Yesu Tho Sneham Lyrics Song Chords PPT - యేసుతో స్నేహం నాకెంతో భాగ్యం

యేసుతో స్నేహం నాకెంతో భాగ్యం
యేసుతో జీవితం నాకొక వరం 2
యేసే నాలో ఉండడం నాకు అతిశయమే 2…ఆఆఆఆ

మట్టినైన నాకు సృష్టికర్తతో స్నేహమా 2
పాపినైన నాకు రక్షకునితో జీవితమా 2
నమ్మలేక నా హృదయం సంతసించుచున్నదే..ఆఆఆ

స్థితి లేని నాకు పరమందు నా స్థానమా 2
ద్రోహినైన నాకు నిత్యజీవపు భాగ్యమా 2
నమ్మలేక నా హృదయం పరవశించుచున్నదే..ఆఆఆ

యేసుతో స్నేహం నాకెంతో భాగ్యం
యేసుతో జీవితం నాకొక వరం 2
యేసే నాలో ఉండడం నాకు అతిశయమే 2…ఆఆఆఆ

Presenter Print & View

Yesu Tho Sneham Lyrics Song Chords PPT - యేసుతో స్నేహం నాకెంతో భాగ్యం Lyrics in Telugish

Yesutho sneham naakentho bhaagyam
Yesutho jeevitam naakoka varam
Yese naalo undadam naaku atishayame (2)… aaaa

Mattinaina naaku srushtikartatho sneham’aa
Paapinaina naaku rakshakunitho jeevitamaa
Nammalekaa naa hrudayam santasinchuchunnade… aaa

Sthiti leni naaku paramandu naa sthaanamaa
Drohinaina naaku nithyajeevapu bhaagyamaa
Nammalekaa naa hrudayam paravashinchuchunnade… aaa

Yesu Tho Sneham Lyrics Song Chords PPT - యేసుతో స్నేహం నాకెంతో భాగ్యం Lyrics in Telugish

యేసుతో స్నేహం నాకెంతో భాగ్యం
యేసుతో జీవితం నాకొక వరం
యేసే నాలో ఉండడం నాకు అతిశయమే (2)… ఆఆఆఆ
Yesutho sneham naakentho bhaagyam
Yesutho jeevitam naakoka varam
Yese naalo undadam naaku atishayame (2)… aaaa

మట్టినైన నాకు సృష్టికర్తతో స్నేహమా
పాపినైన నాకు రక్షకునితో జీవితమా
నమ్మలేక నా హృదయం సంతసించుచున్నదే… ఆఆఆ
Mattinaina naaku srushtikartatho sneham’aa
Paapinaina naaku rakshakunitho jeevitamaa
Nammalekaa naa hrudayam santasinchuchunnade… aaa

స్థితి లేని నాకు పరమందు నా స్థానమా
ద్రోహినైన నాకు నిత్యజీవపు భాగ్యమా
నమ్మలేక నా హృదయం పరవశించుచున్నదే… ఆఆఆ
Sthiti leni naaku paramandu naa sthaanamaa
Drohinaina naaku nithyajeevapu bhaagyamaa
Nammalekaa naa hrudayam paravashinchuchunnade… aaa

Yesu Tho Sneham Lyrics Song Chords PPT - యేసుతో స్నేహం నాకెంతో భాగ్యం Lyrics in Telugu and English

యేసుతో స్నేహం నాకెంతో భాగ్యం
యేసుతో జీవితం నాకొక వరం (2)
యేసే నాలో ఉండించడం నాకు అతిశయమే (2)… ఆఆఆఆ
Friendship with Jesus is such a great blessing to me.
A life with Jesus is a special gift to me (2).
Jesus living in me is a wonderful miracle (2)… aa aa aa aa.

మట్టినైన నాకు సృష్టికర్తతో స్నేహమా (2)
పాపినైన నాకు రక్షకునితో జీవితమా (2)
నమ్మలేక నా హృదయం సంతసించుచున్నదే… ఆఆఆ
For someone like me, made of dust—friendship with the Creator? (2)
For a sinner like me—a life with the Saviour? (2)
My heart rejoices in disbelief… aa aa aa.

స్థితి లేని నాకు పరమందు నా స్థానమా (2)
ద్రోహినైన నాకు నిత్యజీవపు భాగ్యమా (2)
నమ్మలేక నా హృదయం పరవశించుచున్నదే… ఆఆఆ
For one like me with no worth—do I have a place in heaven? (2)
For a betrayer like me—is eternal life my blessing? (2)
My heart is overwhelmed in disbelief… aa aa aa.

యేసుతో స్నేహం నాకెంతో భాగ్యం
యేసుతో జీవితం నాకొక వరం (2)
యేసే నాలో ఉండడం నాకు అతిశయమే (2)… ఆఆఆఆ
Friendship with Jesus is such a great blessing to me.
A life with Jesus is a special gift to me (2).
Jesus living in me is a wonderful miracle (2)… aa aa aa aa.

Tags

యేసుతో స్నేహం నాకెంతో భాగ్యం ,Yesu Tho Sneham , యేసుతో స్నేహం నాకెంతో భాగ్యం,Yesu Tho Sneham Lyrics Song Chords PPT-యేసుతో స్నేహం నాకెంతో భాగ్యం

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create