వేటగాని ఉరిలో నుండి
నా ప్రాణాన్ని రక్షించావు
బలమైన రెక్కల క్రింద
నాకాశ్రయమిచ్చావు (2)
లేనే లేదయ్యా వేరే ఆధారం
నా దుర్గమా నా శైలమా
లేనే లేదయ్యా వేరే ఆధారం
నా శృంగమా నా కేడెమా
ఆరాధన ఆరాధన – నా తండ్రి నీకే ఆరాధన
ఆరాధన ఆరాధన – నా యేసు నీకే ఆరాధన (2)
రాత్రి వేళ భయముకైననూ
పగటి వేళ బాణమైననూ
రోగము నన్నేమి చేయదు
నా గుడారము సమీపించదు (2) ||లేనే లేదయ్యా||
వేయిమంది పడిపోయినా
పదివేల మంది కూలిపోయినా
అపాయము రానే రాదు
నా గుడారము సమీపించదు (2) ||లేనే లేదయ్యా||
మానవులను కాపాడుటకు
నీ దూతలను ఏర్పరిచావు
రాయి తగలకుండా
ఎత్తి నన్ను పట్టుకున్నావు (2) ||లేనే లేదయ్యా||
Vetagaani urilo nundi,
Naa praananni rakshinchhaavu,
Balamainā rekkala kindā,
Naakashrayamichchaavu. (×2)
Lēnē lēdayyā vēre aadhāram,
Naa durgamā, naa shailamā.
Lēnē lēdayyā vēre aadhāram,
Naa shrungamā, naa kedemā.
Aaraadhana aaraadhana – naa thandri neekē aaraadhana.
Aaraadhana aaraadhana – naa Yeshu neekē aaraadhana. (×2)
Raatri vēla bhayamukainanū,
Pagati vēla baanamainanū,
Rogamu nannēmi cheyyadhu,
Naa gudaaramu sameepinchadhu. (×2)
Veyi mandhi padipoyinā,
Padhi veyla mandhi koolipoyinā,
Apaayamu raane raadhu,
Naa gudaaramu sameepinchadhu. (×2)
Maanavulanu kaapaadutaku,
Nee doothalanu erparichchaavu,
Raayi thagalakundā,
Eththi nannu pattukonnaavu. (×2)
Vetagaani urilo nundi, Naa praananni rakshinchhaavu, Balamainā rekkala kindā, Naakashrayamichchaavu. (×2) Lēnē lēdayyā vēre aadhāram, Naa durgamā, naa shailamā. Lēnē lēdayyā vēre aadhāram, Naa shrungamā, naa kedemā. Aaraadhana aaraadhana – naa thandri neekē aaraadhana. Aaraadhana aaraadhana – naa Yeshu neekē aaraadhana. (×2) Raatri vēla bhayamukainanū, Pagati vēla baanamainanū, Rogamu nannēmi cheyyadhu, Naa gudaaramu sameepinchadhu. (×2) Veyi mandhi padipoyinā, Padhi veyla mandhi koolipoyinā, Apaayamu raane raadhu, Naa gudaaramu sameepinchadhu. (×2) Maanavulanu kaapaadutaku, Nee doothalanu erparichchaavu, Raayi thagalakundā, Eththi nannu pattukonnaavu. (×2)
వేటగాని ఉరిలో నుండి
నా ప్రాణాన్ని రక్షించావు
బలమైన రెక్కల క్రింద
నాకాశ్రయమిచ్చావు (2)
Vetagaani urilo nundi,
Naa praananni rakshinchhaavu,
Balamainā rekkala kindā,
Naakashrayamichchaavu. (×2)
లేనే లేదయ్యా వేరే ఆధారం
నా దుర్గమా నా శైలమా
లేనే లేదయ్యా వేరే ఆధారం
నా శృంగమా నా కేడెమా
Lēnē lēdayyā vēre aadhāram,
Naa durgamā, naa shailamā.
Lēnē lēdayyā vēre aadhāram,
Naa shrungamā, naa kedemā.
ఆరాధన ఆరాధన – నా తండ్రి నీకే ఆరాధన
ఆరాధన ఆరాధన – నా యేసు నీకే ఆరాధన (2)
Aaraadhana aaraadhana – naa thandri neekē aaraadhana.
Aaraadhana aaraadhana – naa Yeshu neekē aaraadhana. (×2)
రాత్రి వేళ భయముకైననూ
పగటి వేళ బాణమైననూ
రోగము నన్నేమి చేయదు
నా గుడారము సమీపించదు (2) ||లేనే లేదయ్యా||
Raatri vēla bhayamukainanū,
Pagati vēla baanamainanū,
Rogamu nannēmi cheyyadhu,
Naa gudaaramu sameepinchadhu. (×2) ||Lēnē Lēdayyā||
వేయిమంది పడిపోయినా
పదివేల మంది కూలిపోయినా
అపాయము రానే రాదు
నా గుడారము సమీపించదు (2) ||లేనే లేదయ్యా||
Veyi mandhi padipoyinā,
Padhi veyla mandhi koolipoyinā,
Apaayamu raane raadhu,
Naa gudaaramu sameepinchadhu. (×2) ||Lēnē Lēdayyā||
మానవులను కాపాడుటకు
నీ దూతలను ఏర్పరిచావు
రాయి తగలకుండా
ఎత్తి నన్ను పట్టుకున్నావు (2) ||లేనే లేదయ్యా||
Maanavulanu kaapaadutaku,
Nee doothalanu erparichchaavu,
Raayi thagalakundā,
Eththi nannu pattukonnaavu. (×2) ||Lēnē Lēdayyā||
వేటగాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద నాకాశ్రయమిచ్చావు (2) Vetagaani urilo nundi, Naa praananni rakshinchhaavu, Balamainā rekkala kindā, Naakashrayamichchaavu. (×2) లేనే లేదయ్యా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా లేనే లేదయ్యా వేరే ఆధారం నా శృంగమా నా కేడెమా Lēnē lēdayyā vēre aadhāram, Naa durgamā, naa shailamā. Lēnē lēdayyā vēre aadhāram, Naa shrungamā, naa kedemā. ఆరాధన ఆరాధన – నా తండ్రి నీకే ఆరాధన ఆరాధన ఆరాధన – నా యేసు నీకే ఆరాధన (2) Aaraadhana aaraadhana – naa thandri neekē aaraadhana. Aaraadhana aaraadhana – naa Yeshu neekē aaraadhana. (×2) రాత్రి వేళ భయముకైననూ పగటి వేళ బాణమైననూ రోగము నన్నేమి చేయదు నా గుడారము సమీపించదు (2) ||లేనే లేదయ్యా|| Raatri vēla bhayamukainanū, Pagati vēla baanamainanū, Rogamu nannēmi cheyyadhu, Naa gudaaramu sameepinchadhu. (×2) ||Lēnē Lēdayyā|| వేయిమంది పడిపోయినా పదివేల మంది కూలిపోయినా అపాయము రానే రాదు నా గుడారము సమీపించదు (2) ||లేనే లేదయ్యా|| Veyi mandhi padipoyinā, Padhi veyla mandhi koolipoyinā, Apaayamu raane raadhu, Naa gudaaramu sameepinchadhu. (×2) ||Lēnē Lēdayyā|| మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పరిచావు రాయి తగలకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు (2) ||లేనే లేదయ్యా|| Maanavulanu kaapaadutaku, Nee doothalanu erparichchaavu, Raayi thagalakundā, Eththi nannu pattukonnaavu. (×2) ||Lēnē Lēdayyā||
వేటగాని ఉరిలో నుండి
నా ప్రాణాన్ని రక్షించావు
బలమైన రెక్కల క్రింద
నాకాశ్రయమిచ్చావు (2)
From the hunter’s trap You rescued my soul,
You sheltered me under mighty wings. (×2)
లేనే లేదయ్యా వేరే ఆధారం
నా దుర్గమా నా శైలమా
లేనే లేదయ్యా వేరే ఆధారం
నా శృంగమా నా కేడెమా
There is no other refuge,
You are my fortress, my rock.
There is no other refuge,
You are my high tower, my defender.
ఆరాధన ఆరాధన – నా తండ్రి నీకే ఆరాధన
ఆరాధన ఆరాధన – నా యేసు నీకే ఆరాధన (2)
Worship, worship — Father, to You be all worship.
Worship, worship — Jesus, to You be all worship. (×2)
రాత్రి వేళ భయముకైననూ
పగటి వేళ బాణమైననూ
రోగము నన్నేమి చేయదు
నా గుడారము సమీపించదు (2) ||లేనే లేదయ్యా||
Even in the fear of night,
Even in the arrows of day,
No sickness can harm me,
No plague will come near my tent. (×2)
వేయిమంది పడిపోయినా
పదివేల మంది కూలిపోయినా
అపాయము రానే రాదు
నా గుడారము సమీపించదు (2) ||లేనే లేదయ్యా||
Though a thousand may fall beside me,
And ten thousand collapse around me,
No danger will come near me,
No harm will touch my dwelling. (×2)
మానవులను కాపాడుటకు
నీ దూతలను ఏర్పరిచావు
రాయి తగలకుండా
ఎత్తి నన్ను పట్టుకున్నావు (2) ||లేనే లేదయ్యా||
To guard Your people,
You appointed Your angels,
They lift me up in their hands,
So that I will not strike my foot on a stone. (×2)
వేటగాని ఉరిలో నుండి ,Vetagani Urilonundi,వేటగాని ఉరిలో నుండి ,Vetagani Urilonundi Lyrics Song Chords PPT -వేటగాని ఉరిలో నుండి