ఉన్నాడు దేవుడు నాకు తోడు
విడనాడడెన్నడు ఎడబాయడు
కష్టాలలోన నష్టాలలోన
వేదనలోన శోధనలోన
గాఢాంధకారములో సంచరించినా
కన్నీటి లోయలో మునిగి తేలినా
కరుణ లేని లోకము కాదన్ననూ
కన్నీరు తుడుచును నను కొన్నవాడు
యెహోవ సన్నిధిలో నివసింతును
చిరకాలమాయనతో సంతసింతును
కృపా మధుర క్షేమములే నా వెంటె ఉండును
బ్రతుకు కాలమంతయు హర్షింతును
Unnaadu Devudu naaku thodu
Vidanadadennaḍu edabaayadu
Kashtaalolona nashtaalolona
Vedanalona shodhanalona
Gaadhaandhakaaramulo sancharinchinaa
Kanneeti loyalo munigi thelinaa
Karuna leni lokamu kaadannanu
Kanneeru thuduchunu nanu konnavaadu
Yehova sannidhilo nivasinthunu
Chirakaalam aayanatho santasinthunu
Krupa madhura kshemamule naa vente undunu
Brathuku kaalamantayu harshinthunu
Unnaadu Devudu naaku thodu Vidanadadennaḍu edabaayadu Kashtaalolona nashtaalolona Vedanalona shodhanalona Gaadhaandhakaaramulo sancharinchinaa Kanneeti loyalo munigi thelinaa Karuna leni lokamu kaadannanu Kanneeru thuduchunu nanu konnavaadu Yehova sannidhilo nivasinthunu Chirakaalam aayanatho santasinthunu Krupa madhura kshemamule naa vente undunu Brathuku kaalamantayu harshinthunu
ఉన్నాడు దేవుడు నాకు తోడు
విడనాడడెన్నడు ఎడబాయడు
కష్టాలలోన నష్టాలలోన
వేదనలోన శోధనలోన
Unnaadu devudu naaku todu
Vidanaadadennadu edabaayadu
Kashtaalalon nashtaalalon
Vedanalon shodhanalon
గాఢాంధకారములో సంచరించినా
కన్నీటి లోయలో మునిగి తేలినా
కరుణ లేని లోకము కాదన్ననూ
కన్నీరు తుడుచును నను కొన్నవాడు
Gaadhaandhakaaramulon sancharinchinaa
Kanneeti loyalo munigi thelinaa
Karuna leni lokamu kaadannanu
Kanneeru thuduchunu nanu konnavaadu
యెహోవ సన్నిధిలో నివసింతును
చిరకాలమాయనతో సంతసింతును
కృపా మధుర క్షేమములే నా వెంటె ఉండును
బ్రతుకు కాలమంతయు హర్షింతును
Yehova sannidhilo nivasinthunu
Chirakaalam aayanatho santasinthunu
Krupa madhura kshemamule naa vente undunu
Brathuku kaalam anthayu harshinthunu
ఉన్నాడు దేవుడు నాకు తోడు విడనాడడెన్నడు ఎడబాయడు కష్టాలలోన నష్టాలలోన వేదనలోన శోధనలోన Unnaadu devudu naaku todu Vidanaadadennadu edabaayadu Kashtaalalon nashtaalalon Vedanalon shodhanalon గాఢాంధకారములో సంచరించినా కన్నీటి లోయలో మునిగి తేలినా కరుణ లేని లోకము కాదన్ననూ కన్నీరు తుడుచును నను కొన్నవాడు Gaadhaandhakaaramulon sancharinchinaa Kanneeti loyalo munigi thelinaa Karuna leni lokamu kaadannanu Kanneeru thuduchunu nanu konnavaadu యెహోవ సన్నిధిలో నివసింతును చిరకాలమాయనతో సంతసింతును కృపా మధుర క్షేమములే నా వెంటె ఉండును బ్రతుకు కాలమంతయు హర్షింతును Yehova sannidhilo nivasinthunu Chirakaalam aayanatho santasinthunu Krupa madhura kshemamule naa vente undunu Brathuku kaalam anthayu harshinthunu
ఉన్నాడు దేవుడు నాకు తోడు
విడనాడడెన్నడు ఎడబాయడు
కష్టాలలోన నష్టాలలోన
వేదనలోన శోధనలోన
God is with me
He never forsakes or leaves me
In troubles and in losses
In pain and in trials
గాఢాంధకారములో సంచరించినా
కన్నీటి లోయలో మునిగి తేలినా
కరుణ లేని లోకము కాదన్ననూ
కన్నీరు తుడుచును నను కొన్నవాడు
Even when I walk through deep darkness
Even when I drown in a valley of tears
He tells me this world is not without compassion
He is the one who bought me and wipes my tears
యెహోవ సన్నిధిలో నివసింతును
చిరకాలమాయనతో సంతసింతును
కృపా మధుర క్షేమములే నా వెంటె ఉండును
బ్రతుకు కాలమంతయు హర్షింతును
I will dwell in the presence of the Lord
And rejoice with Him forever
His grace, sweetness, and peace will follow me
I will rejoice all the days of my life
ఉన్నాడు దేవుడు నాకు తోడు , Unnaadu Devudu Naaku Thodu,ఉన్నాడు దేవుడు నాకు తోడు,Unnaadu Devudu Naaku Thodu Telugu Lyrics Songs Chords -ఉన్నాడు దేవుడు నాకు తోడు