ఆ బెత్లెహేముపురములో
నడిరేయి మధ్య జాములో
ప్రభు దూత దిగివచ్చే –
దైవ మహిమ ఏమో ప్రకాశించినే
లోకరక్షకుని జనన వార్తను
మంద కాపరులకు తెలియజేసేనే
దావీదూ పట్టణమందు నేడే రక్షకుడు పుట్టాడని
పాపిని శుద్ధిని చేయ దేవాదేవుడే వచ్చాడని
సంతోషమే సంబరమే దేవునితో సమాధానమే…
శుభవార్తను విన్న ఆ గొర్రెల కాపరులు
అబ్బురపడిరే ఆనందించిరే
త్వరత్వర పరుగులతో సాగిపోయిరే
బాలయేసుని కనులగాంచిరే
ఆశ్చర్య ఆనంద పరవసులై – ప్రార్థించి ప్రకటించిరాకాపరులు
లోకానికే దిగివచ్చిన శ్రీ యేసుని జననవార్తను
రక్షకుడే పుట్టాడని ప్రకటించిరి శుభవార్తను
ఆకాశమేఘాన నడిచే నక్షత్రం
జ్ఞానులకే దారి చూపెనే
మిళ మిళమంటూ ముందు నడిచెనే యేసు ఉన్న చోటు తెలిపెనే
బంగారు సాంబ్రాణి భోళములు అర్పించి సాగిలపడిరి జ్ఞానులు
రాజులకే రారాజని ఘనపరిచిరి నజరేయుని
ప్రభువులకే ప్రభువేయని పూజించిరి శ్రీ యేసుని
Aa Bethlehemu puramulo
Nadireyi madhya jaamulo
Prabhu dootha digivachche –
Daiva mahima emo prakaashinchene
Loka rakshakuni janana vaarthanu
Manda kaaparulaku teliyajesene
Daavidu pattanamandu nede rakshakudu puttadani
Paapini shuddhini cheya DevaDevudey vachchadani
Santhoshame sambarame Devunitho samaadhaaname…
Shubhavaarthanu vinna aa gorrela kaaparulu
Abbura padire aanandinchire
Thvarathvara parugulatho saagipoyire
Baala Yesuni kanulaganchire
Aascharya aananda paravashulai – praarthinchi prakatanchira kaaparulu
Lokanike digivachina Shri Yesuni jananavaarthanu
Rakshakude puttadani prakatanchiri shubhavaarthanu
Aakaasha meghaana nadiche nakshatram
Jnaanulake daari choopene
Mila milamantu mundu nadichene
Yesu unna chotu telipene
Bangaaru saambraani bholamulu arpinchi saagilapadiri jnaanulu
Raajulake Raaraajani ghanaparichiri Nazareyuni
Prabhulakeye Prabhuvenani poojinchiri Shri Yesuni
Aa Bethlehemu puramulo Nadireyi madhya jaamulo Prabhu dootha digivachche – Daiva mahima emo prakaashinchene Loka rakshakuni janana vaarthanu Manda kaaparulaku teliyajesene Daavidu pattanamandu nede rakshakudu puttadani Paapini shuddhini cheya DevaDevudey vachchadani Santhoshame sambarame Devunitho samaadhaaname… Shubhavaarthanu vinna aa gorrela kaaparulu Abbura padire aanandinchire Thvarathvara parugulatho saagipoyire Baala Yesuni kanulaganchire Aascharya aananda paravashulai – praarthinchi prakatanchira kaaparulu Lokanike digivachina Shri Yesuni jananavaarthanu Rakshakude puttadani prakatanchiri shubhavaarthanu Aakaasha meghaana nadiche nakshatram Jnaanulake daari choopene Mila milamantu mundu nadichene Yesu unna chotu telipene Bangaaru saambraani bholamulu arpinchi saagilapadiri jnaanulu Raajulake Raaraajani ghanaparichiri Nazareyuni Prabhulakeye Prabhuvenani poojinchiri Shri Yesuni
ఆ బెత్లెహేము పురములో
నడిరేయి మధ్య జాములో
ప్రభు దూత దిగివచ్చే –
Aa Bethlehemu puramulo
Nadireyi madhya jaamulo
Prabhu dootha digivachche –
దైవ మహిమ ఏమో ప్రకాశించినే
లోక రక్షకుని జనన వార్తను
మంద కాపరులకు తెలియజేసేనే
దావీదు పట్టణమందు నేడే రక్షకుడు పుట్టాడని
Daiva mahima emo prakaashinchene
Loka rakshakuni janana vaarthanu
Manda kaaparulaku teliyajesene
Daavidu pattanamandu nede rakshakudu puttadani
పాపిని శుద్ధిని చేయ దేవాదేవుడే వచ్చాడని
సంతోషమే సంబరమే దేవునితో సమాధానమే…
Paapini shuddhini cheya DevaDevudey vachchadani
Santhoshame sambarame Devunitho samaadhaaname…
శుభవార్తను విన్న ఆ గొర్రెల కాపరులు
అబ్బురపడిరే ఆనందించిరే
త్వరత్వర పరుగులతో సాగిపోయిరే
బాల యేసుని కనులగాంచిరే
Shubhavaarthanu vinna aa gorrela kaaparulu
Abbura padire aanandinchire
Thvarathvara parugulatho saagipoyire
Baala Yesuni kanulaganchire
ఆశ్చర్య ఆనంద పరవశులై – ప్రార్థించి ప్రకటించిరా కాపరులు
లోకానికే దిగివచ్చిన శ్రీ యేసుని జననవార్తను
రక్షకుడే పుట్టాడని ప్రకటించిరి శుభవార్తను
Aascharya aananda paravashulai – praarthinchi prakatanchira kaaparulu
Lokanike digivachina Shri Yesuni jananavaarthanu
Rakshakude puttadani prakatanchiri shubhavaarthanu
ఆకాశ మేఘాన నడిచే నక్షత్రం
జ్ఞానులకే దారి చూపెనే
మిళ మిళమంటూ ముందు నడిచెనే
యేసు ఉన్న చోటు తెలిపెనే
Aakaasha meghaana nadiche nakshatram
Jnaanulake daari choopene
Mila milamantu mundu nadichene
Yesu unna chotu telipene
బంగారు సాంబ్రాణి భోళములు అర్పించి సాగిలపడిరి జ్ఞానులు
రాజులకే రారాజని ఘనపరిచిరి నజరేయుని
ప్రభువులకే ప్రభువేనని పూజించిరి శ్రీ యేసుని
Bangaaru saambraani bholamulu arpinchi saagilapadiri jnaanulu
Raajulake Raaraajani ghanaparichiri Nazareyuni
Prabhulakeye Prabhuvenani poojinchiri Shri Yesuni
ఆ బెత్లెహేము పురములో నడిరేయి మధ్య జాములో ప్రభు దూత దిగివచ్చే – Aa Bethlehemu puramulo Nadireyi madhya jaamulo Prabhu dootha digivachche – దైవ మహిమ ఏమో ప్రకాశించినే లోక రక్షకుని జనన వార్తను మంద కాపరులకు తెలియజేసేనే దావీదు పట్టణమందు నేడే రక్షకుడు పుట్టాడని Daiva mahima emo prakaashinchene Loka rakshakuni janana vaarthanu Manda kaaparulaku teliyajesene Daavidu pattanamandu nede rakshakudu puttadani పాపిని శుద్ధిని చేయ దేవాదేవుడే వచ్చాడని సంతోషమే సంబరమే దేవునితో సమాధానమే… Paapini shuddhini cheya DevaDevudey vachchadani Santhoshame sambarame Devunitho samaadhaaname… శుభవార్తను విన్న ఆ గొర్రెల కాపరులు అబ్బురపడిరే ఆనందించిరే త్వరత్వర పరుగులతో సాగిపోయిరే బాల యేసుని కనులగాంచిరే Shubhavaarthanu vinna aa gorrela kaaparulu Abbura padire aanandinchire Thvarathvara parugulatho saagipoyire Baala Yesuni kanulaganchire ఆశ్చర్య ఆనంద పరవశులై – ప్రార్థించి ప్రకటించిరా కాపరులు లోకానికే దిగివచ్చిన శ్రీ యేసుని జననవార్తను రక్షకుడే పుట్టాడని ప్రకటించిరి శుభవార్తను Aascharya aananda paravashulai – praarthinchi prakatanchira kaaparulu Lokanike digivachina Shri Yesuni jananavaarthanu Rakshakude puttadani prakatanchiri shubhavaarthanu ఆకాశ మేఘాన నడిచే నక్షత్రం జ్ఞానులకే దారి చూపెనే మిళ మిళమంటూ ముందు నడిచెనే యేసు ఉన్న చోటు తెలిపెనే Aakaasha meghaana nadiche nakshatram Jnaanulake daari choopene Mila milamantu mundu nadichene Yesu unna chotu telipene బంగారు సాంబ్రాణి భోళములు అర్పించి సాగిలపడిరి జ్ఞానులు రాజులకే రారాజని ఘనపరిచిరి నజరేయుని ప్రభువులకే ప్రభువేనని పూజించిరి శ్రీ యేసుని Bangaaru saambraani bholamulu arpinchi saagilapadiri jnaanulu Raajulake Raaraajani ghanaparichiri Nazareyuni Prabhulakeye Prabhuvenani poojinchiri Shri Yesuni
ఆ బెత్లెహేము పురములో
నడిరేయి మధ్య జాములో
ప్రభు దూత దిగివచ్చే –
In the town of Bethlehem,
In the middle of the silent night,
The angel of the Lord came down.
దైవ మహిమ ఏమో ప్రకాశించినే
లోక రక్షకుని జనన వార్తను
మంద కాపరులకు తెలియజేసేనే
దావీదు పట్టణమందు నేడే రక్షకుడు పుట్టాడని
The glory of God shone brightly,
The news of the Savior’s birth
Was told to the shepherds —
“In David’s town today, a Savior is born!”
పాపిని శుద్ధిని చేయ దేవాదేవుడే వచ్చాడని
సంతోషమే సంబరమే దేవునితో సమాధానమే…
To cleanse sinners, the Lord of Lords has come,
It is joy, celebration, and peace with God!
శుభవార్తను విన్న ఆ గొర్రెల కాపరులు
అబ్బురపడిరే ఆనందించిరే
త్వరత్వర పరుగులతో సాగిపోయిరే
బాల యేసుని కనులగాంచిరే
The shepherds who heard the good news
Were amazed and filled with joy.
They ran quickly and hurried away
To see baby Jesus with their eyes.
ఆశ్చర్య ఆనంద పరవశులై – ప్రార్థించి ప్రకటించిరా కాపరులు
లోకానికే దిగివచ్చిన శ్రీ యేసుని జననవార్తను
రక్షకుడే పుట్టాడని ప్రకటించిరి శుభవార్తను
In wonder and joy, the shepherds rejoiced,
They prayed and proclaimed the good news
That Christ the Savior was born
To bring salvation to the world!
ఆకాశ మేఘాన నడిచే నక్షత్రం
జ్ఞానులకే దారి చూపెనే
మిళ మిళమంటూ ముందు నడిచెనే
యేసు ఉన్న చోటు తెలిపెనే
A star moving through the sky
Guided the wise men on their way;
It sparkled brightly before them,
Leading them to the place where Jesus lay.
బంగారు సాంబ్రాణి భోళములు అర్పించి సాగిలపడిరి జ్ఞానులు
రాజులకే రారాజని ఘనపరిచిరి నజరేయుని
ప్రభువులకే ప్రభువేనని పూజించిరి శ్రీ యేసుని
The wise men bowed and offered
Gold, frankincense, and myrrh before Him.
They honored the Nazarene as King of kings,
And worshiped Jesus — Lord of lords!
ఆ బెత్లెహేముపురములో , Aa Bethlehemu Puramulo , ఆ బెత్లెహేముపురములో ,Aa Bethlehemu Puramulo Lyrics Song Chords PPT - ఆ బెత్లెహేముపురములో