Yenno Yenno Melulu Chesavayya Lyrics Song Chords PPT - ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా

ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా
నిన్నే నిన్నే స్తుతియింతును యేసయ్యా (2)

హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ (2)

బాధలలో మంచి బంధువువైనావు
వ్యాధులలో పరమ వైద్యుడవైనావు (2)
చీకటి బ్రతుకులో దీపము నీవై

పాపములన్నియు కడిగిన దేవా (2)
నా హృదిలో ఉదయించిన నీతి సూర్యుడా
నే బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా (2)

శోధనలో సొంత రక్షకుడైనావు
శ్రేష్ట ప్రేమ చూపు స్నేహితుడైనావు (2)
హృదయ వేదన తొలగించినావు

కృపా క్షేమముతో నడిపించినావు (2)
నా కోసం భువికొచ్చిన దైవ మానవా
నా బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా (2)

Presenter Print & View

Yenno Yenno Melulu Chesavayya Lyrics Song Chords PPT - ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా Lyrics in Telugish

Enno enno melulu chesaavayya
Ninne ninne sthuthiyinthunu Yesayya (2)

Halleluya halleluya
Halleluya halleluya (2)

Baadhalalo manchi bandhuvu vainaavu
Vyaadhulalo parama vaidyudu vainaavu (2)
Cheekati brathukulu deepamu neevai

Paapamulanniyu kadigina Devaa (2)
Naa hrudilo udayinchina neethi sooryudaa
Ne brathuku dinamulella ninnu vededhaa (2)

Shodhanalo sontha rakshakudainaavu
Shreshta prema choopu snehitudainaavu (2)
Hrudaya vedana tolaginchinaavu

Krupa kshemamutho nadipinchinaavu (2)
Naa kosam bhuvikochina daiva maanavaa
Naa brathuku dinamulella ninnu vededhaa (2)

Yenno Yenno Melulu Chesavayya Lyrics Song Chords PPT - ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా Lyrics in Telugish

ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా
నిన్నే నిన్నే స్తుతియింతును యేసయ్యా (2)
Enno enno melulu chesaavayya
Ninne ninne sthuthiyinthunu Yesayya (2)

హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ (2)
Halleluya halleluya
Halleluya halleluya (2)

బాధలలో మంచి బంధువువైనావు
వ్యాధులలో పరమ వైద్యుడవైనావు (2)
చీకటి బ్రతుకులో దీపము నీవై
Baadhalalo manchi bandhuvu vainaavu
Vyaadhulalo parama vaidyudu vainaavu (2)
Cheekati brathukulu deepamu neevai

పాపములన్నియు కడిగిన దేవా (2)
నా హృదిలో ఉదయించిన నీతి సూర్యుడా
నే బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా (2)
Paapamulanniyu kadigina Devaa (2)
Naa hrudilo udayinchina neethi sooryudaa
Ne brathuku dinamulella ninnu vededhaa (2)

శోధనలో సొంత రక్షకుడైనావు
శ్రేష్ఠ ప్రేమ చూపు స్నేహితుడైనావు (2)
హృదయ వేదన తొలగించినావు
Shodhanalo sontha rakshakudainaavu
Shreshta prema choopu snehitudainaavu (2)
Hrudaya vedana tolaginchinaavu

కృపా క్షేమముతో నడిపించినావు (2)
నా కోసం భువికొచ్చిన దైవ మానవా
నా బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా (2)
Krupa kshemamutho nadipinchinaavu (2)
Naa kosam bhuvikochina daiva maanavaa
Naa brathuku dinamulella ninnu vededhaa (2)

Yenno Yenno Melulu Chesavayya Lyrics Song Chords PPT - ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా Lyrics in Telugu and English

ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా
నిన్నే నిన్నే స్తుతియింతును యేసయ్యా (2)
You have done countless good things for me, Lord,
I will praise only You, Jesus (2)

హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ (2)
Hallelujah! Hallelujah!
Hallelujah! Hallelujah! (2)

బాధలలో మంచి బంధువువైనావు
వ్యాధులలో పరమ వైద్యుడవైనావు (2)
చీకటి బ్రతుకులో దీపము నీవై
In my sorrows, You became my closest companion,
In my sickness, You became the greatest healer (2)
In my dark life, You shone as the light,

పాపములన్నియు కడిగిన దేవా (2)
నా హృదిలో ఉదయించిన నీతి సూర్యుడా
నే బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా (2)
O God, who washed away all my sins (2)
O Sun of Righteousness who rose in my heart,
I will seek You all the days of my life (2)

శోధనలో సొంత రక్షకుడైనావు
శ్రేష్ఠ ప్రేమ చూపు స్నేహితుడైనావు (2)
హృదయ వేదన తొలగించినావు
In my trials, You became my personal Savior,
You showed me the greatest love and friendship (2)
You removed the pain from my heart,

కృపా క్షేమముతో నడిపించినావు (2)
నా కోసం భువికొచ్చిన దైవ మానవా
నా బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా (2)
And led me with Your grace and peace (2)
O Divine Man who came to earth for my sake,
I will seek You and worship You all my life (2)

Tags

ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా , Yenno Yenno Melulu Chesavayya, ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా ,Yenno Yenno Melulu Chesavayya Lyrics Song Chords PPT - ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create