ఏడవక ఊరుకో కన్నీటికి ఫలితం ఉందిలే
మనసుకైన గాయము మానిపోయే సమయమైందిలే "2"
మారాను మధురంగా మార్చిన యేసయ్య
తీరాలు దాటించి ధరిచేర్చునులే "2"
ఎందరు ఉన్నా ఎవరు లేనట్టే
అందరు ఉన్నా నీ వారు కానట్టే "2"
ఒంటరి పాయణములో నువ్వు సాగుతున్న "2"
నీ పేరు పిలచి నిను చూసిన వాడు " 2 "
తీరాలు దాటించి దరిచేర్చునులే
పరిశోధనలో గుండె భారముతో
పరీక్షలలో నువ్వు సాగుతున్న "2"
దుఃఖసాగరంలో మునిగిపోతున్న "2"
నీ హృదయమునెరిగి చూసుకునే వాడు "2"
తీరాలు దాటించి ధరిచేర్చునులే
Edavaka ooruko,
Kanneetiki phalitham undile.
Manasukaina gayamu,
Maanipoye samayamindile. (×2)
Maaranu madhuranga maarchina Yesayya,
Teeraalu daatinchi dharicherchunule. (×2)
Endaru unna, evaru lenattē,
Andaru unna, nee varu kaanattē. (×2)
Ontari paayanamulo nuvvu saaguthunna. (×2)
Nee peru pilichi, ninnu choosina vaadu. (×2)
Teeraalu daatinchi dharicherchunule,
Parishodhanalo gunde bhaaramutho,
Parikshalalo nuvvu saaguthunna. (×2)
Dukha saagaramlo munigipothunna. (×2)
Nee hrudayamunerigi choosukune vaadu. (×2)
Teeraalu daatinchi dharicherchunule,
Edavaka ooruko, Kanneetiki phalitham undile. Manasukaina gayamu, Maanipoye samayamindile. (×2) Maaranu madhuranga maarchina Yesayya, Teeraalu daatinchi dharicherchunule. (×2) Endaru unna, evaru lenattē, Andaru unna, nee varu kaanattē. (×2) Ontari paayanamulo nuvvu saaguthunna. (×2) Nee peru pilichi, ninnu choosina vaadu. (×2) Teeraalu daatinchi dharicherchunule, Parishodhanalo gunde bhaaramutho, Parikshalalo nuvvu saaguthunna. (×2) Dukha saagaramlo munigipothunna. (×2) Nee hrudayamunerigi choosukune vaadu. (×2) Teeraalu daatinchi dharicherchunule,
ఏడవక ఊరుకో కన్నీటికి ఫలితం ఉందిలే
మనసుకైన గాయము మానిపోయే సమయమైందిలే "2"
మారాను మధురంగా మార్చిన యేసయ్య
తీరాలు దాటించి ధరిచేర్చునులే "2"
Edavaka ooruko,
Kanneetiki phalitham undile.
Manasukaina gayamu,
Maanipoye samayamindile. (×2)
Maaranu madhuranga maarchina Yesayya,
Teeraalu daatinchi dharicherchunule. (×2)
ఎందరు ఉన్నా ఎవరు లేనట్టే
అందరు ఉన్నా నీ వారు కానట్టే "2"
Endaru unna, evaru lenattē,
Andaru unna, nee varu kaanattē. (×2)
ఒంటరి పాయణములో నువ్వు సాగుతున్న "2"
నీ పేరు పిలచి నిను చూసిన వాడు " 2 "
తీరాలు దాటించి దరిచేర్చునులే
Ontari paayanamulo nuvvu saaguthunna. (×2)
Nee peru pilichi, ninnu choosina vaadu. (×2)
Teeraalu daatinchi dharicherchunule,
పరిశోధనలో గుండె భారముతో
పరీక్షలలో నువ్వు సాగుతున్న "2"
Parishodhanalo gunde bhaaramutho,
Parikshalalo nuvvu saaguthunna. (×2)
దుఃఖసాగరంలో మునిగిపోతున్న "2"
నీ హృదయమునెరిగి చూసుకునే వాడు "2"
తీరాలు దాటించి ధరిచేర్చునులే
Dukha saagaramlo munigipothunna. (×2)
Nee hrudayamunerigi choosukune vaadu. (×2)
Teeraalu daatinchi dharicherchunule,
ఏడవక ఊరుకో కన్నీటికి ఫలితం ఉందిలే మనసుకైన గాయము మానిపోయే సమయమైందిలే "2" మారాను మధురంగా మార్చిన యేసయ్య తీరాలు దాటించి ధరిచేర్చునులే "2" Edavaka ooruko, Kanneetiki phalitham undile. Manasukaina gayamu, Maanipoye samayamindile. (×2) Maaranu madhuranga maarchina Yesayya, Teeraalu daatinchi dharicherchunule. (×2) ఎందరు ఉన్నా ఎవరు లేనట్టే అందరు ఉన్నా నీ వారు కానట్టే "2" Endaru unna, evaru lenattē, Andaru unna, nee varu kaanattē. (×2) ఒంటరి పాయణములో నువ్వు సాగుతున్న "2" నీ పేరు పిలచి నిను చూసిన వాడు " 2 " తీరాలు దాటించి దరిచేర్చునులే Ontari paayanamulo nuvvu saaguthunna. (×2) Nee peru pilichi, ninnu choosina vaadu. (×2) Teeraalu daatinchi dharicherchunule, పరిశోధనలో గుండె భారముతో పరీక్షలలో నువ్వు సాగుతున్న "2" Parishodhanalo gunde bhaaramutho, Parikshalalo nuvvu saaguthunna. (×2) దుఃఖసాగరంలో మునిగిపోతున్న "2" నీ హృదయమునెరిగి చూసుకునే వాడు "2" తీరాలు దాటించి ధరిచేర్చునులే Dukha saagaramlo munigipothunna. (×2) Nee hrudayamunerigi choosukune vaadu. (×2) Teeraalu daatinchi dharicherchunule,
ఏడవక ఊరుకో కన్నీటికి ఫలితం ఉందిలే
మనసుకైన గాయము మానిపోయే సమయమైందిలే "2"
మారాను మధురంగా మార్చిన యేసయ్య
తీరాలు దాటించి ధరిచేర్చునులే "2"
Don’t cry, be still,
There is a reward for your tears.
The wound in your heart,
Will soon be healed. (×2)
Jesus — who turns sorrow into sweetness,
Will carry you across every shore. (×2)
ఎందరు ఉన్నా ఎవరు లేనట్టే
అందరు ఉన్నా నీ వారు కానట్టే "2"
Though many surround you, it feels like none are yours,
Though you have everyone, none seem to care. (×2)
ఒంటరి పాయణములో నువ్వు సాగుతున్న "2"
నీ పేరు పిలచి నిను చూసిన వాడు " 2 "
తీరాలు దాటించి దరిచేర్చునులే
You’re walking a lonely journey, all by yourself. (×2)
But the One who hears your name and looks upon you, (×2)
Will carry you across to the safe shore.
పరిశోధనలో గుండె భారముతో
పరీక్షలలో నువ్వు సాగుతున్న "2"
With a heavy heart through trials you walk,
Through tests and pain you continue on. (×2)
దుఃఖసాగరంలో మునిగిపోతున్న "2"
నీ హృదయమునెరిగి చూసుకునే వాడు "2"
తీరాలు దాటించి ధరిచేర్చునులే
You feel like drowning in a sea of sorrow. (×2)
But the One who knows your heart and watches over you, (×2)
Will carry you across to safety.
ఏడవక ఊరుకో కన్నీటికి ఫలితం ఉందిలే ,Yedavaka Ooruko ,ఏడవక ఊరుకో కన్నీటికి ఫలితం ఉందిలే ,Yedavaka Ooruko Lyrics Song Chords PPT -ఏడవక ఊరుకో కన్నీటికి ఫలితం ఉందిలే