Yentta Achryamulu Lyrics Song Chords PPT - ఎంత ఆశ్చర్యములు ప్రభు నీ కార్యములు

ఎంత ఆశ్చర్యములు ప్రభు నీ కార్యములు
విన్నవించ నా తరమా నీ ఘణకార్యములు
నీ జ్జానమునకు సమమెవ్వరు లేరు

మాపై దృుష్టి నిలిపి మము దీవించావు
ఎంతని పొగడెదమయ్యా యేసయ్యా
నీవే మాకు చాలయ్యా యేసయ్యా 2

కన్నతండ్రి ప్రేమ కన్నా మిన్నయైన ప్రేమ నీది
నీ అరచేతిలో నన్ను చెక్కినావు
మనుషుల నమ్ముటకంటే నిను నమ్మిన చాలు

జీవితముండును ప్రకాశవంతమై
రేయి పగలు నన్ను కాయువాడవు
నిరతము మేళునొసగి నడుపువాడవు

పాపినైన నన్ను నీవు పిలిచిన దేవుడవు
పావనమూర్తివై నన్ను బ్రోచినావు
అర్హతేమి లేని నన్ను ఆదరించినావు నీవు

దినములు గడిచినా నన్ను వీడలేదు
భారము మోసిన త్యాగశీలుడా
బాధలు తీర్చిన భాగ్యవంతుడా

Presenter Print & View

Yentta Achryamulu Lyrics Song Chords PPT - ఎంత ఆశ్చర్యములు ప్రభు నీ కార్యములు Lyrics in Telugish

Entha aashcharyamulu prabhu nee karyamulu
Vinnavinchana tharamaa nee ghana karyamulu
Nee jñaanamunaku samamevvaru leru

Maapai drushti nilipi mamu deevinchaavu
Enthani pogadhedamayyā Yesayyā
Neeve maaku chaalayyā Yesayyā

Kannatandri prema kanna minnayaina prema needi
Nee arachetilo nannu chekkināvu
Manushula nammutakante ninnu nammina chaalu

Jeevitamundunu prakaashavanthamāi
Reyi pagalu nannu kaayuvaadavu
Nirathamu melunosagi nadupuvaadavu

Paapinaina nannu neevu pilichina devudavu
Paavanamurthivai nannu brochinaavu
Arhatemi leni nannu aadharinchinaavu neevu

Dinamulu gadichinaa nannu veedalēdu
Bhaaramu mosina thyaagaseeludaa
Baadhalu theerchina bhaagyavanthudaa

Yentta Achryamulu Lyrics Song Chords PPT - ఎంత ఆశ్చర్యములు ప్రభు నీ కార్యములు Lyrics in Telugish

ఎంత ఆశ్చర్యములు ప్రభు నీ కార్యములు
విన్నవించ నా తరమా నీ ఘణకార్యములు
నీ జ్ఞానమునకు సమమెవ్వరు లేరు
Entha aashcharyamulu prabhu nee karyamulu
Vinnavinchana tharamaa nee ghana karyamulu
Nee jñaanamunaku samamevvaru leru

మాపై దృష్టి నిలిపి మము దీవించావు
ఎంతని పొగడెదమయ్యా యేసయ్యా
నీవే మాకు చాలయ్యా యేసయ్యా
Maapai drushti nilipi mamu deevinchaavu
Enthani pogadhedamayyā Yesayyā
Neeve maaku chaalayyā Yesayyā

కన్నతండ్రి ప్రేమ కన్నా మిన్నయైన ప్రేమ నీది
నీ అరచేతిలో నన్ను చెక్కినావు
మనుషుల నమ్ముటకంటే నిను నమ్మిన చాలు
Kannatandri prema kanna minnayaina prema needi
Nee arachetilo nannu chekkināvu
Manushula nammutakante ninnu nammina chaalu

జీవితముండును ప్రకాశవంతమై
రేయి పగలు నన్ను కాయువాడవు
నిరతము మేళునొసగి నడుపువాడవు
Jeevitamundunu prakaashavanthamāi
Reyi pagalu nannu kaayuvaadavu
Nirathamu melunosagi nadupuvaadavu

పాపినైన నన్ను నీవు పిలిచిన దేవుడవు
పావనమూర్తివై నన్ను బ్రోచినావు
అర్హతేమి లేని నన్ను ఆదరించినావు నీవు
Paapinaina nannu neevu pilichina devudavu
Paavanamurthivai nannu brochinaavu
Arhatemi leni nannu aadharinchinaavu neevu

దినములు గడిచినా నన్ను వీడలేదు
భారము మోసిన త్యాగశీలుడా
బాధలు తీర్చిన భాగ్యవంతుడా
Dinamulu gadichinaa nannu veedalēdu
Bhaaramu mosina thyaagaseeludaa
Baadhalu theerchina bhaagyavanthudaa

Yentta Achryamulu Lyrics Song Chords PPT - ఎంత ఆశ్చర్యములు ప్రభు నీ కార్యములు Lyrics in Telugu and English

ఎంత ఆశ్చర్యములు ప్రభు నీ కార్యములు
విన్నవించ నా తరమా నీ ఘణకార్యములు
నీ జ్ఞానమునకు సమమెవ్వరు లేరు
How marvelous are Your works, O Lord!
How can I proclaim all Your mighty deeds?
No one can compare to the greatness of Your wisdom.

మాపై దృష్టి నిలిపి మము దీవించావు
ఎంతని పొగడెదమయ్యా యేసయ్యా
నీవే మాకు చాలయ్యా యేసయ్యా (2)
You set Your eyes upon us and blessed us,
How much can we praise You, O Jesus!
You alone are enough for us, O Jesus!

కన్నతండ్రి ప్రేమ కన్నా మిన్నయైన ప్రేమ నీది
నీ అరచేతిలో నన్ను చెక్కినావు
మనుషుల నమ్ముటకంటే నిను నమ్మిన చాలు
Your love is greater than a father’s love,
You have engraved me on the palm of Your hand.
More than trusting men, trusting You is enough.

జీవితముండును ప్రకాశవంతమై
రేయి పగలు నన్ను కాయువాడవు
నిరతము మేళునొసగి నడుపువాడవు
My life will shine brightly,
You watch over me day and night,
Constantly guiding me on the right path.

పాపినైన నన్ను నీవు పిలిచిన దేవుడవు
పావనమూర్తివై నన్ను బ్రోచినావు
అర్హతేమి లేని నన్ను ఆదరించినావు నీవు
You are the God who called me, though I was a sinner,
You made me holy and saved me,
You embraced me though I had no worth.

దినములు గడిచినా నన్ను వీడలేదు
భారము మోసిన త్యాగశీలుడా
బాధలు తీర్చిన భాగ్యవంతుడా
Even as the days go by, You never leave me,
O Sacrificial One who carried my burdens,
O Blessed One who heals my sorrows.

Tags

ఎంత ఆశ్చర్యములు ప్రభు నీ కార్యములు , Yentta Achryamulu , ఎంత ఆశ్చర్యములు ప్రభు నీ కార్యములు ,Yentta Achryamulu Lyrics Song Chords PPT - ఎంత ఆశ్చర్యములు ప్రభు నీ కార్యములు

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create