ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా
అందుకో నా దీన స్తుతిపాత్ర హల్లెలూయ యేసయ్యా
నా పాపము బాప నరరూపివైనావు
నా శాపము మాప నలిగి వ్రేలాడితివి
నాకు చాలిన దేవుడవు నీవే – నా స్థానములో నీవే
నీ రూపము నాలో నిర్మించియున్నావు
నీ పోలికలోనే నివసించుమన్నావు
నీవు నన్ను ఎన్నుకొంటివి – నీ కొరకై నీ కృపలో
నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు
నా వ్యధలు భరించి నన్నాదుకొన్నావు
నన్ను నీలో చూచుకున్నావు – నను దాచియున్నావు
నీ సన్నిధి నాలో నా సర్వము నీలో
నీ సంపద నాలో నా సర్వస్వము నీలో
నీవు నేను ఏకమగువరకు – నన్ను విడువనంటివే
నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే
నా మనుగడ ముందే నీ గ్రంథములోనుండే
ఏమి అద్భుత ప్రేమ సంకల్పం – నేనేమి చెల్లింతున్
ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా
అందుకో నా దీన స్తుతిపాత్ర హల్లెలూయ యేసయ్యా
Enduko nanninthagaa neevu preminchitivo Devaa
Anduko naa deena stuthi paatra Hallelujah Yesayyaa
నా పాపము బాప నరరూపివైనావు
నా శాపము మాప నలిగి వ్రేలాడితివి
నాకు చాలిన దేవుడవు నీవే – నా స్థానములో నీవే
Naa paapamu baapa nararoopivainaavu
Naa shaapamu maapa naligi vrelaaditivi
Naaku chaalina Devudavu neeve – naa sthaanamulo neeve
నీ రూపము నాలో నిర్మించియున్నావు
నీ పోలికలోనే నివసించుమన్నావు
నీవు నన్ను ఎన్నుకొంటివి – నీ కొరకై నీ కృపలో
Nee roopamu naalo nirminchiyunnaavu
Nee polikalone nivasinchumannavu
Neevu nannu ennukontivi – nee korakai nee krupalo
నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు
నా వ్యధలు భరించి నన్నాదుకొన్నావు
నన్ను నీలో చూచుకున్నావు – నను దాచియున్నావు
Naa shramalu sahinchi naa aashrayamainaavu
Naa vyadhalu bharinchi nannaadukonnaavu
Nannu neelo choochukunnaavu – nanu daachiyunnaavu
నీ సన్నిధి నాలో నా సర్వము నీలో
నీ సంపద నాలో నా సర్వస్వము నీలో
నీవు నేను ఏకమగువరకు – నన్ను విడువనంటివే
Nee sannidhi naalo naa sarvamu neelo
Nee sampada naalo naa sarvasvamu neelo
Neevu nenu ekamaguvavaraku – nannu viduvanantive
నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే
నా మనుగడ ముందే నీ గ్రంథములోనుండే
ఏమి అద్భుత ప్రేమ సంకల్పం – నేనేమి చెల్లింతున్
Naa manavulu munde nee manasulo neravere
Naa manugada munde nee grandhamulonunde
Emi adbhutha prema sankalpam – nenemi chellinthun
ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా అందుకో నా దీన స్తుతిపాత్ర హల్లెలూయ యేసయ్యా Enduko nanninthagaa neevu preminchitivo Devaa Anduko naa deena stuthi paatra Hallelujah Yesayyaa నా పాపము బాప నరరూపివైనావు నా శాపము మాప నలిగి వ్రేలాడితివి నాకు చాలిన దేవుడవు నీవే – నా స్థానములో నీవే Naa paapamu baapa nararoopivainaavu Naa shaapamu maapa naligi vrelaaditivi Naaku chaalina Devudavu neeve – naa sthaanamulo neeve నీ రూపము నాలో నిర్మించియున్నావు నీ పోలికలోనే నివసించుమన్నావు నీవు నన్ను ఎన్నుకొంటివి – నీ కొరకై నీ కృపలో Nee roopamu naalo nirminchiyunnaavu Nee polikalone nivasinchumannavu Neevu nannu ennukontivi – nee korakai nee krupalo నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు నా వ్యధలు భరించి నన్నాదుకొన్నావు నన్ను నీలో చూచుకున్నావు – నను దాచియున్నావు Naa shramalu sahinchi naa aashrayamainaavu Naa vyadhalu bharinchi nannaadukonnaavu Nannu neelo choochukunnaavu – nanu daachiyunnaavu నీ సన్నిధి నాలో నా సర్వము నీలో నీ సంపద నాలో నా సర్వస్వము నీలో నీవు నేను ఏకమగువరకు – నన్ను విడువనంటివే Nee sannidhi naalo naa sarvamu neelo Nee sampada naalo naa sarvasvamu neelo Neevu nenu ekamaguvavaraku – nannu viduvanantive నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే నా మనుగడ ముందే నీ గ్రంథములోనుండే ఏమి అద్భుత ప్రేమ సంకల్పం – నేనేమి చెల్లింతున్ Naa manavulu munde nee manasulo neravere Naa manugada munde nee grandhamulonunde Emi adbhutha prema sankalpam – nenemi chellinthun
ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా
అందుకో నా దీన స్తుతిపాత్ర హల్లెలూయ యేసయ్యా
O God, why did You love me so deeply?
Therefore, receive my humble sacrifice of praise—Hallelujah, Jesus!
నా పాపము బాప నరరూపివైనావు
నా శాపము మాప నలిగి వ్రేలాడితివి
నాకు చాలిన దేవుడవు నీవే – నా స్థానములో నీవే
To take away my sin, You became human,
To remove my curse, You were crushed and hung on the cross.
You alone are enough for me, O God—You stood in my place.
నీ రూపము నాలో నిర్మించియున్నావు
నీ పోలికలోనే నివసించుమన్నావు
నీవు నన్ను ఎన్నుకొంటివి – నీ కొరకై నీ కృపలో
You are forming Your image within me,
You called me to live in Your likeness.
You have chosen me, by Your grace, for Yourself.
నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు
నా వ్యధలు భరించి నన్నాదుకొన్నావు
నన్ను నీలో చూచుకున్నావు – నను దాచియున్నావు
You endured my sufferings and became my refuge,
You bore my pain and lifted me up.
You saw me in Yourself and kept me hidden in You.
నీ సన్నిధి నాలో నా సర్వము నీలో
నీ సంపద నాలో నా సర్వస్వము నీలో
నీవు నేను ఏకమగువరకు – నన్ను విడువనంటివే
Your presence is in me; my everything is in You,
Your riches are in me; my all belongs to You.
Until You and I become one, You promise never to leave me.
నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే
నా మనుగడ ముందే నీ గ్రంథములోనుండే
ఏమి అద్భుత ప్రేమ సంకల్పం – నేనేమి చెల్లింతున్
My prayers are fulfilled first in Your heart,
My very life was written beforehand in Your book.
What a wonderful plan of love—what can I ever give in return?
ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా ,Yenduko Nanninthagaa Neevu Preminchithivo,ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా,Yenduko Nanninthagaa Neevu Preminchithivo Telugu Version Lyrics Songs Chords - ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా