యూదా రాజ సింహం తిరిగి లేచెను
తిరిగి లేచెను మృతిని గెలిచి లేచెను (2)
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2)
హల్లెలూయా హల్లెలూయా
ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ (2)
మరణము జయించి లేచెన్
మరణపు ముల్లును విరచెన్ (2)
మధురం యేసుని నామం
మరువకు యేసుని ధ్యానం (2)
హే ప్రభు యేసు – హే ప్రభు యేసు
హే ప్రభు దేవా సుతా
సిల్వ ధరా, పాప హరా, శాంతి కరా
హే ప్రభు యేసు – హే ప్రభు యేసు
ఖాళీ సమాధిలో మరణమును
ఖైదీగా జేసిన నీవే గదా (2)
ఖాలమయుడగు సాతానుని గర్వము (2)
ఖండనమాయె గదా
సిల్వధరా పాపహరా శాంతికరా
హే ప్రభు యేసు – హే ప్రభు యేసు
గీతం గీతం జయ జయ గీతం
చెయ్యి తట్టి పాడెదము (2)
యేసు రాజు లేచెను హల్లెలూయా
జయ మార్భటించెదము (2)
చూడు సమాధిని మోసిన రాయి దొరలింపబడెను
అందు వేసిన ముద్ర కావలి నిల్చెను
దైవ సుతుని ముందు
జయ జయ యేసు – జయ యేసు
జయ జయ క్రీస్తు – జయ క్రీస్తు (2)
జయ జయ రాజా – జయ రాజా (2)
జయ జయ స్తోత్రం – జయ స్తోత్రం
సమాధి గెల్చిన జయ యేసు
సమాధి ఓడెను జయ క్రీస్తు (2)
సమరము గెల్చిన జయ యేసు (2)
అమరముర్తివి జయ యేసు
జయ జయ యేసు – జయ యేసు
జయ జయ క్రీస్తు – జయ క్రీస్తు
పరమ జీవము నాకు నివ్వ
తిరిగి లేచెను నాతో నుండ (2)
నిరంతరము నన్ను నడిపించును
మరల వచ్చి యేసు కొనిపోవును (2)
యేసు చాలును – యేసు చాలును
యే సమయమైన యే స్థితికైన
నా జీవితములో యేసు చాలును
ముక్తినిచ్చె యేసు నామం
శాంతినిచ్చె యేసు నామం (2)
జై జై ప్రభు యేసుకు
జై జై క్రీస్తు రాజుకే
మరణమును గెల్చి మము రక్షించి
విజయము నిచ్చెనుగా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
ప్రాణము పెట్టిన దేవుడు
రక్షణనిచ్చిన దేవుడు
మరణము గెల్చిన దేవుడు
మృతులను లేపిన దేవుడు
దేవుడు దేవుడు యేసే దేవుడు
మన దేవుడు దేవుడు యేసే దేవుడు
సిలువలో ప్రాణం పెట్టాడన్నా
మరణం గెలిచి లేచాడన్నా (2)
మహిమ ప్రభు మృత్యుంజయుడు
క్షమియించును జయమిచ్చును (2)
ఓరన్న… ఓరన్న
యేసుకు సాటి వేరే లేరన్న… లేరన్న
యేసే ఆ దైవం చూడన్నా… చూడన్నా
యేసే ఆ దైవం చూడన్నా (2)
యేసే ఆ దైవం చూడన్నా – (2)
Yooda raaja simham tirigi lechenu
Tirigi lechenu mruthini gelichi lechenu (2)
Halleluya halleluya halleluya halleluya (2)
Halleluya halleluya
Amen amen amen amen (2)
Maranamu jayinchi lechen
Maranapu mullunu virachen (2)
Madhuram Yesuni naama
Maruvaku Yesuni dhyaanam (2)
He Prabhu Yesu – He Prabhu Yesu
He Prabhu Deva suta
Silva dharaa, paapa haraa, shanti karaa
He Prabhu Yesu – He Prabhu Yesu
Khaali samaadhi lo maranamunu
Khaideega jesina neevē gada (2)
Khaalamayudu Satanuni garvamu (2)
Khandanamaye gada
Silvadhaaraa paapaharaa shantikaraa
He Prabhu Yesu – He Prabhu Yesu
Geetham geetham jaya jaya geetham
Cheyi tatti paadedamu (2)
Yesu raaju lechenu halleluya
Jaya maarbathinchedamu (2)
Choodu samaadhini mosina raayi doralimpa bedenu
Andu vesina mudra kaavali nilchenu
Daiva sutuni mundu
Jaya jaya Yesu – Jaya Yesu
Jaya jaya Christu – Jaya Christu (2)
Jaya jaya raaja – Jaya raaja (2)
Jaya jaya stothram – Jaya stothram
Samaadhi gelchina jaya Yesu
Samaadhi oodenu jaya Christu (2)
Samaramu gelchina jaya Yesu (2)
Amaramurthivi jaya Yesu
Jaya jaya Yesu – Jaya Yesu
Jaya jaya Christu – Jaya Christu
Parama jeevamu naaku nivva
Tirigi lechenu naatho nund (2)
Nirantaramu nannu nadipinchunu
Marala vacchi Yesu konipovunu (2)
Yesu chaalunu – Yesu chaalunu
Ye samayamaina ye sthitikaina
Naa jeevithamulo Yesu chaalunu
Muktinichche Yesu naama
Shanthinichche Yesu naama (2)
Jai jai Prabhu Yesuku
Jai jai Christu raajuke
Maranamunu gelchi mamu rakshinchi
Vijayamu nichchenuga
Halleluya halleluya halleluya halleluya
Praanamu pettina Devudu
Rakshanani chesina Devudu
Maranamu gelchina Devudu
Mruthulanu leepina Devudu
Devudu Devudu Yesu Devudu
Mana Devudu Devudu Yesu Devudu
Siluvulo praana pettadannaa
Maranamu gelchi lechadannaa (2)
Mahima Prabhu Mruthyunjayudu
Kshamiyinchunu jayamichchunu (2)
Oranna… Oranna
Yesuku saati vere leranna… leranna
Yese aa Daivam choodanna… choodanna
Yese aa Daivam choodanna (2)
Yese aa Daivam choodanna – (2)
Yooda raaja simham tirigi lechenu Tirigi lechenu mruthini gelichi lechenu (2) Halleluya halleluya halleluya halleluya (2) Halleluya halleluya Amen amen amen amen (2) Maranamu jayinchi lechen Maranapu mullunu virachen (2) Madhuram Yesuni naama Maruvaku Yesuni dhyaanam (2) He Prabhu Yesu – He Prabhu Yesu He Prabhu Deva suta Silva dharaa, paapa haraa, shanti karaa He Prabhu Yesu – He Prabhu Yesu Khaali samaadhi lo maranamunu Khaideega jesina neevē gada (2) Khaalamayudu Satanuni garvamu (2) Khandanamaye gada Silvadhaaraa paapaharaa shantikaraa He Prabhu Yesu – He Prabhu Yesu Geetham geetham jaya jaya geetham Cheyi tatti paadedamu (2) Yesu raaju lechenu halleluya Jaya maarbathinchedamu (2) Choodu samaadhini mosina raayi doralimpa bedenu Andu vesina mudra kaavali nilchenu Daiva sutuni mundu Jaya jaya Yesu – Jaya Yesu Jaya jaya Christu – Jaya Christu (2) Jaya jaya raaja – Jaya raaja (2) Jaya jaya stothram – Jaya stothram Samaadhi gelchina jaya Yesu Samaadhi oodenu jaya Christu (2) Samaramu gelchina jaya Yesu (2) Amaramurthivi jaya Yesu Jaya jaya Yesu – Jaya Yesu Jaya jaya Christu – Jaya Christu Parama jeevamu naaku nivva Tirigi lechenu naatho nund (2) Nirantaramu nannu nadipinchunu Marala vacchi Yesu konipovunu (2) Yesu chaalunu – Yesu chaalunu Ye samayamaina ye sthitikaina Naa jeevithamulo Yesu chaalunu Muktinichche Yesu naama Shanthinichche Yesu naama (2) Jai jai Prabhu Yesuku Jai jai Christu raajuke Maranamunu gelchi mamu rakshinchi Vijayamu nichchenuga Halleluya halleluya halleluya halleluya Praanamu pettina Devudu Rakshanani chesina Devudu Maranamu gelchina Devudu Mruthulanu leepina Devudu Devudu Devudu Yesu Devudu Mana Devudu Devudu Yesu Devudu Siluvulo praana pettadannaa Maranamu gelchi lechadannaa (2) Mahima Prabhu Mruthyunjayudu Kshamiyinchunu jayamichchunu (2) Oranna… Oranna Yesuku saati vere leranna… leranna Yese aa Daivam choodanna… choodanna Yese aa Daivam choodanna (2) Yese aa Daivam choodanna – (2)
యూదా రాజ సింహం తిరిగి లేచెను
తిరిగి లేచెను మృతిని గెలిచి లేచెను (2)
Yooda raaja simham tirigi lechenu
Tirigi lechenu mruthini gelichi lechenu (2)
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2)
హల్లెలూయా హల్లెలూయా
ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ (2)
Halleluya halleluya halleluya halleluya (2)
Halleluya halleluya
Amen amen amen amen (2)
మరణము జయించి లేచెన్
మరణపు ముల్లును విరచెన్ (2)
మధురం యేసుని నామం
మరువకు యేసుని ధ్యానం (2)
Maranamu jayinchi lechen
Maranapu mullunu virachen (2)
Madhuram Yesuni naama
Maruvaku Yesuni dhyaanam (2)
హే ప్రభు యేసు – హే ప్రభు యేసు
హే ప్రభు దేవా సుతా
సిల్వ ధరా, పాప హరా, శాంతి కరా
హే ప్రభు యేసు – హే ప్రభు యేసు
He Prabhu Yesu – He Prabhu Yesu
He Prabhu Deva suta
Silva dharaa, paapa haraa, shanti karaa
He Prabhu Yesu – He Prabhu Yesu
ఖాళీ సమాధిలో మరణమును
ఖైదీగా జేసిన నీవే గదా (2)
ఖాలమయుడగు సాతానుని గర్వము (2)
ఖండనమాయె గదా
Khaali samaadhi lo maranamunu
Khaideega jesina neevē gada (2)
Khaalamayudu Satanuni garvamu (2)
Khandanamaye gada
సిల్వధరా పాపహరా శాంతికరా
హే ప్రభు యేసు – హే ప్రభు యేసు
Silvadhaaraa paapaharaa shantikaraa
He Prabhu Yesu – He Prabhu Yesu
గీతం గీతం జయ జయ గీతం
చెయ్యి తట్టి పాడెదము (2)
యేసు రాజు లేచెను హల్లెలూయా
జయ మార్భటించెదము (2)
Geetham geetham jaya jaya geetham
Cheyi tatti paadedamu (2)
Yesu raaju lechenu halleluya
Jaya maarbathinchedamu (2)
చూడు సమాధిని మోసిన రాయి దొరలింపబడెను
అందు వేసిన ముద్ర కావలి నిల్చెను
దైవ సుతుని ముందు
Choodu samaadhini mosina raayi doralimpa bedenu
Andu vesina mudra kaavali nilchenu
Daiva sutuni mundu
జయ జయ యేసు – జయ యేసు
జయ జయ క్రీస్తు – జయ క్రీస్తు (2)
జయ జయ రాజా – జయ రాజా (2)
జయ జయ స్తోత్రం – జయ స్తోత్రం
Jaya jaya Yesu – Jaya Yesu
Jaya jaya Christu – Jaya Christu (2)
Jaya jaya raaja – Jaya raaja (2)
Jaya jaya stothram – Jaya stothram
సమాధి గెల్చిన జయ యేసు
సమాధి ఓడెను జయ క్రీస్తు (2)
సమరము గెల్చిన జయ యేసు (2)
అమరముర్తివి జయ యేసు
Samaadhi gelchina jaya Yesu
Samaadhi oodenu jaya Christu (2)
Samaramu gelchina jaya Yesu (2)
Amaramurthivi jaya Yesu
జయ జయ యేసు – జయ యేసు
జయ జయ క్రీస్తు – జయ క్రీస్తు
Jaya jaya Yesu – Jaya Yesu
Jaya jaya Christu – Jaya Christu
పరమ జీవము నాకు నివ్వ
తిరిగి లేచెను నాతో నుండ (2)
నిరంతరము నన్ను నడిపించును
మరల వచ్చి యేసు కొనిపోవును (2)
Parama jeevamu naaku nivva
Tirigi lechenu naatho nund (2)
Nirantaramu nannu nadipinchunu
Marala vacchi Yesu konipovunu (2)
యేసు చాలును – యేసు చాలును
యే సమయమైన యే స్థితికైన
నా జీవితములో యేసు చాలును
Yesu chaalunu – Yesu chaalunu
Ye samayamaina ye sthitikaina
Naa jeevithamulo Yesu chaalunu
ముక్తినిచ్చె యేసు నామం
శాంతినిచ్చె యేసు నామం (2)
Muktinichche Yesu naama
Shanthinichche Yesu naama (2)
జై జై ప్రభు యేసుకు
జై జై క్రీస్తు రాజుకే
మరణమును గెల్చి మము రక్షించి
విజయము నిచ్చెనుగా
Jai jai Prabhu Yesuku
Jai jai Christu raajuke
Maranamunu gelchi mamu rakshinchi
Vijayamu nichchenuga
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
Halleluya halleluya halleluya halleluya
ప్రాణము పెట్టిన దేవుడు
రక్షణనిచ్చిన దేవుడు
మరణము గెల్చిన దేవుడు
మృతులను లేపిన దేవుడు
Praanamu pettina Devudu
Rakshanani chesina Devudu
Maranamu gelchina Devudu
Mruthulanu leepina Devudu
దేవుడు దేవుడు యేసే దేవుడు
మన దేవుడు దేవుడు యేసే దేవుడు
Devudu Devudu Yesu Devudu
Mana Devudu Devudu Yesu Devudu
సిలువలో ప్రాణం పెట్టాడన్నా
మరణం గెలిచి లేచాడన్నా (2)
మహిమ ప్రభు మృత్యుంజయుడు
క్షమియించును జయమిచ్చును (2)
Siluvulo praana pettadannaa
Maranamu gelchi lechadannaa (2)
Mahima Prabhu Mruthyunjayudu
Kshamiyinchunu jayamichchunu (2)
ఓరన్న… ఓరన్న
యేసుకు సాటి వేరే లేరన్న… లేరన్న
యేసే ఆ దైవం చూడన్నా… చూడన్నా
యేసే ఆ దైవం చూడన్నా (2)
యేసే ఆ దైవం చూడన్నా – (2)
Oranna… Oranna
Yesuku saati vere leranna… leranna
Yese aa Daivam choodanna… choodanna
Yese aa Daivam choodanna (2)
Yese aa Daivam choodanna – (2)
యూదా రాజ సింహం తిరిగి లేచెను తిరిగి లేచెను మృతిని గెలిచి లేచెను (2) Yooda raaja simham tirigi lechenu Tirigi lechenu mruthini gelichi lechenu (2) హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2) హల్లెలూయా హల్లెలూయా ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ (2) Halleluya halleluya halleluya halleluya (2) Halleluya halleluya Amen amen amen amen (2) మరణము జయించి లేచెన్ మరణపు ముల్లును విరచెన్ (2) మధురం యేసుని నామం మరువకు యేసుని ధ్యానం (2) Maranamu jayinchi lechen Maranapu mullunu virachen (2) Madhuram Yesuni naama Maruvaku Yesuni dhyaanam (2) హే ప్రభు యేసు – హే ప్రభు యేసు హే ప్రభు దేవా సుతా సిల్వ ధరా, పాప హరా, శాంతి కరా హే ప్రభు యేసు – హే ప్రభు యేసు He Prabhu Yesu – He Prabhu Yesu He Prabhu Deva suta Silva dharaa, paapa haraa, shanti karaa He Prabhu Yesu – He Prabhu Yesu ఖాళీ సమాధిలో మరణమును ఖైదీగా జేసిన నీవే గదా (2) ఖాలమయుడగు సాతానుని గర్వము (2) ఖండనమాయె గదా Khaali samaadhi lo maranamunu Khaideega jesina neevē gada (2) Khaalamayudu Satanuni garvamu (2) Khandanamaye gada సిల్వధరా పాపహరా శాంతికరా హే ప్రభు యేసు – హే ప్రభు యేసు Silvadhaaraa paapaharaa shantikaraa He Prabhu Yesu – He Prabhu Yesu గీతం గీతం జయ జయ గీతం చెయ్యి తట్టి పాడెదము (2) యేసు రాజు లేచెను హల్లెలూయా జయ మార్భటించెదము (2) Geetham geetham jaya jaya geetham Cheyi tatti paadedamu (2) Yesu raaju lechenu halleluya Jaya maarbathinchedamu (2) చూడు సమాధిని మోసిన రాయి దొరలింపబడెను అందు వేసిన ముద్ర కావలి నిల్చెను దైవ సుతుని ముందు Choodu samaadhini mosina raayi doralimpa bedenu Andu vesina mudra kaavali nilchenu Daiva sutuni mundu జయ జయ యేసు – జయ యేసు జయ జయ క్రీస్తు – జయ క్రీస్తు (2) జయ జయ రాజా – జయ రాజా (2) జయ జయ స్తోత్రం – జయ స్తోత్రం Jaya jaya Yesu – Jaya Yesu Jaya jaya Christu – Jaya Christu (2) Jaya jaya raaja – Jaya raaja (2) Jaya jaya stothram – Jaya stothram సమాధి గెల్చిన జయ యేసు సమాధి ఓడెను జయ క్రీస్తు (2) సమరము గెల్చిన జయ యేసు (2) అమరముర్తివి జయ యేసు Samaadhi gelchina jaya Yesu Samaadhi oodenu jaya Christu (2) Samaramu gelchina jaya Yesu (2) Amaramurthivi jaya Yesu జయ జయ యేసు – జయ యేసు జయ జయ క్రీస్తు – జయ క్రీస్తు Jaya jaya Yesu – Jaya Yesu Jaya jaya Christu – Jaya Christu పరమ జీవము నాకు నివ్వ తిరిగి లేచెను నాతో నుండ (2) నిరంతరము నన్ను నడిపించును మరల వచ్చి యేసు కొనిపోవును (2) Parama jeevamu naaku nivva Tirigi lechenu naatho nund (2) Nirantaramu nannu nadipinchunu Marala vacchi Yesu konipovunu (2) యేసు చాలును – యేసు చాలును యే సమయమైన యే స్థితికైన నా జీవితములో యేసు చాలును Yesu chaalunu – Yesu chaalunu Ye samayamaina ye sthitikaina Naa jeevithamulo Yesu chaalunu ముక్తినిచ్చె యేసు నామం శాంతినిచ్చె యేసు నామం (2) Muktinichche Yesu naama Shanthinichche Yesu naama (2) జై జై ప్రభు యేసుకు జై జై క్రీస్తు రాజుకే మరణమును గెల్చి మము రక్షించి విజయము నిచ్చెనుగా Jai jai Prabhu Yesuku Jai jai Christu raajuke Maranamunu gelchi mamu rakshinchi Vijayamu nichchenuga హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా Halleluya halleluya halleluya halleluya ప్రాణము పెట్టిన దేవుడు రక్షణనిచ్చిన దేవుడు మరణము గెల్చిన దేవుడు మృతులను లేపిన దేవుడు Praanamu pettina Devudu Rakshanani chesina Devudu Maranamu gelchina Devudu Mruthulanu leepina Devudu దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు Devudu Devudu Yesu Devudu Mana Devudu Devudu Yesu Devudu సిలువలో ప్రాణం పెట్టాడన్నా మరణం గెలిచి లేచాడన్నా (2) మహిమ ప్రభు మృత్యుంజయుడు క్షమియించును జయమిచ్చును (2) Siluvulo praana pettadannaa Maranamu gelchi lechadannaa (2) Mahima Prabhu Mruthyunjayudu Kshamiyinchunu jayamichchunu (2) ఓరన్న… ఓరన్న యేసుకు సాటి వేరే లేరన్న… లేరన్న యేసే ఆ దైవం చూడన్నా… చూడన్నా యేసే ఆ దైవం చూడన్నా (2) యేసే ఆ దైవం చూడన్నా – (2) Oranna… Oranna Yesuku saati vere leranna… leranna Yese aa Daivam choodanna… choodanna Yese aa Daivam choodanna (2) Yese aa Daivam choodanna – (2)
యూదా రాజ సింహం తిరిగి లేచెను
తిరిగి లేచెను మృతిని గెలిచి లేచెను (2)
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2)
హల్లెలూయా హల్లెలూయా
ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ (2)
The Lion of Judah has risen again
Risen again, He rose conquering death (2)
Hallelujah hallelujah hallelujah hallelujah (2)
Hallelujah hallelujah
Amen amen amen amen (2)
మరణము జయించి లేచెన్
మరణపు ముల్లును విరచెన్ (2)
మధురం యేసుని నామం
మరువకు యేసుని ధ్యానం (2)
He conquered death and rose
He broke the power of the grave (2)
Sweet is the name of Jesus
Remember always the meditation of Jesus (2)
హే ప్రభు యేసు – హే ప్రభు యేసు
హే ప్రభు దేవా సుతా
సిల్వ ధరా, పాప హరా, శాంతి కరా
హే ప్రభు యేసు – హే ప్రభు యేసు
O Lord Jesus – O Lord Jesus
O Lord God’s Son
Bearer of the cross, remover of sin, bringer of peace
O Lord Jesus – O Lord Jesus
ఖాళీ సమాధిలో మరణమును
ఖైదీగా జేసిన నీవే గదా (2)
ఖాలమయుడగు సాతానుని గర్వము (2)
ఖండనమాయె గదా
In the empty tomb, death was defeated
You imprisoned it, did You not? (2)
The pride of Satan has been broken
It is defeated, indeed
సిల్వధరా పాపహరా శాంతికరా
హే ప్రభు యేసు – హే ప్రభు యేసు
Bearer of the cross, remover of sin, bringer of peace
O Lord Jesus – O Lord Jesus
గీతం గీతం జయ జయ గీతం
చెయ్యి తట్టి పాడెదము (2)
యేసు రాజు లేచెను హల్లెలూయా
జయ మార్భటించెదము (2)
Song upon song, victory song
Let us clap hands and sing (2)
Jesus the King has risen, Hallelujah
Let us declare victory (2)
చూడు సమాధిని మోసిన రాయి దొరలింపబడెను
అందు వేసిన ముద్ర కావలి నిల్చెను
దైవ సుతుని ముందు
See the tomb stone rolled away
The seal was broken
Before the Son of God
జయ జయ యేసు – జయ యేసు
జయ జయ క్రీస్తు – జయ క్రీస్తు (2)
జయ జయ రాజా – జయ రాజా (2)
జయ జయ స్తోత్రం – జయ స్తోత్రం
Victory, victory Jesus – victory Jesus
Victory, victory Christ – victory Christ (2)
Victory, victory King – victory King (2)
Victory, victory praise – victory praise
సమాధి గెల్చిన జయ యేసు
సమాధి ఓడెను జయ క్రీస్తు (2)
సమరము గెల్చిన జయ యేసు (2)
అమరముర్తివి జయ యేసు
He who conquered the tomb is Jesus
The tomb is defeated, victory to Christ (2)
He who won the battle is Jesus (2)
Immortal is the victory of Jesus
జయ జయ యేసు – జయ యేసు
జయ జయ క్రీస్తు – జయ క్రీస్తు
Victory, victory Jesus – victory Jesus
Victory, victory Christ – victory Christ
పరమ జీవము నాకు నివ్వ
తిరిగి లేచెను నాతో నుండ (2)
నిరంతరము నన్ను నడిపించును
మరల వచ్చి యేసు కొనిపోవును (2)
O Supreme Life, give me
He has risen and is with me (2)
He guides me forever
And will come again to redeem (2)
యేసు చాలును – యేసు చాలును
యే సమయమైన యే స్థితికైన
నా జీవితములో యేసు చాలును
Jesus is enough – Jesus is enough
At all times, in all situations
Jesus is enough in my life
ముక్తినిచ్చె యేసు నామం
శాంతినిచ్చె యేసు నామం (2)
The name of Jesus gives salvation
The name of Jesus gives peace (2)
జై జై ప్రభు యేసుకు
జై జై క్రీస్తు రాజుకే
మరణమును గెల్చి మము రక్షించి
విజయము నిచ్చెనుగా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
Hail, hail Lord Jesus
Hail, hail King Christ
He conquered death and saved us
And gave us victory
Hallelujah hallelujah hallelujah hallelujah
ప్రాణము పెట్టిన దేవుడు
రక్షణనిచ్చిన దేవుడు
మరణము గెల్చిన దేవుడు
మృతులను లేపిన దేవుడు
దేవుడు దేవుడు యేసే దేవుడు
మన దేవుడు దేవుడు యేసే దేవుడు
The One who gave life
The One who gives protection
The One who conquered death
The One who raised the dead
God, God is Jesus, God
Our God is Jesus, God
సిలువలో ప్రాణం పెట్టాడన్నా
మరణం గెలిచి లేచాడన్నా (2)
మహిమ ప్రభు మృత్యుంజయుడు
క్షమియించును జయమిచ్చును (2)
He gave His life on the cross
He rose conquering death (2)
Glorious Lord, Conqueror of death
He forgives and grants victory (2)
ఓరన్న… ఓరన్న
యేసుకు సాటి వేరే లేరన్న… లేరన్న
యేసే ఆ దైవం చూడన్నా… చూడన్నా
యేసే ఆ దైవం చూడన్నా (2)
యేసే ఆ దైవం చూడన్నా – (2)
Oh yes… Oh yes
There is no one like Jesus… none
Jesus is the only God, see… see
Jesus is the only God, see (2)
Jesus is the only God, see (2)
యూదా రాజ సింహం తిరిగి లేచెను ,Yoodhaa Raaja Simham Thirigi ,యూదా రాజ సింహం తిరిగి లేచెను ,Yoodhaa Raaja Simham Thirigi Lyrics Song Chords PPT -యూదా రాజ సింహం తిరిగి లేచెను