ఏలో ఏలో ఏలో అంటూ – వచ్చారండి గొల్లలు
సంతోషాలే పొంగేనండి – హైలెస్సా
దారే చూపే దేవుడొచ్చే – ఉల్లాసంగా ఊరు ఆడే
సంగీతాలే పాడాలండి – హైలెస్సా
అంధకారాన్ని తొలగించే మహనీయుడు
పుట్టినాడండి యేసయ్య మన దేవుడు
నిన్నే కోరి – నిన్నే చేరి
ఇట్టా రక్షించ వచ్చాడు పరమాత్ముడు ||ఏలో||
లోకాలనేలేటి రారాజురా – ఉదయించే సూరీడై వచ్చాడురా
ఆకాశ వీధి – మెరిసేటి దారి – ఒక తార మురిసిందిగా (2)
దూతాళి పాడి – కొలిచారు చూడు – ఘనమైన ఒక వేడుక
ఆ గొల్లలేగా – దరువేసే చూడు – మెస్సయ్య పుట్టాడని
మన మెస్సయ్య పుట్టాడని ||ఏలో||
వెన్నెల్లో పూసింది ఓ సందడి – పలికింది ఊరంతా ఈ సంగతి
ఈ దీనుడంట – పసిబాలుడంట – వెలిసాడు మహరాజుగా (2)
మనసున్నవాడు – దయ చూపువాడు – అలనాటి అనుబంధమే
కనులారా చూడు – మనసారా వేడు – దిగి వచ్చె మనకోసమే
ఇల దిగి వచ్చె మనకోసమే ||ఏలో||
ఆ నింగి తారల్లా వెలగాలిరా – జగమంత చూసేలా బ్రతకాలిరా
వెలిగించు వాడు – మనలోని వాడు – నిలిచాడు మన తోడుగా (2)
సలి గాలి రాత్రి – పిలిసింది సూడు – మనలోన ఒక పండగ
భయమేల నీకు – దిగులేల నీకు – యేసయ్య మనకుండగా
మన యేసయ్య మనకుండగా ||ఏలో||
Elo Elo Elo ani – vachaarandi gollalu
Santhoshaale pongendandi – Hailessa
Daare choope Devudochche – ullasanga ooru aade
Sangeethale paadalandhi – Hailessa
Andhakaaranni tholagince mahaniyudu
Puttinaadandi Yesayya mana Devudu
Ninne kori – ninne cheri
Itta rakshincha vachadu Paramathmudu ||Elo||
Lokaalanelleti raa Rajura – udayinche Sooridai vachaduraa
Aakaasha veedhi – meriseti daari – oka taara murisindiga (2)
Dutali paadi – kolichaaru choodu – ghanamainaa oka veduka
Aa gollalega – daruvesey choodu – Messiah puttaadani
Mana Messiah puttaadani ||Elo||
Vennello poosindi oka sandadi – palikindi oorantaa ee gathhi
Ee deenudanta – pasibaaludanta – velisadu Maharajuga (2)
Manasunnavadu – daya choopuvadu – alanati anubandhame
Kanulaara choodu – manasaara vedu – digi vachhe manakosame
Ila digi vachhe manakosame ||Elo||
Aa ningi taaralla velagalisar – jagamantha choose la brathakalar
Veliginchu vaadu – manaloni vaadu – nilichadu mana thoduga (2)
Sali gaali raathri – pilisindi soodu – manalona oka pandaga
Bhayamele neeku – digulele neeku – Yesayya manakundaga
Mana Yesayya manakundaga ||Elo||
Elo Elo Elo ani – vachaarandi gollalu Santhoshaale pongendandi – Hailessa Daare choope Devudochche – ullasanga ooru aade Sangeethale paadalandhi – Hailessa Andhakaaranni tholagince mahaniyudu Puttinaadandi Yesayya mana Devudu Ninne kori – ninne cheri Itta rakshincha vachadu Paramathmudu ||Elo|| Lokaalanelleti raa Rajura – udayinche Sooridai vachaduraa Aakaasha veedhi – meriseti daari – oka taara murisindiga (2) Dutali paadi – kolichaaru choodu – ghanamainaa oka veduka Aa gollalega – daruvesey choodu – Messiah puttaadani Mana Messiah puttaadani ||Elo|| Vennello poosindi oka sandadi – palikindi oorantaa ee gathhi Ee deenudanta – pasibaaludanta – velisadu Maharajuga (2) Manasunnavadu – daya choopuvadu – alanati anubandhame Kanulaara choodu – manasaara vedu – digi vachhe manakosame Ila digi vachhe manakosame ||Elo|| Aa ningi taaralla velagalisar – jagamantha choose la brathakalar Veliginchu vaadu – manaloni vaadu – nilichadu mana thoduga (2) Sali gaali raathri – pilisindi soodu – manalona oka pandaga Bhayamele neeku – digulele neeku – Yesayya manakundaga Mana Yesayya manakundaga ||Elo||
ఏలో ఏలో ఏలో అంటూ – వచ్చారండి గొల్లలు
సంతోషాలే పొంగేనండి – హైలెస్సా
దారే చూపే దేవుడొచ్చే – ఉల్లాసంగా ఊరు ఆడే
సంగీతాలే పాడాలండి – హైలెస్సా
Elo Elo Elo ani – vachaarandi gollalu
Santhoshaale pongendandi – Hailessa
Daare choope Devudochche – ullasanga ooru aade
Sangeethale paadalandhi – Hailessa
అంధకారాన్ని తొలగించే మహనీయుడు
పుట్టినాడండి యేసయ్య మన దేవుడు
నిన్నే కోరి – నిన్నే చేరి
ఇట్టా రక్షించ వచ్చాడు పరమాత్ముడు ||ఏలో||
Andhakaaranni tholagince mahaniyudu
Puttinaadandi Yesayya mana Devudu
Ninne kori – ninne cheri
Itta rakshincha vachadu Paramathmudu ||Elo||
లోకాలనేలేటి రారాజురా – ఉదయించే సూరీడై వచ్చాడురా
ఆకాశ వీధి – మెరిసేటి దారి – ఒక తార మురిసిందిగా (2)
Lokaalanelleti raa Rajura – udayinche Sooridai vachaduraa
Aakaasha veedhi – meriseti daari – oka taara murisindiga (2)
దూతాళి పాడి – కొలిచారు చూడు – ఘనమైన ఒక వేడుక
ఆ గొల్లలేగా – దరువేసే చూడు – మెస్సయ్య పుట్టాడని
మన మెస్సయ్య పుట్టాడని ||ఏలో||
Dutali paadi – kolichaaru choodu – ghanamainaa oka veduka
Aa gollalega – daruvesey choodu – Messiah puttaadani
Mana Messiah puttaadani ||Elo||
వెన్నెల్లో పూసింది ఓ సందడి – పలికింది ఊరంతా ఈ సంగతి
ఈ దీనుడంట – పసిబాలుడంట – వెలిసాడు మహరాజుగా (2)
Vennello poosindi oka sandadi – palikindi oorantaa ee gathhi
Ee deenudanta – pasibaaludanta – velisadu Maharajuga (2)
మనసున్నవాడు – దయ చూపువాడు – అలనాటి అనుబంధమే
కనులారా చూడు – మనసారా వేడు – దిగి వచ్చె మనకోసమే
ఇల దిగి వచ్చె మనకోసమే ||ఏలో||
Manasunnavadu – daya choopuvadu – alanati anubandhame
Kanulaara choodu – manasaara vedu – digi vachhe manakosame
Ila digi vachhe manakosame ||Elo||
ఆ నింగి తారల్లా వెలగాలిరా – జగమంత చూసేలా బ్రతకాలిరా
వెలిగించు వాడు – మనలోని వాడు – నిలిచాడు మన తోడుగా (2)
Aa ningi taaralla velagalisar – jagamantha choose la brathakalar
Veliginchu vaadu – manaloni vaadu – nilichadu mana thoduga (2)
సలి గాలి రాత్రి – పిలిసింది సూడు – మనలోన ఒక పండగ
భయమేల నీకు – దిగులేల నీకు – యేసయ్య మనకుండగా
మన యేసయ్య మనకుండగా ||ఏలో||
Sali gaali raathri – pilisindi soodu – manalona oka pandaga
Bhayamele neeku – digulele neeku – Yesayya manakundaga
Mana Yesayya manakundaga ||Elo||
ఏలో ఏలో ఏలో అంటూ – వచ్చారండి గొల్లలు సంతోషాలే పొంగేనండి – హైలెస్సా దారే చూపే దేవుడొచ్చే – ఉల్లాసంగా ఊరు ఆడే సంగీతాలే పాడాలండి – హైలెస్సా Elo Elo Elo ani – vachaarandi gollalu Santhoshaale pongendandi – Hailessa Daare choope Devudochche – ullasanga ooru aade Sangeethale paadalandhi – Hailessa అంధకారాన్ని తొలగించే మహనీయుడు పుట్టినాడండి యేసయ్య మన దేవుడు నిన్నే కోరి – నిన్నే చేరి ఇట్టా రక్షించ వచ్చాడు పరమాత్ముడు ||ఏలో|| Andhakaaranni tholagince mahaniyudu Puttinaadandi Yesayya mana Devudu Ninne kori – ninne cheri Itta rakshincha vachadu Paramathmudu ||Elo|| లోకాలనేలేటి రారాజురా – ఉదయించే సూరీడై వచ్చాడురా ఆకాశ వీధి – మెరిసేటి దారి – ఒక తార మురిసిందిగా (2) Lokaalanelleti raa Rajura – udayinche Sooridai vachaduraa Aakaasha veedhi – meriseti daari – oka taara murisindiga (2) దూతాళి పాడి – కొలిచారు చూడు – ఘనమైన ఒక వేడుక ఆ గొల్లలేగా – దరువేసే చూడు – మెస్సయ్య పుట్టాడని మన మెస్సయ్య పుట్టాడని ||ఏలో|| Dutali paadi – kolichaaru choodu – ghanamainaa oka veduka Aa gollalega – daruvesey choodu – Messiah puttaadani Mana Messiah puttaadani ||Elo|| వెన్నెల్లో పూసింది ఓ సందడి – పలికింది ఊరంతా ఈ సంగతి ఈ దీనుడంట – పసిబాలుడంట – వెలిసాడు మహరాజుగా (2) Vennello poosindi oka sandadi – palikindi oorantaa ee gathhi Ee deenudanta – pasibaaludanta – velisadu Maharajuga (2) మనసున్నవాడు – దయ చూపువాడు – అలనాటి అనుబంధమే కనులారా చూడు – మనసారా వేడు – దిగి వచ్చె మనకోసమే ఇల దిగి వచ్చె మనకోసమే ||ఏలో|| Manasunnavadu – daya choopuvadu – alanati anubandhame Kanulaara choodu – manasaara vedu – digi vachhe manakosame Ila digi vachhe manakosame ||Elo|| ఆ నింగి తారల్లా వెలగాలిరా – జగమంత చూసేలా బ్రతకాలిరా వెలిగించు వాడు – మనలోని వాడు – నిలిచాడు మన తోడుగా (2) Aa ningi taaralla velagalisar – jagamantha choose la brathakalar Veliginchu vaadu – manaloni vaadu – nilichadu mana thoduga (2) సలి గాలి రాత్రి – పిలిసింది సూడు – మనలోన ఒక పండగ భయమేల నీకు – దిగులేల నీకు – యేసయ్య మనకుండగా మన యేసయ్య మనకుండగా ||ఏలో|| Sali gaali raathri – pilisindi soodu – manalona oka pandaga Bhayamele neeku – digulele neeku – Yesayya manakundaga Mana Yesayya manakundaga ||Elo||
ఏలో ఏలో ఏలో అంటూ – వచ్చారండి గొల్లలు
సంతోషాలే పొంగేనండి – హైలెస్సా
దారే చూపే దేవుడొచ్చే – ఉల్లాసంగా ఊరు ఆడే
సంగీతాలే పాడాలండి – హైలెస్సా
Elo Elo Elo shouting – the shepherds came
Filled with joy – Hailessa
The God who shows the way has come – the village dances in delight
Let the songs be sung – Hailessa
అంధకారాన్ని తొలగించే మహనీయుడు
పుట్టినాడండి యేసయ్య మన దేవుడు
నిన్నే కోరి – నిన్నే చేరి
ఇట్టా రక్షించ వచ్చాడు పరమాత్ముడు ||ఏలో||
The mighty one who removes darkness
Our God Jesus was born
Seeking you – reaching you
The Almighty came to save us ||Elo||
లోకాలనేలేటి రారాజురా – ఉదయించే సూరీడై వచ్చాడురా
ఆకాశ వీధి – మెరిసేటి దారి – ఒక తార మురిసిందిగా (2)
The King of kings of the worlds – has come like the rising sun
In the sky streets – on the shining path – a star twinkled (2)
దూతాళి పాడి – కొలిచారు చూడు – ఘనమైన ఒక వేడుక
ఆ గొల్లలేగా – దరువేసే చూడు – మెస్సయ్య పుట్టాడని
మన మెస్సయ్య పుట్టాడని ||ఏలో||
The angels sang – witness the grand celebration
The shepherds rejoiced – saying Messiah is born
Our Messiah is born ||Elo||
వెన్నెల్లో పూసింది ఓ సందడి – పలికింది ఊరంతా ఈ విషయం
ఈ దీనుడంట – పసిబాలుడంట – వెలిసాడు మహరాజుగా (2)
In the moonlight bloomed a celebration – the whole village spoke of it
This is the Child – the baby – He shone as the great King (2)
మనసున్నవాడు – దయ చూపువాడు – అలనాటి అనుబంధమే
కనులారా చూడు – మనసారా వేడు – దిగి వచ్చె మనకోసమే
ఇల దిగి వచ్చె మనకోసమే ||ఏలో||
He is kind-hearted – full of mercy – the ancient bond continues
See with your eyes – with your heart – He came down for us
Yes, He came down for us ||Elo||
ఆ నింగి తారల్లా వెలగాలిరా – జగమంత చూసేలా బ్రతకాలిరా
వెలిగించు వాడు – మనలోని వాడు – నిలిచాడు మన తోడుగా (2)
Like a shining star – may we shine – living to enlighten the world
The One who lights – who is within us – He stands as our companion (2)
సలి గాలి రాత్రి – పిలిసింది సూడు – మనలోన ఒక పండగ
భయమేల నీకు – దిగులేల నీకు – యేసయ్య మనకుండగా
మన యేసయ్య మనకుండగా ||ఏలో||
Cold winds and night – called for a festival within us
No fear for you – no despair for you – Jesus is with us
Our Jesus is with us ||Elo||