Yesuni Sthutiyinchuvaaru Nitya Telugu Version Lyrics Songs Chords - యేసుని స్తుతియించువారు – నిత్య జీవము నొందెదరు

యేసుని స్తుతియించువారు – నిత్య జీవము నొందెదరు
ఆనందముతో దినదినము – సంతోషముగ నుందురు
ఆహా.. హల్లెలూయా.. ఆహా.. హల్లెలూయా

వాడబారని ఆకువలె – దినదినము బలమొందెదరు
జీవజలపు నది యొడ్డున – వృక్షములవలె పెరిగెదరు
ఆహా.. హల్లెలూయా.. ఆహా.. హల్లెలూయా

చీకటి నుండి వెలుగునకు – మరణము నుండి జీవముకు
చేయి విడువక తనతో కూడ – యేసే నడిపించును
ఆహా.. హల్లెలూయా.. ఆహా.. హల్లెలూయా

చీకు చింతలు కలిగినను – చెరలు దుఃఖము కలిగినను
కనురెప్పవలె కాపాడి – యేసే విడిపించును
ఆహా.. హల్లెలూయా.. ఆహా.. హల్లెలూయా

నడి సంద్రములో పయనించినా – నట్లడవులలో నివసించినా
ఎన్నడు మరువక ఎడబాయక – యేసే తోడుండును
ఆహా.. హల్లెలూయా.. ఆహా.. హల్లెలూయా

Presenter Print & View

Yesuni Sthutiyinchuvaaru Nitya Telugu Version Lyrics Songs Chords - యేసుని స్తుతియించువారు – నిత్య జీవము నొందెదరు Lyrics in Telugish

Yesuni stutiyinchuvaaru – nitya jeevamu nondedaru
Anandamutho dinadinamu – santoshamuga unduru
Aaha.. Halleluya.. Aaha.. Halleluya

Vadabarani aakuvale – dinadinamu balamondedaru
Jeevajalapu nadi yodduna – vrikshamulavale perigedaru
Aaha.. Halleluya.. Aaha.. Halleluya

Cheekati nundi velugunaku – maranamu nundi jeevamuku
Cheyi viduvaka tanato kooda – Yese nadipinchunu
Aaha.. Halleluya.. Aaha.. Halleluya

Cheeku chintalu kaligina nu – Cheralu dukhamu kaligina nu
Kanureppavale kaapadi – Yese vidipinchunu
Aaha.. Halleluya.. Aaha.. Halleluya

Nadi sandramulo payaninchana – Natladavulalo nivasinchana
Ennadu maruvaka edabayaka – Yese todundunu
Aaha.. Halleluya.. Aaha.. Halleluya

Yesuni Sthutiyinchuvaaru Nitya Telugu Version Lyrics Songs Chords - యేసుని స్తుతియించువారు – నిత్య జీవము నొందెదరు Lyrics in Telugish

యేసుని స్తుతియించువారు – నిత్య జీవము నొందెదరు
ఆనందముతో దినదినము – సంతోషముగ నుందరు
ఆహా.. హల్లెలూయా.. ఆహా.. హల్లెలూయా
Yesuni stutiyinchuvaaru – nitya jeevamu nondedaru
Anandamtho dinadinamu – santoshamuga vundaru
Aaha.. Halleluya.. Aaha.. Halleluya

వాడబారని ఆకువలె – దినదినము బలమొందెదరు
జీవజలపు నది యొడ్డున – వృక్షములవలె పెరిగెదరు
ఆహా.. హల్లెలూయా.. ఆహా.. హల్లెలూయా
Vadabarani aakuvule – dinadinamu balamondedaru
Jeevajalapu nadi yodduna – vrukshamulavale perigedaru
Aaha.. Halleluya.. Aaha.. Halleluya

చీకటి నుండి వెలుగునకు – మరణము నుండి జీవముకు
చేయి విడువక తనతో కూడ – యేసే నడిపించును
ఆహా.. హల్లెలూయా.. ఆహా.. హల్లెలూయా
Cheekati nundi velugunaku – maranamu nundi jeevamuku
Cheyi viduvaka tanato kooda – Yesae nadipinchunu
Aaha.. Halleluya.. Aaha.. Halleluya

చీకు చింతలు కలిగినను – చెరలు దుఃఖము కలిగినను
కనురెప్పవలె కాపాడి – యేసే విడిపించును
ఆహా.. హల్లెలూయా.. ఆహా.. హల్లెలూయా
Cheeku chintalu kaliginanu – cheralu dukhhamu kaliginanu
Kanureppavale kaapadi – Yesae vidipinchunu
Aaha.. Halleluya.. Aaha.. Halleluya

నడి సంద్రములో పయనించినా – నట్లడవులలో నివసించినా
ఎన్నడు మరువక ఎడబాయక – యేసే తోడుండును
ఆహా.. హల్లెలూయా.. ఆహా.. హల్లెలూయా
Nadi sandramulo payaninchanaa – natladavulalo nivasinchanaa
Ennadu maruvaka edabayaka – Yesae thodudunu
Aaha.. Halleluya.. Aaha.. Halleluya

Yesuni Sthutiyinchuvaaru Nitya Telugu Version Lyrics Songs Chords - యేసుని స్తుతియించువారు – నిత్య జీవము నొందెదరు Lyrics in Telugu and English

యేసుని స్తుతియించువారు – నిత్య జీవము నొందెదరు
ఆనందముతో దినదినము – సంతోషముగ వుండరు
ఆహా.. హల్లెలూయా.. ఆహా.. హల్లెలూయా
Those who praise Jesus – will receive eternal life
Each day they will rejoice – and be filled with happiness
Ah.. Halleluya.. Ah.. Halleluya

వాడబారని ఆకువలె – దినదినము బలమొందెదరు
జీవజలపు నది యొడ్డున – వృక్షములవలె పెరిగెదరు
ఆహా.. హల్లెలూయా.. ఆహా.. హల్లెలూయా
Like leaves that never wither – they will grow stronger each day
By the rivers of living waters – they will flourish like trees
Ah.. Halleluya.. Ah.. Halleluya

చీకటి నుండి వెలుగునకు – మరణము నుండి జీవముకు
చేయి విడువక తనతో కూడ – యేసే నడిపించును
ఆహా.. హల్లెలూయా.. ఆహా.. హల్లెలూయా
From darkness to light – from death to life
Holding our hand, He guides us – Jesus leads the way
Ah.. Halleluya.. Ah.. Halleluya

చీకు చింతలు కలిగినను – చెరలు దుఃఖము కలిగినను
కనురెప్పవలె కాపాడి – యేసే విడిపించును
ఆహా.. హల్లెలూయా.. ఆహా.. హల్లెలూయా
Those burdened with worries – those filled with sorrow
He watches over like a loving eye – Jesus will never leave us Ah.. Halleluya.. Ah.. Halleluya

నడి సంద్రములో పయనించినా – నట్లడవులలో నివసించినా
ఎన్నడు మరువక ఎడబాయక – యేసే తోడుండును
ఆహా.. హల్లెలూయా.. ఆహా.. హల్లెలూయా
Whether walking among crowds – or dwelling in solitude
He will never forsake us – Jesus is always by our side
Ah.. Halleluya.. Ah.. Halleluya

Tags

యేసుని స్తుతియించువారు – నిత్య జీవము నొందెదరు ,Yesuni Sthutiyinchuvaaru Nitya ,యేసుని స్తుతియించువారు – నిత్య జీవము నొందెదరు ,Yesuni Sthutiyinchuvaaru Nitya Telugu Version Lyrics Songs Chords -యేసుని స్తుతియించువారు – నిత్య జీవము నొందెదరు

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create