Yudaa Sthuthi Gotrapu Telugu Version Lyrics Songs Chords - యూదా స్తుతి గోత్రపు సింహమా

యూదా స్తుతి గోత్రపు సింహమా
యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా
నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన
ఆరాధన స్తుతి ఆరాధన

నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని
అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు
అసాధ్యమైనది ఏమున్నది

నీ నీతి కిరణాలకై నా దిక్కు దెశలన్ని నీవేనని
ఆనతికాలాన ప్రధమ ఫలముగా భద్రపరచిన నీకు
అసాధ్యమైనది ఏమున్నది

నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని
అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుఁటలో నీకు
అసాధ్యమైనది ఏమున్నది

Presenter Print & View

Yudaa Sthuthi Gotrapu Telugu Version Lyrics Songs Chords - యూదా స్తుతి గోత్రపు సింహమా Lyrics in Telugish

Yoodaa sthuthi gothrapu simhamaa
Yesayyaa naa aathmeeya pragathi nee swaadheenamaa
Neeve kadaa naa aaraadhana aaraadhana sthuthi aaraadhana
Aaraadhana sthuthi aaraadhana

Nee prajala nemmadikai raajaagnya maarchindi neevenani
Ahamunu anachi adhikaarulanu adhamula chesina neeku
Asaadhyamainadi emunnadi

Nee neethi kiranala kai naa dikku deshalanni neevenani
Aanathikaalaana pradhama phalamugaa bhadraparachina neeku
Asaadhyamainadi emunnadi

Nee vaarasathvamukai naa jayamu korindi neevenani
Athyunnathamaina simhaasanamunu naakichchutalo neeku

అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీకు
అసాధ్యమైనది ఏమున్నది
Nee vaarasathvamukai naa jayamu korindi neevenani
Athyunnathamaina simhaasanamunu naakichchutalo neeku
Asaadhyamainadi emunnadi

Yudaa Sthuthi Gotrapu Telugu Version Lyrics Songs Chords - యూదా స్తుతి గోత్రపు సింహమా Lyrics in Telugu and English

యూదా స్తుతి గోత్రపు సింహమా
యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా
నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన
ఆరాధన స్తుతి ఆరాధన
O Lion of the tribe of Judah,
Jesus, my spiritual growth is in Your hands.
You alone are my worship—worship and praise,
Worship, praise, and adoration.

నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని
అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు
అసాధ్యమైనది ఏమున్నది
For the peace of Your people, You are the One who changed royal decrees;
You humbled pride and brought down rulers—
What is impossible for You?

నీ నీతి కిరణాలకై నా దిక్కు దెశలన్ని నీవేనని
ఆనతికాలాన ప్రధమ ఫలముగా భద్రపరచిన నీకు
అసాధ్యమైనది ఏమున్నది
For the rays of Your righteousness, You are my direction on every side;
You preserved me as firstfruits at the appointed time—
What is impossible for You?

నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని
అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీకు
అసాధ్యమైనది ఏమున్నది
For Your inheritance, You are the One who desired my victory;
In granting me a most exalted throne—
What is impossible for You?

Tags

యూదా స్తుతి గోత్రపు సింహమా ,Yudaa Sthuthi Gotrapu,యూదా స్తుతి గోత్రపు సింహమా,Yudaa Sthuthi Gotrapu Telugu Version Lyrics Songs Chords - యూదా స్తుతి గోత్రపు సింహమా

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create