యుద్ధ వీరులం - పరిశుద్ధ పౌరులం
యూదా గోత్రపు సింహపు ముద్దు బిడ్డలం
క్రీస్తు వారలం - పరలోక వాసులం
వధించబడిన గొర్రెపిల్ల ప్రేమ దాసులం
ముందుకే సాగెదం - వెనుక తట్టు తిరుగము
ఈ లోకములో ఉప్పు శిలగ మిగలము
మెలకువగా ఉండెదం - ప్రభుని ప్రార్ధించెదం
పరలోకముకై మేము సిద్ధపడెదము
జయము జయము హోసన్నా జయము జయమని
నోరారా రారాజును కీర్తించెదం
జయము జయము హోసన్నా జయము జయమని
మనసారా మహా రాజును సేవించెదం
గర్జించే అపవాది ఎదురు నిలచినా
ఎవరిని మ్రింగుదునా అని తిరుగులాడినా
శోధనలు శత్రువులా చుట్టు ముట్టినా
పాపములో మమ్మును పడద్రోయ జూచినా
విశ్వాసమే ఆయుధం - ప్రార్ధనే మా బలం
వాక్యమనే ఖడ్గముతో తరిమి కొట్టెదం
సిలువలో సాతానుని - తలను చితక త్రొక్కిన
మా రాజు యేసులోనే జయము పొందెదం
ఇహ లోక ఆశలెన్నో మోసగించినా
క్రీస్తు ప్రేమ నుండి విడదీయ జూచినా
శ్రమలు అవమానములే కృంగదీసినా
బలహీనతలే మమ్మును భంగ పరచినా
బ్రతుకుట ప్రభు కోసమే - చావైనా లాభమే
పందెమందు ఓపికతో పోరాడెదం
నిత్య జీవమివ్వను - మరణమును గెలిచిన
మహిమ రాజు క్రీస్తులోనే జయము పొందెదం
yuddha veerulam – parishuddha pourulam
yooda gothrapu simhapu muddu biddalam
kreestu vaaralam – paraloka vaasulam
vadhinchabadina gorrepilla prema daasulam
munduke saagedam – venuka thattu tirugamu
ee lokamulo uppu shilaga migalamu
melakuvaga undedam – prabhuni praardhinchedam
paralokamukai memu siddhapadedamu
jayamu jayamu hosanna jayamu jayamani
nooraara raarajuni keerthinchedam
jayamu jayamu hosanna jayamu jayamani
manasaara maha raajuni sevinshedam
garjinche apavaadi eduru nilachina
evarini mringuduna ani tirugulaadina
shodhanalu shatruvula chuttu muttina
paapamulo mammuna padadroya joochina
vishwaasame aayudham – praardhane maa balam
vaakyamane khadgamuto tharimi kottedam
silovalo saathaanuni – thalanu chithaka throkina
maa raaju yesulone jayamu pondedam
iha loka aashal enno mosaginchina
kreestu prema nundi vidadiya joochina
shramalu avamaanamule krungadeesina
balaheenathale mammuna bhanga parachina
brathukuta prabhu kosame – chaavaina laabhame
pandemandu opikatho poradedam
nithya jeevam ivvanu – maranamunu gelichina
mahima raaju kreestulone jayamu pondedam
yuddha veerulam – parishuddha pourulam yooda gothrapu simhapu muddu biddalam kreestu vaaralam – paraloka vaasulam vadhinchabadina gorrepilla prema daasulam munduke saagedam – venuka thattu tirugamu ee lokamulo uppu shilaga migalamu melakuvaga undedam – prabhuni praardhinchedam paralokamukai memu siddhapadedamu jayamu jayamu hosanna jayamu jayamani nooraara raarajuni keerthinchedam jayamu jayamu hosanna jayamu jayamani manasaara maha raajuni sevinshedam garjinche apavaadi eduru nilachina evarini mringuduna ani tirugulaadina shodhanalu shatruvula chuttu muttina paapamulo mammuna padadroya joochina vishwaasame aayudham – praardhane maa balam vaakyamane khadgamuto tharimi kottedam silovalo saathaanuni – thalanu chithaka throkina maa raaju yesulone jayamu pondedam iha loka aashal enno mosaginchina kreestu prema nundi vidadiya joochina shramalu avamaanamule krungadeesina balaheenathale mammuna bhanga parachina brathukuta prabhu kosame – chaavaina laabhame pandemandu opikatho poradedam nithya jeevam ivvanu – maranamunu gelichina mahima raaju kreestulone jayamu pondedam
యుద్ధ వీరులం - పరిశుద్ధ పౌరులం
యూదా గోత్రపు సింహపు ముద్దు బిడ్డలం
క్రీస్తు వారలం - పరలోక వాసులం
వధించబడిన గొర్రెపిల్ల ప్రేమ దాసులం
Yuddha veerulam - parishuddha pourulam
Yooda gothrapu simhapu muddu biddalam
Kristhu vaaralam - paraloka vaasulam
Vadhinchabadina gorrepilla prema daasulam
ముందుకే సాగెదం - వెనుక తట్టు తిరుగము
ఈ లోకములో ఉప్పు శిలగ మిగలము
మెలకువగా ఉండెదం - ప్రభుని ప్రార్థించెదం
పరలోకముకై మేము సిద్ధపడెదము
Munduke saagedam - venuka thattu tirugamu
Ee lokamulo uppu shilaga migalamu
Melakuvaga undedam - prabhuni prardhinchedam
Paralokamukai memu siddhapadedamu
జయము జయము హోసన్నా జయము జయమని
నోరారా రారాజును కీర్తించెదం
జయము జయము హోసన్నా జయము జయమని
మనసారా మహా రాజును సేవించెదం
Jayamu jayamu hosanna jayamu jayamanee
Noraraa raarajunu keerthinchedam
Jayamu jayamu hosanna jayamu jayamanee
Manasaaraa maha raajunu sevinschedam
గర్జించే అపవాది ఎదురు నిలచినా
ఎవరిని మ్రింగుదునా అని తిరుగులాడినా
శోధనలు శత్రువులా చుట్టు ముట్టినా
పాపములో మమ్మును పడద్రోయ జూచినా
Garjinche apavaadi eduru nilachinaa
Evarini mringudunaa ani tirugulaadinaa
Shodhanalu shatruvulaa chuttu muttinaa
Paapamulo mammunu padadroya joochinaa
విశ్వాసమే ఆయుధం - ప్రార్థనే మా బలం
వాక్యమనే ఖడ్గముతో తరిమి కొట్టెదం
సిలువలో సాతానుని - తలను చితక త్రొక్కిన
మా రాజు యేసులోనే జయము పొందెదం
Vishwasame aayudham - prardhane maa balam
Vaakyamane khadgamutho tharimi kottedam
Siluvalo saathaanuni - thalanu chithaka throkina
Maa raaju yesulone jayamu pondedam
ఇహ లోక ఆశలెన్నో మోసగించినా
క్రీస్తు ప్రేమ నుండి విడదీయ జూచినా
శ్రమలు అవమానములే కృంగదీసినా
బలహీనతలే మమ్మును భంగ పరచినా
Iha loka aashalennou mosaginchinaa
Kristhu prema nundi vidadiya joochinaa
Shramalu avamaanamule krungadeesinaa
Balahinathale mammunu bhanga parachinaa
బ్రతుకుట ప్రభు కోసమే - చావైనా లాభమే
పందెమందు ఓపికతో పోరాడెదం
నిత్య జీవమివ్వను - మరణమును గెలిచిన
మహిమ రాజు క్రీస్తులోనే జయము పొందెదం
Brathukuta prabhu kosame - chaavainaa laabhame
Pandemandu opikatho poradedam
Nithya jeevamivvanu - maranamunu gelichina
Mahima raaju kristhulone jayamu pondedam
యుద్ధ వీరులం - పరిశుద్ధ పౌరులం యూదా గోత్రపు సింహపు ముద్దు బిడ్డలం క్రీస్తు వారలం - పరలోక వాసులం వధించబడిన గొర్రెపిల్ల ప్రేమ దాసులం Yuddha veerulam - parishuddha pourulam Yooda gothrapu simhapu muddu biddalam Kristhu vaaralam - paraloka vaasulam Vadhinchabadina gorrepilla prema daasulam ముందుకే సాగెదం - వెనుక తట్టు తిరుగము ఈ లోకములో ఉప్పు శిలగ మిగలము మెలకువగా ఉండెదం - ప్రభుని ప్రార్థించెదం పరలోకముకై మేము సిద్ధపడెదము Munduke saagedam - venuka thattu tirugamu Ee lokamulo uppu shilaga migalamu Melakuvaga undedam - prabhuni prardhinchedam Paralokamukai memu siddhapadedamu జయము జయము హోసన్నా జయము జయమని నోరారా రారాజును కీర్తించెదం జయము జయము హోసన్నా జయము జయమని మనసారా మహా రాజును సేవించెదం Jayamu jayamu hosanna jayamu jayamanee Noraraa raarajunu keerthinchedam Jayamu jayamu hosanna jayamu jayamanee Manasaaraa maha raajunu sevinschedam గర్జించే అపవాది ఎదురు నిలచినా ఎవరిని మ్రింగుదునా అని తిరుగులాడినా శోధనలు శత్రువులా చుట్టు ముట్టినా పాపములో మమ్మును పడద్రోయ జూచినా Garjinche apavaadi eduru nilachinaa Evarini mringudunaa ani tirugulaadinaa Shodhanalu shatruvulaa chuttu muttinaa Paapamulo mammunu padadroya joochinaa విశ్వాసమే ఆయుధం - ప్రార్థనే మా బలం వాక్యమనే ఖడ్గముతో తరిమి కొట్టెదం సిలువలో సాతానుని - తలను చితక త్రొక్కిన మా రాజు యేసులోనే జయము పొందెదం Vishwasame aayudham - prardhane maa balam Vaakyamane khadgamutho tharimi kottedam Siluvalo saathaanuni - thalanu chithaka throkina Maa raaju yesulone jayamu pondedam ఇహ లోక ఆశలెన్నో మోసగించినా క్రీస్తు ప్రేమ నుండి విడదీయ జూచినా శ్రమలు అవమానములే కృంగదీసినా బలహీనతలే మమ్మును భంగ పరచినా Iha loka aashalennou mosaginchinaa Kristhu prema nundi vidadiya joochinaa Shramalu avamaanamule krungadeesinaa Balahinathale mammunu bhanga parachinaa బ్రతుకుట ప్రభు కోసమే - చావైనా లాభమే పందెమందు ఓపికతో పోరాడెదం నిత్య జీవమివ్వను - మరణమును గెలిచిన మహిమ రాజు క్రీస్తులోనే జయము పొందెదం Brathukuta prabhu kosame - chaavainaa laabhame Pandemandu opikatho poradedam Nithya jeevamivvanu - maranamunu gelichina Mahima raaju kristhulone jayamu pondedam
యుద్ధ వీరులం - పరిశుద్ధ పౌరులం
యూదా గోత్రపు సింహపు ముద్దు బిడ్డలం
క్రీస్తు వారలం - పరలోక వాసులం
వధించబడిన గొర్రెపిల్ల ప్రేమ దాసులం
We are soldiers of the Lord – holy citizens,
Children of the Lion of Judah, the chosen ones.
We belong to Christ – dwellers of heaven,
Servants of the Lamb who was slain in love.
ముందుకే సాగెదం - వెనుక తట్టు తిరుగము
ఈ లోకములో ఉప్పు శిలగ మిగలము
మెలకువగా ఉండెదం - ప్రభుని ప్రార్థించెదం
పరలోకముకై మేము సిద్ధపడెదము
We will move forward – never turn back,
We will not remain like saltless stones of the world.
We’ll stay alert – praying to our Lord,
Preparing ourselves for heaven above.
జయము జయము హోసన్నా జయము జయమని
నోరారా రారాజును కీర్తించెదం
జయము జయము హోసన్నా జయము జయమని
మనసారా మహా రాజును సేవించెదం
Victory, victory, Hosanna – victory to our King!
With our lips we’ll praise the King of kings.
Victory, victory, Hosanna – glory to the Lord!
With all our hearts we’ll serve the Great King.
గర్జించే అపవాది ఎదురు నిలచినా
ఎవరిని మ్రింగుదునా అని తిరుగులాడినా
శోధనలు శత్రువులా చుట్టు ముట్టినా
పాపములో మమ్మును పడద్రోయ జూచినా
Even when the roaring enemy stands before us,
Seeking whom to devour and destroy,
Though temptations surround us like foes,
Trying to drag us back into sin.
విశ్వాసమే ఆయుధం - ప్రార్థనే మా బలం
వాక్యమనే ఖడ్గముతో తరిమి కొట్టెదం
సిలువలో సాతానుని - తలను చితక త్రొక్కిన
మా రాజు యేసులోనే జయము పొందెదం
Faith is our weapon – prayer is our strength,
With the sword of the Word, we will fight.
The one who crushed Satan’s head on the cross –
In that King Jesus, we gain our victory.
ఇహ లోక ఆశలెన్నో మోసగించినా
క్రీస్తు ప్రేమ నుండి విడదీయ జూచినా
శ్రమలు అవమానములే కృంగదీసినా
బలహీనతలే మమ్మును భంగ పరచినా
Though worldly desires may deceive us,
And try to pull us away from Christ’s love,
Though trials and insults may weary us,
And weaknesses may try to break us.
బ్రతుకుట ప్రభు కోసమే - చావైనా లాభమే
పందెమందు ఓపికతో పోరాడెదం
నిత్య జీవమివ్వను - మరణమును గెలిచిన
మహిమ రాజు క్రీస్తులోనే జయము పొందెదం
To live is for the Lord – to die is gain,
We’ll fight the race with patient faith.
Through the King who conquered death and gives eternal life,
In the Glorious Christ, we’ll find our victory.
యుద్ధ వీరులం - పరిశుద్ధ పౌరులం ,Yuddha Veerulam , యుద్ధ వీరులం - పరిశుద్ధ పౌరులం ,Yuddha Veerulam Lyrics Song Chords PPT -యుద్ధ వీరులం - పరిశుద్ధ పౌరులం