvaadu
Dushta manasu teesivesi ishtamutho nunduvaadu

Thmdri Vmtivaaaodu Manaku Lyrics Song Chords PPT - తండ్రి వంటివాఁడు మనకు ధరణిని Lyrics in Telugu and English

తండ్రి వంటివాఁడు మనకు ధరణిని బోషించువాఁడు దండ్రి ప్రియుఁడు నందరికిఁ దగినవాని నొసగువాఁడు
He is like a Father to us —
The One who sustains the earth, our loving Lord,
Who gives to everyone what they need.

అన్నవస్త్రములనే గాక యన్నిఁటిని నిచ్చువాడు మన్ననతోఁ బ్రోచువాడు మనతో నెప్పుడు మెలఁగువాఁడు
Not just food and clothing,
But all things He provides;
With grace He protects us,
And always walks with us.

కష్టబాధలందు మనలఁ గనికరముతోఁ గాచువాఁడు దుష్టమనసు తీసివేసి యిష్టముతో నుండువాఁడు
In all our pain and trouble,
He guards us with compassion;
Removing every evil thought,
He stays with us in love.

Tags

తండ్రి వంటివాఁడు మనకు ధరణిని , Thmdri Vmtivaaaodu Manaku,తండ్రి వంటివాఁడు మనకు ధరణిని ,Thmdri Vmtivaaaodu Manaku Lyrics Song Chords PPT - తండ్రి వంటివాఁడు మనకు ధరణిని

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create