విమోచన కర్త – నా యేసయ్య
నీదు ప్రణమిచ్చి – నన్ను విడిపించినావయ్య
సాతాను చేరనుండి – శత్రు సంకెళ్లనుండి
విమోచకుడవై – నన్ను విడిపించినావయ్య
నా విమోచకూడా - యేసయ్య
నా రక్షణ కోట - నాదు ఆశ్రయదుర్గమా
నా దీనస్థితిపై నీ దృష్టి నిలిపి – కటాక్షించితివి నన్ను ధన్యునిచేయ
నా నిందలలో నీదు ఆత్మ నిలిపి – బలపరిచితివి నీది కృపలనిచ్చి
రక్షణగలవాడా – ఆదరణ కర్త
పరిశుద్ధాత్ముడా – నన్ను హెచ్చించినావయ్యా
యుద్ధపు విల్లు విరిచినావు – నీవు నా పక్షమై నిలిచినావే
మా ప్రాకారాలలో నెమ్మదినిచ్చి – మా నగరులలో క్షేమమిచ్చినావే
సమాధాన కారకూడా – షాలేమురాజా
రెండంతల మేలు – నాకై చేయుచున్నావయ్యా ..
నీదు చేతిలో నేను ఆయుధముగా – ప్రయోగించుచు జయమిచ్చినావే
సిలువచేత జయోత్సవముతో –
ఊరేగించుచు గణపరిచినావే
పరాక్రమశాలి – బలసురుడా
పునరుద్ధనుడా – మహిమ నీకేనయ్యా
Vimochana karta – naa Yesayya
Needu pranamichchi – nannu vidipinchinavayya
Sathaanu cheranundi – shatru sankellanu nundi
Vimochakudavai – nannu vidipinchinavayya
Naa vimochakudaa – Yesayya
Naa rakshana kota – naadu aashraya durgamaa
Naa deenastithipai nee drushti nilipi – katakshinchitivi nannu dhanyunicheya
Naa nindalalo needu aathma nilipi – balaparichitivi needi krupalanichchi
Rakshanagalavaadaa – aadarana karta
Parishuddhaathmudaa – nannu hecchinchinavayya
Yuddhapu villu virichinaavu – neevu naa pakshamai nilichinaave
Maa praakaaralalo nemmadinichchi – maa nagarulalo kshemamicchinaave
Samaadhaana kaarakudaa – Shaalemu raajaa
Rendanthala melu – naakai cheyuchunnavayya
Needu chetilo nenu aayudhamuga – prayoginchuchu jayamicchinaave
Siluvacheta jayotsavamutho –
ooreginchuchu ganaparichinaave
Paraakramashaali – balasurudaa
Punaruddhanudaa – mahima neekenayya
Vimochana karta – naa Yesayya Needu pranamichchi – nannu vidipinchinavayya Sathaanu cheranundi – shatru sankellanu nundi Vimochakudavai – nannu vidipinchinavayya Naa vimochakudaa – Yesayya Naa rakshana kota – naadu aashraya durgamaa Naa deenastithipai nee drushti nilipi – katakshinchitivi nannu dhanyunicheya Naa nindalalo needu aathma nilipi – balaparichitivi needi krupalanichchi Rakshanagalavaadaa – aadarana karta Parishuddhaathmudaa – nannu hecchinchinavayya Yuddhapu villu virichinaavu – neevu naa pakshamai nilichinaave Maa praakaaralalo nemmadinichchi – maa nagarulalo kshemamicchinaave Samaadhaana kaarakudaa – Shaalemu raajaa Rendanthala melu – naakai cheyuchunnavayya Needu chetilo nenu aayudhamuga – prayoginchuchu jayamicchinaave Siluvacheta jayotsavamutho – ooreginchuchu ganaparichinaave Paraakramashaali – balasurudaa Punaruddhanudaa – mahima neekenayya
విమోచన కర్త – నా యేసయ్య
నీదు ప్రణమిచ్చి – నన్ను విడిపించినావయ్య
సాతాను చేరనుండి – శత్రు సంకెళ్లనుండి
విమోచకుడవై – నన్ను విడిపించినావయ్య
Vimochana karta – naa Yesayya
Needu pranamichchi – nannu vidipinchinavayya
Sathaanu cheranundi – shatru sankellanu nundi
Vimochakudavai – nannu vidipinchinavayya
నా విమోచకూడా – యేసయ్య
నా రక్షణ కోట – నాదు ఆశ్రయ దుర్గమా
Naa vimochakudaa – Yesayya
Naa rakshana kota – naadu aashraya durgamaa
నా దీనస్థితిపై నీ దృష్టి నిలిపి – కటాక్షించితివి నన్ను ధన్యునిచేయ
నా నిందలలో నీదు ఆత్మ నిలిపి – బలపరిచితివి నీది కృపలనిచ్చి
Naa deenastithipai nee drushti nilipi – katakshinchitivi nannu dhanyunicheya
Naa nindalalo needu aathma nilipi – balaparichitivi needi krupalanichchi
రక్షణగలవాడా – ఆదరణ కర్త
పరిశుద్ధాత్ముడా – నన్ను హెచ్చించినావయ్యా
Rakshanagalavaadaa – aadarana karta
Parishuddhaathmudaa – nannu hecchinchinavayya
యుద్ధపు విల్లు విరిచినావు – నీవు నా పక్షమై నిలిచినావే
మా ప్రాకారాలలో నెమ్మదినిచ్చి – మా నగరులలో క్షేమమిచ్చినావే
Yuddhapu villu virichinaavu – neevu naa pakshamai nilichinaave
Maa praakaaralalo nemmadinichchi – maa nagarulalo kshemamicchinaave
సమాధాన కారకూడా – షాలేము రాజా
రెండంతల మేలు – నాకై చేయుచున్నావయ్యా
Samaadhaana kaarakudaa – Shaalemu raajaa
Rendanthala melu – naakai cheyuchunnavayya
నీదు చేతిలో నేను ఆయుధముగా – ప్రయోగించుచు జయమిచ్చినావే
సిలువచేత జయోత్సవముతో
Needu chetilo nenu aayudhamuga prayoginchuchu jayamicchinaave
Siluvacheta jayotsavamutho
ఊరేగించుచు గణపరిచినావే
పరాక్రమశాలి – బలసురుడా
పునరుద్ధనుడా – మహిమ నీకేనయ్యా
ooreginchuchu ganaparichinaave
Paraakramashaali – balasurudaa
Punaruddhanudaa – mahima neekenayya
విమోచన కర్త – నా యేసయ్య నీదు ప్రణమిచ్చి – నన్ను విడిపించినావయ్య సాతాను చేరనుండి – శత్రు సంకెళ్లనుండి విమోచకుడవై – నన్ను విడిపించినావయ్య Vimochana karta – naa Yesayya Needu pranamichchi – nannu vidipinchinavayya Sathaanu cheranundi – shatru sankellanu nundi Vimochakudavai – nannu vidipinchinavayya నా విమోచకూడా – యేసయ్య నా రక్షణ కోట – నాదు ఆశ్రయ దుర్గమా Naa vimochakudaa – Yesayya Naa rakshana kota – naadu aashraya durgamaa నా దీనస్థితిపై నీ దృష్టి నిలిపి – కటాక్షించితివి నన్ను ధన్యునిచేయ నా నిందలలో నీదు ఆత్మ నిలిపి – బలపరిచితివి నీది కృపలనిచ్చి Naa deenastithipai nee drushti nilipi – katakshinchitivi nannu dhanyunicheya Naa nindalalo needu aathma nilipi – balaparichitivi needi krupalanichchi రక్షణగలవాడా – ఆదరణ కర్త పరిశుద్ధాత్ముడా – నన్ను హెచ్చించినావయ్యా Rakshanagalavaadaa – aadarana karta Parishuddhaathmudaa – nannu hecchinchinavayya యుద్ధపు విల్లు విరిచినావు – నీవు నా పక్షమై నిలిచినావే మా ప్రాకారాలలో నెమ్మదినిచ్చి – మా నగరులలో క్షేమమిచ్చినావే Yuddhapu villu virichinaavu – neevu naa pakshamai nilichinaave Maa praakaaralalo nemmadinichchi – maa nagarulalo kshemamicchinaave సమాధాన కారకూడా – షాలేము రాజా రెండంతల మేలు – నాకై చేయుచున్నావయ్యా Samaadhaana kaarakudaa – Shaalemu raajaa Rendanthala melu – naakai cheyuchunnavayya నీదు చేతిలో నేను ఆయుధముగా – ప్రయోగించుచు జయమిచ్చినావే సిలువచేత జయోత్సవముతో Needu chetilo nenu aayudhamuga prayoginchuchu jayamicchinaave Siluvacheta jayotsavamutho ఊరేగించుచు గణపరిచినావే పరాక్రమశాలి – బలసురుడా పునరుద్ధనుడా – మహిమ నీకేనయ్యా ooreginchuchu ganaparichinaave Paraakramashaali – balasurudaa Punaruddhanudaa – mahima neekenayya
విమోచన కర్త – నా యేసయ్య
నీదు ప్రణమిచ్చి – నన్ను విడిపించినావయ్య
సాతాను చేరనుండి – శత్రు సంకెళ్లనుండి
విమోచకుడవై – నన్ను విడిపించినావయ్య
Redeemer, my Jesus —
You gave Yourself and set me free,
From the hold of Satan, from the chains of the enemy,
You became my Deliverer and rescued me.
నా విమోచకూడా – యేసయ్య
నా రక్షణ కోట – నాదు ఆశ్రయ దుర్గమా
My Redeemer — O Jesus,
You are my fortress of salvation, my refuge and stronghold.
నా దీనస్థితిపై నీ దృష్టి నిలిపి – కటాక్షించితివి నన్ను ధన్యునిచేయ
నా నిందలలో నీదు ఆత్మ నిలిపి – బలపరిచితివి నీది కృపలనిచ్చి
You fixed Your eyes on my lowly state — showed mercy and made me blessed.
In my shame You placed Your Spirit — strengthened me and filled me with grace.
రక్షణగలవాడా – ఆదరణ కర్త
పరిశుద్ధాత్ముడా – నన్ను హెచ్చించినావయ్యా
O Saviour, Comforter,
Holy Spirit — You have lifted me up.
యుద్ధపు విల్లు విరిచినావు – నీవు నా పక్షమై నిలిచినావే
మా ప్రాకారాలలో నెమ్మదినిచ్చి – మా నగరులలో క్షేమమిచ్చినావే
You broke the bow of battle — You stood on my side.
You gave peace within our walls and safety within our dwellings.
సమాధాన కారకూడా – షాలేము రాజా
రెండంతల మేలు – నాకై చేయుచున్నావయ్యా
Prince of Peace — King of Salem,
You are doing double good for me in Your mercy.
నీదు చేతిలో నేను ఆయుధముగా – ప్రయోగించుచు జయమిచ్చినావే
సిలువచేత జయోత్సవముతో –
In Your hand, I became a weapon — You used me and gave me victory.
Through the cross, with triumphal
ఊరేగించుచు గణపరిచినావే
పరాక్రమశాలి – బలసురుడా
పునరుద్ధనుడా – మహిమ నీకేనయ్యా
celebration, You led me in procession.
Mighty Warrior, Strong One,
Risen Lord — all glory belongs to You!
విమోచన కర్త , VimochanaKartha , విమోచన కర్త ,VimochanaKartha Lyrics Song Chords PPT - విమోచన కర్త